Congratulations, Mr. Modi @narendramodi ji, on your "Record tenure" of betraying the nation as the Prime Minister.
Record debt. Record Corruption. Record fuel prices. Record unemployment. Record paper leaks. Record rupee fall.
It is often said that you can fool some people all the time, and all the people some of the time.
But Mr. Modi has managed to fool an entire nation for the last 12 years. Kudos to his efforts!
Since the formation of Telangana, the Modi Government has consistently neglected the state's aspirations and development.
Not a single major promise under the State Reorganisation Act has been fully honoured. From the Bayyaram Steel Plant to the denial of support for the Thummidihetti Barrage, from deliberate indifference towards paddy procurement to recent non-cooperation on Musi rejuvenation, Telangana has faced nothing but neglect, discrimination, and broken promises.
While Telangana sought development, the BJP chose division, repeatedly attempting to polarize society and sow communal tensions between Hindus and Muslims for political gain.
The era of betrayal and neglect is nearing its end. Under the leadership of Shri @RahulGandhi Ji, a new vision for India is emerging, one built on justice, development, and cooperative federalism.
Telangana will never forget, and Telangana will never forgive.
Today’s overflowing drainage systems and blocked roads show the reality of the so called development under KCR and KTR Despite serving as Municipal Minister KTR failed to build a proper SNDP system to address these issues.Still claims that we have built Hyderabad in a great way🫡
సరిగ్గా 5 సంవత్సరాల క్రితం బెంగాల్లో TMCకి హ్యాట్రిక్ విజయం రావటంతో దేశవ్యాప్తంగా TMC పార్టీనీ విస్తరించాలి అని అనుకుంది మమతా బెనర్జీ
ఒకనొక దశలో కాంగ్రెస్ పార్టీనీ TMCలో విలీనం చెయ్యండి అంటూ వెటకారంగా మాట్లాడిండ్రు TMC పార్టీ నాయకులు.
ఇప్పుడు విస్తరణ లేదు విస్తరాకు లేదు🤣🤣🤣
రేవంతన్న ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లు ఈ మహిళలే...
ప్రతిపక్షపోడు ఎన్ని తిట్టినా... గ్రామాల్లో ఉండే మహాలక్ష్మిల అభిప్రాయం ఇది.
సామాన్య మహిళలకు అందలం... మన రేవంతన్న ఇందిరమ్మ రాజ్యంలో!!
@revanth_anumula@INCTelangana@BRSparty@BJP4Telangana
సిగ్గు ఉండాలి @BRSparty కి💦
BJP-RSS ప్రభావంతో ECI ద్వారా ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే హత్య చేస్తున్న వ్యవహారంపై ప్రశ్నించే ధైర్యం మీకు లేదు.
అసలు బాధ్యులను నిలదీయాల్సింది పోయి, మీ BJP భాగస్వాములతో కలిసి కాంగ్రెస్‌పై విష ప్రచారం చేయడంలో మాత్రం ముందుంటున్నారు.
BJP నేతలు కాంగ్రెస్‌పై చేసే ఆరోపణలు రాజకీయ ప్రత్యర్థిత్వం వల్ల వచ్చినవేనని చిన్న పిల్లవాడికి కూడా అర్థమవుతుంది.
నిజంగా మీకు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి:
అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం ఎందుకు⁉️
అఫిడవిట్లో లోపాలను సరిదిద్దుకునేందుకు BJP మద్దతు ఉన్న అభ్యర్థి Parimal Nathwani కి అవకాశం ఇస్తే, @MNatarajanINC గారికి అదే అవకాశం ఎందుకు ఇవ్వలేదు⁉️
ఇది ఒక్క వ్యక్తి విషయం కాదు. ఇది న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య సంస్థల విశ్వసనీయతకు సంబంధించిన విషయం.
దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడం మానేసి, అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే ధైర్యం చూపండి... మీకు ప్రజాస్వామ్యంపై నిజంగా గౌరవం ఉంటే.
#BRSBJPCheapPolitics
#SaveDemocracy
Proving the Value of HYDRA! 🔥
By giving a rebirth to Bathukamma Kunta Lake, CM Revanth’s HYDRA initiative just saved an entire colony.
During heavy rains today, all the floodwater flowed straight into the restored lake, preventing the area from going under water.
A massive success
@Comm_HYDRAA@DrCRohinReddy
మొన్న మహారాష్ట్ర సీఎంతో
ఈరోజు మధ్య ప్రదేశ్ బీజేపీ వాళ్ళతో
కిషన్ రెడ్డి నీచ రాజకీయ క్రీడలో భాగం అనే చెప్పాలి.
రేవంత్ రెడ్డి గారి పై చేస్తున్న ఈ పనికిమాలిన ఆరోపణలకు ఆయన ఒక నిర్ణయం తీసుకోవచ్చు బీజేపీ ఇదే రకంగా నీచ రాజకీయం చేస్తే. తెలంగాణ నుండి ఒక రాజ్యసభ సభ్యుడిని రాజీనామా చేయించి ఆ స్థానంలో మీనాక్షి గారికి అవకాశం కల్పిస్తారు.
అప్పుడు ఈ దొంగల ముఠాకి సరైన చెంప పెట్టు…
బీజేపీకి రాజ్యసభ సభ్యులు కావాలి అందుకోసం ఎంతకైనా దిగజారి రాజకీయం చేసే అవకాశం…
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంలో భాగంగా వాళ్లను పారిశ్రామిక, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే గొప్ప కార్యక్రమాన్ని రెండున్నరేళ్లుగా ప్రజా ప్రభుత్వం ఒక యజ్ఞం లాగా నిర్వహిస్తోంది.
ఆ క్రమంలో ఈ రోజు పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్యల(MMS) ఆధ్వర్యంలో నిర్వహించే 553 బస్సులను జెండా ఊపి ప్రారంభించాను.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీమతి సీతక్క, శ్రీ పొన్నం ప్రభాకర్, ఎంపీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
#MahilaShakti #WomenEmpowerment #WomenEntrepreneurs #SHGWomen #MahalakshmiScheme #PrajaPalana #TelanganaProgress