Nకన్వెన్షన్ విషయంలోఎక్కడ కూడా లీగల్ ప్రొసీజర్ ఫాలో కాలే ధాని పర్మిషన్ ఇచ్చింది రోశయ్య లేదా కిరణ్ కుమార్ గారో ఇచ్చారు
నాకు తెలిసి కట్టబడిన భూమి FRL లో ఉన్నా బఫర్ జోన్ లో ఉన్నా అది పట్ట భూమి అయ్యి ఉంటుంది
సురేఖ వ్యాఖ్యలు మంచివి కావు మహిళలలికి సినిమా ఇండస్ట్రీ కి బాధ అనిపిస్తది
#Shiva Impact 💥💥
Nenu school lo unapudu Tamil lo #Shiva /#Udhayam ani release aindi Nagarjuna Garu Hero adi chusinapudu decide ayya director avalani after 35 years ivala neraverindi
- Hero Vishal 😍
My life's biggest gratitude is towards #SrNTR and #Nagarjuna
- k.raghavendrarao
Nag has extremely powerful eyes oka pedda varam lantivi 😇 without his acting skill I wouldn't have earned my name - KRR
#Nagarjuna 👑👑👑
Every record of mine is broken next year so numbers are never relevant
- #Nagarjuna
Every choice Nag made was completely out of the box which no one can imagine but gave the biggest Box office numbers
- #ShekharKammula
Everyone has a shelf life let's be realistic about it 🤙🙏
అన్నమయ్య మూవీ గురించి,నాగార్జున గారి యాక్టింగ్ గురించి సాయి పల్లవి 😍🔥
నిజంగా అన్నమయ్య నాగ్ చేయడం పూర్వజన్మ అదృష్టం.....నాగ్ ఏంటి అన్నమయ్య ఏంటి అన్నవాళ్ళ తోనే....నాగ్ కి అన్నమయ్య ఉందిరా అనేలా చేశాడు 🔥🔥
#Annamayya#NagarjunaAkkineni
చిరంజీవి ఠాగూర్ సినిమా రికార్డ్ లక్ష్మినరసింహ కొట్టలేదని ముందు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు అంట తర్వాత నిర్మాత బెల్లంకొండని,ముహూర్తం పెట్టిన జ్యోతిష్యుడుని కాల్చాడు అంట మన మెంటలోడు ఇది నేనుకాదు స్వయానా సొంత బావ దగ్గుపాటి వెంకటేశ్వరరావు చెప్తున్నాడు చూడండి
ఎవరైనా హీరో కి స్వీట్ ఇస్తారు... ఇక్కడ మా తాత గారు @nagrulz కి కింగ్ @iamnagarjuna గారు స్వీట్ ఇస్తున్నాడు 😜😍
పిక్ లో రవీందర్ రెడ్డి గారు, రవీందర్ గౌడ్ గారు కూడా ఉన్నారు....
#NagarjunaAkkineni