క్కుక మోరిగితే కొండకు సేట అలాగే వాళ్ళు కూడా అంతే.....ఎన్ని సర్వేలు చెప్పిన ఎంత మంది అన్నా చంద్రన్న నే గెలుస్తాడు...మళ్ళీ ముఖ్యమంత్రి మన చంద్రనే.......
జై చంద్రన్న జై జై చంద్రన్న....#tdpwinningApAgain#babuagain@JaiTDP@ncbn@naralokesh
@naralokesh పోలైన ఓట్లు ప్రింటెడ్ స్లిప్పులను లెక్కించి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత #ec లేదా..... సరైన సమాధానం తీసుకోవాలని కోరుకుంటున్నాము....#SaveOurDemocracy
@naralokesh ఎప్పుడు కూడా ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజలకు ఇన్ని అనుమానాలు కలగలేదు, ఇప్పుడు కలుగుతున్నాయి ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది...
#ECFailure#SaveDemocracy
@naralokesh@ncbn@JaiTDP వ్యవస్థలను నాశనం చేస్తున్న మోదీజీ పాలనకన్నా బాబు పాలన బెటర్ అనే చెప్పుకోవచ్చు.. వ్యవస్థలను కాపాడేందుకు బాబు గారు లాంటి సమర్థులు ఇప్పుడు ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. #bjp420party#SaveDemocracy