Report by Drishti Jain for The Indian Express: "‘Dear Soni’: Father’s birthday letter to DU student jailed over Noida protest"
Link to the full report: https://t.co/EYSinKPGDk
#noida#WorkersRights#UttarPradesh
పెరుగుతున్న నిరుద్యోగం, ధరలు, అవినీతి, మతోన్మాదం, కష్టజీవుల దోపిడీకి వ్యతిరేకంగా నవజవాన్ భారత్ సభ (NBS) ఆధ్వర్యంలో తాడేపల్లిలోని ప్రకాష్ నగర్లో నివసించే ప్రజల మధ్య భగత్ సింగ్ జన్ అధికార్ యాత్ర మూడవ దశ ప్రచారం కొనసాగుతుంది.
1/12
విశాఖపట్నంలో కొనసాగుతున్న భగత్ సింగ్ జన్ అధికార్ యాత్ర మూడవ దశ
ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేపర్ లీక్ లకు వ్యతిరేకంగా ప్రజా డిమాండ్లను ప్రచారం చేస్తున్న భగత్ సింగ్ జన్ అధికార్ యాత్ర మూడవ దశ విశాఖపట్నం పెదజాలరిపేటలో కొనసాగుతోంది.
1/
ఇటీవలే "పరిశ్రమ" నిర్వచనాన్ని మారుస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తూ మంగళవారం సెప్టెంబర్ 1న విజయవాడలోని సెంట్రల్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద వామపక్ష కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో శ్రామిక హక్కుల పోరాట సంఘం (SHPS) కార్యకర్తలతో పాటు IFTU, AICCTU, PKS
కార్మికవర్గ మహోపాధ్యాయుడిని వర్థంతి నాడు స్మరించుకుంటూ..
స్వేచ్ఛ అంటే ప్రాకృతిక నియమాల నుండి స్వతంత్రత పొందడం కాదు. అలాంటి స్వతంత్రత ఒక పగటి కల మాత్రమే.
1/2
In class society, everyone lives as a member of a particular class, and every kind of thinking, without exception, is stamped with the brand of a class.
-Mao Tsetung, On Practice (1937)
#NSP#Newsocialistpraxis#Mao#onpractice
పేపర్ లీకులు, పరీక్షల కుంభకోణాలను వ్యతిరేకంగా విద్యార్థి యువత దేశవ్యాప్తంగా చేసిన నిరసనలో భాగంగా పాల్గొన్న విద్యార్థులపై బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఆరెస్టులను ఖండిస్తూ జులై 28 న దిశ విద్యార్థి సంఘం, నవజవాన్ భారత్ సభ ఆధ్వర్యంలో విజయవాడలో ��ిరసన ప్రదర్శన జరిగింది.
పేపర్ లీక్ లకు వ్యతిరేకంగా దేశవ్యాపితంగా జరుగుతున్న ఆందోళన గురించి వివరిస్తూ దిశ విద్యార్థి సంఘం, నవజవాన్ భారత్ సభ (NBS) సభ్యులు గత వారం విశాఖపట్నంలోని వివిధ ��ోచింగ్ క్లాసులు, కాలేజీలలో ప్రచారం నిర్వహించారు.
1/
ప��పర్ లీకులు, పరీక్షల కుంభకొణాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత దేశవ్యాప్తంగా చేసిన పోరాట ఫలితంగా కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇది కేవలం విద్యార్థి యువత పోరాటం ద్వారానే సాధ్యమయింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని జులై 28, సోమవారం
1/
CJP & Abhijeet Dipke will lose trust of all those who joined the agitation on its call & went back bcz of its assurances of no coercive legal action!
As we are already seeing, with the lack of on ground action against ongoing repression, people are increasingly critical of CJP!
Now you are coordinating legal assistance? That we can manage on our own! What about your promise of initiating agitation in Patna and elsewhere if FIRs not withdrawn and protestors as young as 15 years old are being sent to jails? If you don't start the movement asap, (2/3)