#CBN గారు అరెస్ట్ అయిన రోజు పళ్లెం నిండా పప్పు, అన్నం గారెలు తింటూ ఉన్న మా జనసేన నాయకుడు Buntty బాబు గారు బాబు గారి అరెస్ట్ వార్త తెలుసుకొని తాడేపల్లి గూడెం రోడ్డు మీద ఇలా నిరసన తెలుపుతూ బాబా గారు ఇచ్చిన టీ తాగుతూ జై బాబు అని రోడ్డు మీద నిరసన తెలుపుతున్న దృశ్యం 🙏
@Andhramayor 😂 appatlo ala anukunna..ippudu choosthe naku navvu vastunsi.But to be fair jarigindi inka better ga undi. Actually a roju definite ga alan3 individuals ga poti avutundi anukunna.. But.What @PawanKalyan garu did.
As a our leader i need to respect it and the result came out good
ఒక వేళ విజయవాడ జనరల్ అయ్యి ఈవిడికే ఇవ్వాలని ఫిక్స్ అయితే TDP నుంచి ఇవ్వచ్చు గా జనసేన నుంచి ఎందుకు @ncbn Garu
రాధా కృష్ణ 2019 లో నుంచి పార్టీ లో ఉన్నాడు సరే ఆయన పార్టీ నీ ఎన్టీఆర్ గారిని గౌరవించకపోయినా టిడిపి నుంచి ఇస్తే వారికి పార్టీ న్యాయం చేసినట్టు ఉంటది