తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుమంతునిగూడెం జనసేన ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి గారపాటి దివ్య గారు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ప్రజాసేవ కోసం ఎన్నికల బరిలో నిలిచిన ఆమె అకాల మరణం పార్టీకి తీరని లోటు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. దివ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.
ఓం శాంతి.
వెంకన్న బావి గేరి దగ్గర ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.20 లక్షలతో తాగునీటి పైప్లైన్ పనులకు శ్రీకారం చుట్టిన మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి #స్వప్నమ్మ గారు.
ఇదే ఆదోని అభివృద్ధికి ఆరంభం! ❤️
Jai janasena..
Jai hind...
ఈ మధ్యే విన్నాం...
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి ఎదురుదెబ్బ! 🇺🇸😏
పాపం ట్రంప్��ు మన దగ్గర ఉన్న "సౌకర్యాలు" లేవు కదా!
▪️ మాట వినే ఎన్నికల అధికారులు లేరు,
▪️ నామినేషన్ పత్రాలు చించే పచ్చ రౌడీలు లేరు,
▪️ చూస్తూ నిలబడే కొందరు పోలీసులు లేరు,
▪️ ఏజెంట్లను బూత్ బయట నిలబెట్టే "వ్యవస్థ" లేదు,
▪️ రాత్రికి రాత్రే పెరిగే ఓటింగ్ శాతం లేదు,
▪️ పాపాలను కప్పిపుచ్చే మీడియా లేదు,
▪️ జ్ఞానేష్ కుమార్ లేరు, పునేత లేరు!
అక్కడ ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారు,
ఫలితం ప్రజలే నిర్ణయించారు.
"ఏకగ్రీవాలు, రిగ్గింగ్, వ్యవస్థలను వాడుకోవడం" మీద ట్రంప్ ఏపీ కూటమి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందేమో!
#Trump #USElections #LocalBodyPolls2026
Trump's party takes a hit in the American elections! 🇺🇸😏
Poor Trump didn't have the "facilities" we have here!
▪️ No election officials who follow orders,
▪️ No ruling-party goons tearing up nomination papers,
▪️ No police standing by and watching,
▪️ No "system" to keep opposition agents outside the booth,
▪️ No voter turnout that magically jumps overnight,
▪️ No media to cover up the sins,
▪️ No Gnanesh Kumar, no Puneta!
There, people voted freely,
and the people decided the result.
One piece of advice for Trump:
maybe take training from AP's ruling coalition
in "unanimous wins, rigging and using the system"!
ఏంటి నీ ఫ్యాన్స్ తో వేరే పార్టీ జెండాలు మోపించకుండా CM అయిపోయావ్ - జగన్
నీ లాగే నేను కూడా నా ఫ్యాన్స్ ని,అభిమానుల్ని వేరే పార్టీలకి బానిసత్వం చేపించడం ఇష్టం ఉండదన్నా - విజయ్
Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning ❤️
Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you!
#KiranTejForever