మాదాపూర్ డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన నిషా నక్షత్ర ఐటీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా. శ్రీ @DrRanjithReddy గారు, ప్రముఖ నటుడు @prakashraaj గారు,TSMDC చైర్మన్@Krishank_BRS గారు, TSTS చైర్మన్ @JAGANBRS గారు, #BRS నాయకులు శ్రీ @sravandasoju గార్ల తో కలిసి ప్రారంభించడం జరిగింది.
Let's pedal toward a healthier future. Using bicycles not only benefits our environment but also promotes a healthier lifestyle. Let's ride together and make a positive impact
Under the visionary leadership of Hon’ble CM Shri #KCR garu & IT Minister Shri @KTRBRS garu, has proposed a world class Solar roofed cycling track for 🚴🏻♂️ Bicyclers at - Narsingi
The facility besides offering protection for the cyclists from sun, rain and other weather conditions, will isolate them from main traffic enhancing the safety of their commute. These benefits are in addition to the clean energy that will be produced through solar panels.
#WorldBicycleDay
@TelanganaCMO@BRSparty@DrRanjithReddy
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుకలలో గౌరవ మియాపూర్ CI తిరుపతి రావు గారు, గౌరవ కార్పొరేటర్లు శ్రీ హమీద్ పటేల్ గారు,శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు, శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు, శ్రీ జగదీశ్వర్ గౌడ్ గారు, శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు, శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు, అభిమానుల తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరులకు వందనం సమర్పించి, కేక్ కట్ చేసి,తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
#TelanganaFormationDay 💐
#TelanganaTurns10 #తెలంగాణదశాబ్దిఉ��్సవాలు
Live: CM Sri KCR participating in decennial year celebrations of #TelanganaFormationDay at Dr. BR Ambedkar Telangana State Secretariat. #TelanganaTurns10 https://t.co/xhel6Jrspz
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన బస్తీ - మన బడి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ విలేజ్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల ప్రాథమిక పాఠశాలలో రూ. 78.00 (డెబ్భై ఎనిమిది లక్షల రూపాయల ) అంచనావ్యయం తో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు గౌరవ మండల విద్యాధికారి శ్రీ వెంకటయ్య గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీ హమీద్ పటేల్ గారి తో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది.
#ManaBastiManaBadi
@KTRBRS@DrRanjithReddy
Minister Shri @KTRBRS garu dynamic leadership has supercharged #Telangana's IT sector, driving innovation and economic growth. His relentless pursuit of excellence and focus on nurturing talent has transformed our state into a thriving technology hub, generating abundant job opportunities for the youth.
#42000Jobs
#InvestInTelangana
శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని పిలుపును ఇవ్వడం జరిగింది.
ఈ రోజు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో గౌరవ జోనల్ కమిషనర్ శ్రీ శంకరయ్య గారు, గౌరవ డీసీ శ్రీ వెంకన్న గారు, గౌరవ డీసీ శ్రీ సుధాంష్ గారు, గౌరవ కార్పొరేటర్లు శ్���ీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు, శ్రీ జగదీశ్వర్ గౌడ్ గారు, శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు, శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, శ్రీమతి రోజాదేవి రంగరావు గారు మరియు సంబంధిత అ��ికారుల తో కలిసి దిశ నిర్దేశం చేయడం జరిగింది.
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
చందా నగర్ డివిజన్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ సముదాయంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి వారిని, ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి వారిని మర్యాద పూర్వకంగా ��ౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
@TelanganaCMO @KTRBRS @BRSparty @DrRanjithReddy
తెలుగుజాతి కీర్తి మకుటం, తెలుగునేల ముద్దుబిడ్డ, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, స్వర్గీయ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్భంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన పద్మ శ్రీ, స్వర్గీయ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారి నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గౌరవ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు గారు, గౌరవ ఎమ్మెల్యే శ్రీ నల్లమోతు భాస్కర్ రావు గారు, గౌరవ కార్పొరేటర్లు శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు, శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గార్ల తో కలిసి ఆవిష్కరించడం జరిగింది.
#100YearsOfNTR #JoharNTR
ఓ విశ్వ విఖ్యాత.. నీ గాధ నీ బోధ మాకు భగవద్గీత ఓ విశ్వ విఖ్యాత.. నీ ఘనత, నీ చరిత నిర్మించే మా భవిత అన్న గారు నందమూరి తారకరామారావు గారి శతజయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళి.
#100YearsOfNTR#JoharNTR
👉 కేసీఆర్ పాలనలో అపూర్వ విజయం.. పాలమూరు కరువు పరార్!
✳️ తెలంగాణ ఏర్పాటు తర్వాత పాలమూరుకు మంచిరోజులొచ్చాయి. సీఎం కేసీఆర్ దార్శనికత.. బహుముఖ వ్యూహాల అమలుతో కరువు నేలపై జలసవ్వళ్లు వినబడుతున్నాయి. భూగర్భ జలాల పెంచే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి.
✳️ తెలంగాణ ప్రభుత్వం తొలుత మిషన్ కాకతీయ పథకం కింద 2,645 చెరువులను పునరుద్ధరించింది. పూడికలు తీయించింది. తూములు, కాలువలకు మరమ్���తులు చేయించింది.
✳️ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసింది. చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. కురిసిన ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టేందుకు కావాల్సిన వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేసింది.
✳️ మరోవైపు చెరువులు, పలు చెక్‌డ్యామ్‌లను ప్రధాన ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానం చేసింది. ప్రా���ెక్టుల ద్వారా చెరువులు, చెక్‌డ్యామ్‌లను గత మూడేండ్లుగా నింపుతున్నది. స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారు చేపట్టిన సమగ్ర చర్యల మూలంగా నీటి సంరక్షణ చర్యలు నేడు సత్ఫలితాలనిస్తున్నవి.