జనసేన కు 4 కార్పొరేషన్లు ✅️
బీజేపీ కు 2 కార్పొరేషన్లు✅️
జనసేన : శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ
బీజేపీ : రాజమండ్రి, అనంతపురం
But BJP ki Rendu Seats ha..?❓️ 🤔
#LocalBodyElections
ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటుపై ప్రకటన:
జనసేన కు 4 కార్పొరేషన్లు
బీజేపీ కు 2 కార్పొరేషన్లు
జనసేన :
1. శ్రీకాకుళం
2. కాకినాడ
3. ఏలూరు
4. విజయవాడ
బీజేపీ :
1. రాజమండ్రి
2. అనంతపురం
#LocalBodyElections
ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన కస్టర్ల ఇన్చార్జులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు.
ఏలూరు మేయర్ పీఠం జనసేనకు కేటాయించారన్న ప్రచారంపై ముకుమ్మడి రాజీనామా చేసిన ఏలూరు టీడీపీ శ్రేణులు.
మరి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది దీని పైన???
#LocalBodyElections
ఇది నిజం అయితే నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా...అయ్యన్నపాత్రుడు గారు స్పీకర్...కొడుకు విజయ్ గారు రాజ్యసభ ఎంపీ...అయ్యన్న పాత్రుడు గారి సతీమణి గారు ఇప్పుడు చైర్ పర్సన్ గా ఎలా...ఒక ఫ్యామిలీ కి ఇన్ని పదవులా...టీడీపీ లో కార్యకర్తలకు పదవులు ఇవ్వండి
@ncbn@naralokesh@JaiTDP
Honoured to meet Hon'ble President Smt. Droupadi Murmu ji in Vijayawada today. Andhra Pradesh is delighted to welcome her for Dasara at Indrakeeladri and the SARAS Mela, which celebrates the strength of our women's self-help groups. I presented her with a Mangalagiri handloom saree and Etikoppaka toys, both proud symbols of our artisans' heritage. @rashtrapatibhvn
గోదావరి జిల్లా Tiger 🐯...MLC సోము వీర్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు... సోము వీర్రాజు గారికి మినిస్టర్ గా అవకాశం ఇవ్వాలి అని CBN గారిని కోరుకుంటున్నాం
@somuveerraju@ncbn