#CMVijay
This Victory is Humongous...
అగాధం నుండి ఆకాశానికి...
పాతాళం నుండి పతాకస్థాయికి...
అణచివేత నుండి అధికారానికి...
ఇది కదా విజయమంటే.
#TVKVijay@TVKVijayHQ
కార్యకర్తే అధినేత అనే నినాదంతో పార్టీని యువశక్తితో ఉరకలు వేయిస్తున్న మంత్రి లోకేష్ కు అధిష్టానం టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పచెప్పింది. కార్యకర్తల కోసం సంక్షేమ విభాగాన్ని నెలకొల్పడం, సభ్యత్వం తీసుకున్నవారికి ప్రమాదబీమా కల్పించడం, పనిచేసే కార్యకర్తలను గుర్తించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం లోకేష్ కృషికి నిదర్శనాలు
#TeluguDesamParty
#NaraLokesh
A National Milestone in Quantum from Amaravati
On World Quantum Day, Andhra Pradesh launched the Amaravati Quantum Reference Facilities (AQRF) in Amaravati. Comprising Amaravati 1S at SRM University and Amaravati 1Q at Medha Towers, these are India’s first indigenous, state-built, open-access quantum systems designed and assembled domestically.
The launch brought together leaders from government, research institutions, industry, and the National Quantum Mission, reflecting a strong collaborative ecosystem for quantum innovation.
Speaking on the occasion, Hon’ble Chief Minister N. Chandrababu Naidu Garu said that with Amaravati 1S and Amaravati 1Q, a quantum system in India has been assembled with a predominantly domestic supply chain, calling it a milestone in both science and national capability.
#QuantumRevolutionInAP #QuantumCapitalAmaravati #ChooseSpeedChooseAP #InvestInAP #APEDB
Just remembering the trust i had on this talented player. One week ago @IamSanjuSamson was just a cricketer. But now he is a STAR CRICKETER. 💛💛💛 #SANJU#sanjusamson Super Proud Moment...
Player of the Tournament.
నవ్విన నాప చేను పండేనో లేదో తెలియదు కానీ అపనిందలను.. అవమానాలను.. దిగమింగి
ఉవ్వెత్తున ఎగసిన కెరటం సంజు.
"The past is where you learned the lesson. The future is where you apply the lesson."Tracy Malone
#SanjuSamson#INDvWI#IPL2026#T20WorldCup
ఈయన మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి, నోరు విప్పిన ప్రతీసారి, ఈయన మాట్లాడే విధానం, మాట్లాడటానికి తీసుకునే అంశాలు చూసిన ప్రతీసారి మొదటగా వచ్చే డౌట్ అసలు ఈయన ఆ ఒక్క సారి CM ఎలా అయ్యాడు? ఈయన్ని ఇంకా రాజకీయనాయకుడు అని ఎలా బ్రమిస్తున్నారు? కూటమి ప్రభుత్వం లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని విమర్శించాల్సింది పోయి, పవన్ హెలికాఫ్టర్ ఎక్కాడు, లోకేష్ మాచ్ చూడటానికి పోయాడు అని పంచాయితీలు పెట్టడం ప్రజలు అర్థం చేసుకోలేని పొజిషన్ లో ఉన్నారంటారా? కూటమి ప్రభుత్వం పరిపాలన బాగా చేస్తుంది అనే మెస్సెజ్ మీరే ఇస్తున్నారా? అక్కడ విమర్శించడాఅనికి ఏం లేకా ఇలా చిల్లర విమర్శలు చేస్తున్నాం అని ప్రజలకి చెపుతున్నారా?
ఏ యాంగిల్ లో చూసినా Its over #JaganReddy
Team India be like: Top karne ki aadat ho gayeli hai apun ko 🏆😎
The 6th trophy for Team India in the ICC Men’s #U19WorldCup 🇮🇳
Watch the highlights 👉 https://t.co/nXMmxDoivS
"ఎక్కడా స్తంభించిపోకూడదు"
తొలి నుంచీ నేర్చుకున్న ఆదిమ పాఠం.
విశ్రాంతి తీసుకున్నా.. కదులుతూ విశ్రాంతి తీసుకో. నిద్రపోతున్నా కలల్లో కదులుతూనే ఉండాలి. డోంట్ స్టాప్ అన్టిల్ యువర్ హార్ట్ స్టాప్స్.
#moveon#standstrong#INDvsNZ
Wishing Honorable Andhra Pradesh Chief Minister Shri Nara Chandrababu Naidu garu a Very Happy Birthday. I believe that AP will definitely shine Globally under your Supervision and Leadership.
#ncbn#TDP#ChandrababuNaidu#Naralokesh#AndhraPradesh
పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. వివిధ సంఘాలు పాస్టర్ గారి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తాం.
#starniadugu
బ్రో ఫ్రాంక్ గా చెప్పాలంటే... Kalyan, MSK, Hanuma Vihari, Nandu.. మీ కామెంటింగ్ టీమ్ వచ్చిన తర్వాతే మాకు తెలుగు కామెంటేటరీ విందామన్న ఇంట్రెస్ట్ పెరిగింది. జై హో తెలుగువాలా #INDvsNZ
#starniadugu
బ్రో ఫ్రాంక్ గా చెప్పాలంటే... Kalyan, MSK, Hanuma Civari, Nandu.. మీ కామెంటింగ్ టీమ్ వచ్చిన తర్వాతే మాకు తెలుగు కామెంటేటరీ విందామన్న ఇంట్రెస్ట్ పెరిగింది. జై హో తెలుగువాలా #INDvsNZ