@RGVzoomin Thank you RGV గారు కానీ నేను బహుమతి కోసం చేయలేదు
ఆ ఫొటో లో ఉన్న వ్యక్తి నాకు తెలుసు కాబట్టి మీరు లక్ష రూపాయలు ఇస్తే ఎవరికైనా పేదలుకి ఉపయోగపడుతుంది అని చేశాను.
మీరు ఇస్తాను అన్న లక్ష రూపాయలు కొండగట్టు బస్ ప్రమాదం లో చనిపోయిన వాళ్ల కుటుంబాలలో 4 పేద కుటుంబాలకు ఇవ్వాలి అనుకుంటున్నా.