In Nagpur, a married woman accused redical Islamists Ayaz Madar and Amir Sheikh of calling her to a hotel,
giving her an intoxicating substance, blackmailing her, demanding ₹300,000, and pressuring her to convert her religion.
Following her complaint, the police arrested both accused and registered a case under various charges. The investigation is ongoing.
वृंदावन में बेहद दुखद और चिंताजनक घटना। ISKCON मंदिर के बाहर नगर निगम द्वारा लगाए गए शावर कूलर में कथित रूप से उतरे करंट की चपेट में आकर मध्य प्रदेश के छतरपुर निवासी 21 वर्षीय अभिज्ञान गुप्ता की मौत हो गई। अब घटना का लाइव वीडियो भी सामने आया है। #Vrindavan#ISKCON#Mathura #AbhigyanGupta
రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్‌గా అప్పడాలు
రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ పథకంలో భాగంగా రెండో రోజు అప్పడాలను విద్యార్థులకు అందించిన సిబ్బంది
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిన్న రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి హైదరాబాద్ లోని రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకాన్ని ప్రారంభించడంతో ఈ పథకం అమలు ఎలా ఉందో చూడాలనే ఉద్దేశంతో ఈ రోజు ఉదయం రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ ప్రతినిధులు
విద్యార్థులకు అందించిన బ్రేక్ ఫాస్ట్‌ని పరిశీలించి షాకైన ప్రతినిధులు
ప్రభుత్వ నిర్ణయించిన మెనూ ప్రకారం ఈరోజు విద్యార్థులకు పాలు లేదా రాగి జావా మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ అందించాల్సి ఉండగా.. దానికి భిన్నంగా అప్పడాల్లా గట్టిగా ఉన్న పూరీలను వడ్డించిన సిబ్బంది
పూరీలు చాలా గట్టిగా ఉండటంతో తినలేకపోయామని, ఇక్కడి టిఫిన్ అస్సలు బాగాలేదని.. అటు ఇంట్లోనూ తినకుండా రావడం వల్ల ఆకలితో ఇబ్బంది పడుతున్నామని తమ ఆవేదనను వ్యక్తం చేసిన విద్యార్థులు
భర్తకు గుండెజబ్బు.. సెక్స్ కోరికలు తీర్చలేడని భార్య ఘాతుకం
అనురాగ బంధానికి ఆ ఇల్లాలు మంగళసూత్రం సాక్షిగా ప్రమాణం చేసింది. కానీ, క్షణిక సుఖాల వ్యామోహంలో పడి ఆ పవిత్ర బంధాన్ని నడిరోడ్డుపై తెంచేసింది. అనారోగ్యంతో ఉన్నాడన్న జాలి కూడా లేకుండా, కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా కడతేర్చింది. గుండెపోటు మరణంగా కలరింగ్ ఇచ్చి తప్పించుకుందామనుకున్న ఆ కిరాతకురాలి పాపం ప్రియుడి ఎంట్రీతో కటకటాలపాలైంది. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లా సర్పవరంలో తీవ్ర కలకలం రేపింది...
సర్పవరం సీఐ బి.ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో మండపం కాలనీకి చెందిన పుల్ల దుర్గాప్రసాద్ (35) ఆటో నడుపుతూ భార్య రమాదేవి, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం దుర్గాప్రసాద్ గుండెలో స్టంట్లు వేయడంతో ఇంటికే పరిమితం అయ్యాడు. భర్త రోజురోజుకు అచేతనంగా మారుతుండటంతో భార్య రమాదేవి కోరికలు మితిమీరిపోయాయి. ఈ క్రమంలో బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయితో #Instagram లో పరిచయమై, వివాహేతర సంబంధానికి దారితీసింది.అతడు తరచూ బాపట్ల నుంచి సర్పవరం వచ్చి రమాదేవిని తీసుకుని రామచంద్రపురం, విజయవాడ తదితర ప్రాంతాలకు షికారు తిప్పేవాడు.
భార్య వ్యవహారంపై అనుమానం వచ్చిన దుర్గాప్రసాద్ నిలదీసి మంచి పద్ధతి కాదని, ప్రవర్తన మార్చుకోవాలని మందలించాడు. తమకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి పన్నాగం పన్ని నిద్రమాత్రలతో అంతమొందించాలని పథకం వేసింది. ప్రియుడు గోపిసాయి బాపట్ల నుంచి 15 నిద్ర మాత్రలు కొనుగోలు చేసి దేవికి ఇవ్వడంతో మార్చి 13న ఉదయం ఖర్జూర జ్యూస్‌లో వాటిని వేసి భర్తతో తాగించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన భర్తను దిండుతో ముఖంపై అదిమి పట్టుకుని ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు భర్తకు గుండెపోటు వచ్చి పడిపోయాడని బంధువులకు చెప్పడంతో వారు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
అయితే భర్త చనిపోయి మూడు నెలలు గడవక ముందే రమాదేవి పాత ప్రియుడిని వదిలి.. కొత్త ప్రియుడిని వెతుక్కోవడంతో బాపట్ల బాబుకు కోపం వచ్చింది. అంతే.. ఈ నెల 9న ‘మీ అమ్మ జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఊపిరాడకుండా చేసి మీ నాన్నను చంపేసింది’ అని రమాదేవి కుమార్తె ఫోన్‌కు గోపిసాయి మెసేజ్ చేశాడు. దీంతో హత్య వ్యవహారం బయటపడింది..
అయోధ్య రామాలయం నిధుల దుర్వినియోగం?
భక్తులు సమర్పించిన కోట్ల రూపాయల నిధులు దారిమల్లాయంటూ స్థానిక బీజేపీ నేతలు మరియు ప్రతిపక్ష నేతల ఆరోపణలు
నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయో తనకు తెలుసని, కానీ ఈ ఉదంతం వెనుక కొందరు బడా నాయకులు ఉన్నందున చెప్పలేకపోతున్నని తెలిపిన బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్
విరాళాల లెక్కింపులో పాల్గొన్న సిబ్బందిలో ఒకరు కోట్ల విలువైన భూమి కొనడం, విరాళాల లెక్కింపుకు ముందు, తర్వాత సిబ్బంది ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోవడంతో నిధులు దారిమల్లడం నిజమేనని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న స్థానికులు
దీంతో రెండు వారాల్లో సమగ్ర నివేదిక అందజేయాలని సిట్ ఏర్పాటు చేసిన యూపీ ప్రభుత్వం
తెలంగాణలో దొరికిన మరో భారీ అవినీతి తిమింగలం
అవినీతితో కోట్లకు పడగలెత్తిన డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు
హైదరాబాద్ సహా 10 ప్రాంతాల్లో సోదాలు.. రూ.13 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు
* ఇంట్లో రూ.1.54 కోట్ల నగదు స్వాధీనం
* బ్యాంకు ఖాతాల్లో రూ.2.29 కోట్ల నిల్వలు
* ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.5.04 కోట్లు గుర్తింపు
* 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలు
* భార్య పేరిట రెండు లాకర్లు
* రంగారెడ్డి జిల్లాలో ఐదు ప్లాట్ల పత్రాలు స్వాధీనం
* మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి
* పుప్పాలగూడలో లగ్జరీ ఫ్లాట్
* నార్సింగిలో రెండు ఫ్లాట్లు గుర్తింపు
* రాజేంద్రనగర్‌లోనూ మరో ఫ్లాట్
* గచ్చిబౌలిలో జీ+3 భవనం
* చత్రినాకలో జీ+2 నివాస భవనం
అవినీతి నిరోధక చట్టం కింద నరహరిరావుపై కేసు నమోదు చేసిన ఏసీబీ
నరహరిని కోర్టులో హాజరుపరచి.. జ్యుడీషియల్ రిమాండ్ కోరనున్న అధికారులు
🚨 25 ఏళ్లకే 23 క్రిమినల్ కేసులు..! 🚨
హత్య, POCSO, అత్యాచారం, కిడ్నాప్, దోపిడీలు, NDPS కేసులు, గంజాయి స్మగ్లింగ్, ఎక్స్టార్షన్... ఇలా వరుసగా నమోదైన తీవ్రమైన కేసులతో ఒక రౌడీషీటర్ చరిత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నేర చరిత్ర ఉన్న వ్యక్తిని "బాధితుడు"గా చూపిస్తూ అసలు వాస్తవాలను దాచిపెట్టి కులం కోణంలో కథనాలు నడపడం సమాజానికి ప్రమాదకరం. చట్టం ముందు నేరం మాత్రమే ప్రమాణం కావాలి, కులం కాదు.
@YSRCParty
మహిళల భద్రత, యువత భవిష్యత్తు, సమాజ శాంతిభద్రతల కంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా? ప్రజలు నిజాలు తెలుసుకోవాలి. ⚖️
నేరస్థులకు అండగా నిలవడం కాదు... బాధితులకు న్యాయం చేయడమే ప్రజాస్వామ్యం. 🇮🇳
#LawAndOrder #CrimeFacts #JusticeForVictims #AndhraPradesh #StopCriminalGlorification #PublicSafety #TruthMatters #YSRCP #APPolitics #NTRDistrict 🚔⚖️🚨
ఇదేం కొత్త స్కామ్ సామి @narendramodi..??
రెండు మూడొందల కిలోమీటర్లు ఎగ్జామ్స్ రాయడానికి పోవాలా..??
ఇదేం రైల్వేశాఖ కనీసం ప్రత్యేక రైళ్ళు అయినా నడపొచ్చు కదా..??🥵
ఆ విజువల్స్ చూస్తుంటేనే suffocating ఉంది..!!
ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్
చిప్స్ ప్యాకెట్లోని బొమ్మ గొంతులో ఇరుక్కుని ఊపిరాడక చిన్నారి మృతి
అనంతపురం జిల్లా గుత్తిలో చిప్స్ ప్యాకెట్ కొని తింటుండగా, అందులోని బొమ్మ గొంతులో ఇరుక్కుని ఊపిరాడక ఇబ్బంది పడిన ఫర్హాన్(5) అనే బాలుడు
బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని తెలిపిన వైద్యులు
వాట్సాప్ వంటకాలు... రైతుకు ఉరితాళ్లు!
"మన మామిడి విషం" అంటూ ఈ సీజన్లో సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ఒకటే లబోదిబో.
"జపాన్ బ్యాన్ చేసింది.. నేపాల్ తరిమేసింది.. మన మామిడిలో విషముంది.. అస్సలు తినకండి" అంటూ ఒకటే పనిగట్టుకుని ప్రచారం. ఫలితం? జనం భయపడి మార్కెట్‌కి వెళ్లడం మానేశారు. డిమాండ్ పడిపోయింది, ధరలు ఘోరంగా కూలాయి. చివరికి చేతికొచ్చిన పంటను రోడ్డున పారేయలేక మన మామిడి రైతు గుండె నిలువునా చెరువైంది.
కానీ, ఈ 'విష ప్రచారం' వెనుక ఉన్న అసలు సత్యాలేంటి? క్వారంటైన్ నిబంధనలకు, విషానికి ఉన్న తేడా ఏంటి?
1️⃣ జపాన్ ఆంక్షలు: పండు సమస్య కాదు.. ప్రాసెస్ లోపం!
జపాన్ మన మామిడి దిగుమతులను నిలిపివేసింది నిజమే. కానీ దానికి కారణం పండులో విషం ఉండటం కాదు.. ఫ్రూట్ ఫ్లై (పండ్ల ఈగ) సమస్య. ఈ ఈగలు పండ్లలో గుడ్లు పెడితే, అవి జపాన్‌కు వ్యాపించి అక్కడి పంటలను సర్వనాశనం చేస్తాయని వారి భయం. దీన్ని అడ్డుకోవడానికి 'వేపర్ హీట్ ట్రీట్మెంట్' (VHT) అనే ప్రక్రియ ద్వారా 47.5°C వేడి గాలిలో 20 నిమిషాల పాటు పండ్లను శుద్ధి చేయాలి.
అసలు జరిగిందేంటంటే: ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రైవేట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీలో ఈ ప్రక్రియ సబ్‌స్టాండర్డ్‌గా జరుగుతోందని జపాన్ అధికారులు గుర్తించారు. దాంతో మార్చి 25, 2026 తర్వాత సర్టిఫై అయిన షిప్మెంట్లపై తాత్కాలికంగా ఆంక్షలు విధించారు. ప్రమాణాలు పాటిస్తే మళ్లీ దిగుమతులు యథావిధిగా సాగుతాయని స్పష్టం చేశారు. ఇది మన మామిడి క్వాలిటీపై పడ్డ ముద్ర కాదు, కేవలం ప్యాకింగ్ కేంద్రం చేసిన పొరపాటు మాత్రమే!
2️⃣ నేపాల్ "బ్యాన్" కథ: అదొక పచ్చి అబద్ధం!
ఇక నేపాల్ కూడా భారత మామిడిని నిషేధించిందంటూ నడిచిన ప్రచారం అంతా కట్టుకథేనని తేలిపోయింది. జూన్ 10, 2026న నేపాల్ ప్రభుత్వం అధికారికంగా రంగంలోకి దిగి మరీ క్లారిటీ ఇచ్చింది . భారత మామిడిపై ఎలాంటి నిషేధమూ లేదని!
గణాంకాలు చెబుతున్న వాస్తవం:
జనవరి 2026 నుండి ఇప్పటివరకు భారత్ నుంచి నేపాల్‌కు 149 కన్సైన్మెంట్లలో దాదాపు 2,005 మెట్రిక్ టన్నుల మామిడి ఎగుమతి అయింది.
భారత ప్రభుత్వ 'ఫైటోశానిటరీ' (phytosanitary) సర్టిఫికెట్లతో ప్రతిరోజూ సరిహద్దుల గుండా మన మామిడి నేపాల్‌లోకి వెళ్తూనే ఉంది. అంటే, "నేపాల్ బ్యాన్" అనేది సోషల్ మీడియా సృష్టించిన ఒక ఫేక్ న్యూస్.
3️⃣ చేదు నిజం: పురుగుమందుల మోతాదుపై హెచ్చరిక!
ఇక్కడ మనం ఒక నిజాన్ని దాచకూడదు, నిజాయితీగా ఒప్పుకోవాల్సిందే. నేపాల్ కొత్తగా 'హాట్ వాటర్ ట్రీట్మెంట్' (HWT) నిబంధనను తెచ్చింది. అలాగే, బోర్డర్ క్వారంటైన్ పరీక్షల్లో కొన్ని భారతీయ షిప్మెంట్లలో మోతాదుకు మించి పురుగుమందుల అవశేషాలు (Pesticide Residues) ఉన్నట్లు తేలింది.
ఇక్కడే మనం తేడా గమనించాలి. 'ఫ్రూట్ ఫ్లై' అనేది కేవలం వ్యవసాయ క్వారంటైన్ పరిధిలోని అంశం (దాని వల్ల మనుషులకు ప్రాణనష్టం లేదు). కానీ, మోతాదు మించిన పురుగుమందుల వాడకం కచ్చితంగా ఫుడ్ సేఫ్టీ సమస్యే. ఇది మామిడి పండు తప్పు కాదు, కొంతమంది రైతులు, వ్యాపారులు అవగాహన లేక అవలంబిస్తున్న తప్పుడు పద్ధతుల లోపం. దీన్ని మన వ్యవసాయ విధానాల్లో మార్పుల ద్వారా సరిదిద్దాలి తప్ప, పండును తిట్టి ప్రయోజనం లేదు.
4️⃣ గ్లోబల్ మార్కెట్లో మన 'కింగ్' రేంజ్ వేరు!
భారత మామిడికి అసలైన అతిపెద్ద మార్కెట్లు — అమెరికా, యూఏఈ, యూకే, నెదర్లాండ్స్, సౌదీ అరేబియా.
జపాన్, నేపాల్ అనేవి మన మొత్తం ఎగుమతుల్లో చాలా స్వల్ప భాగం మాత్రమే. ఈ చిన్న దేశాల టెక్నికల్ నిబంధనలను, బోర్డర్ వివాదాలను పట్టుకుని "మన మామిడి విషపూరితం" అని గుడ్డకాల్చి ముఖాన వేయడం పూర్తిగా అశాస్త్రీయం, అన్యాయం
ఫ్రూట్ ఫ్లై (పండ్ల ఈగ): పంటలకు ముప్పు, మనుషుల ఆరోగ్యానికి కాదు.
జపాన్ ఆంక్షలు: ప్రాసెసింగ్ సెంటర్ లోపం, పండు లోపం కాదు.
నేపాల్ నిషేధం: అసలు నిషేధమే లేదు, అదొక ఫేక్ ప్రోపగండా.
పురుగుమందుల అవశేషాలు: నిజమైన సమస్యే, కానీ అది క్షేత్రస్థాయిలో రైతు పద్ధతులు మార్చడం ద్వారా క్లియర్ చేయాల్సింది.
మన మామిడి సహజంగా అమృతం.. కొందరు చేసే దుష్ప్రచారంతో కొనడం మానేస్తే నష్టపోయేది విదేశీయులు కాదు, ఏడాది పొడవునా చెమటోడ్చిన మన సొంత రైతు. పుకార్లను నమ్మకండి.. ఈ సీజన్లో మన మామిడిని మనసారా ఆరగించండి.. దేశీ రైతుకు అండగా నిలబడండి!
ప్రభుత్వ పాఠశాలలో టీచర్ వింత ప్రవర్తన
టీచర్ మాకొద్దంటూ విద్యార్థుల నిరసన
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని ఓ హై స్కూల్లో విద్యార్థుల పట్ల వింతగా ప్రవర్తిస్తున్న ఇంగ్లీష్ టీచర్
జనగణన సమయంలో విద్యార్థినిని అనవసరపు ప్రశ్నలు వేసిన ఇంగ్లిష్ టీచర్
ఈ విషయంపై సర్పంచ్ రాజు ఆమెను ప్రశ్నించగా.. పుస్తకాలు విసరడం, వెకిలిగా నవ్వడం, హెచ్ఎం కుర్చీలో కూర్చొవడం, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఇంగ్లీష్ టీచర్
చదువు తరువాత పెళ్లి చేసుకుని ఇంట్లో ఆర్టిస్ట్, డ్రాయింగ్ ప్రాక్టీస్ చెయ్యి, భర్తను ప్రేమగా చూసుకుంటూ ఆయన బొమ్మలు అద్భుతంగా వేస్తుంటే.. నిన్ను ఎంకరేజ్ చేస్తాడు.
తల్లిదండ్రుల కల కోసం నా ఆత్మను చంపుకున్నా..!: సోషల్ మీడియాలో కన్నీరు మున్నీరవుతున్న డెంటిస్ట్రీ యువతి ఆవేదన!💔
తల్లిదండ్రుల కోరిక మేరకు ఇష్టం లేకపోయినా Dentistry చదివి డాక్టర్ అయ్యానని,
కానీ తన అసలైన కల అయిన Artist
అవ్వాలనే కోరికను పూర్తిగా కోల్పోయానని ఒక యువతి సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగానికి లోనైంది.
"కోర్సు పూర్తి చేయడానికి నా ఆత్మను సైతం చంపుకున్నా.. ఇప్పుడు నాలో కళను నెరవేర్చుకునే శక్తే లేదు, నాకిక సమయం దాటిపోయింది" అంటూ ఆమె ఏడుస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తున్నాయి.
ఇతనికి కన్ను లేదు.. కానీ నీకు అర్హత లేదు అని డీఎస్సీ లో టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు..
అదేంటీ అని అడిగితే నీకు 40% వైకల్యం లేదు అని సొల్లు చెప్తున్నారు అంటా అధికారులు ... అతని కంటికి సంబంధించిన అన్ని ఆధారాలు అనంతపురం GGH ఆసుపత్రి నుండి అతని వద్ద ఉన్నాయి
ఏంటి ఈ దారుణం అసలు.. వామ్మో..
#Kid#attacked by stray #dogs#Bengaluru: A 4-year-old girl was attacked by a pack of stray dogs in CQAL Layout, Sahakarnagar, on Sunday evening. The child suffered multiple injuries to her leg, face, and hand. Alert residents rushed to her rescue.
@timesofindia
देहरादून
इम्तियाज अली अपने 25- 30 साथियों और अपने परिवार की महिलाओं के साथ भाजपा युवा मोर्चा के नेता विनोद कुमार पर धावा बोलता है
फ़ावड़ा से बेलचा शॉवेल से और हथौड़ियों से 50 की संख्या में मुसलमान विनोद कुमार पर टूट पड़ते हैं और उनकी मोब लिंचिंग करके क्रूर हत्या कर दी जाती है
लेकिन जो माहौल किसी मुसलमान के मोब लिंचिंग पर बना दिया जाता है मतलब राहुल गांधी अखिलेश यादव सहित पूरा विपक्ष ट्वीट करता है घटनास्थल पर जाता है मामले को पूरी दुनिया में उठता है
अब सब चुप है
क्योंकि मुसलमानो की भीड़ ने एक हिंदू का मोब लिंचिंग किया है
पुष्कर सिंह धामी @pushkardhami जी सभी आरोपियों का एनकाउंटर होना चाहिए बुलडोजर एक्शन होना चाहिए और देहरादून को इन जेहादियों से आजाद करवाइए
బీహార్‌ను మించిపోతున్న ఏపీ..!
టీడీపీ నేత ఇంటిపై దాడి చేయడానికి ఎమ్మెల్యేనే వెళ్లడంటే.. సామాన్యుల పరిస్థితిని ఏ విధంగా ఉందో ఊహించగలమా?
సోషల్ మీడియాలో చిన్న కామెంట్లు చేసిన వారిని వందల కిలోమీటర్లు వెళ్లి అరెస్ట్ చేసే ఏపీ పోలీసులకు.. అధికార పార్టీ నాయకుల అరాచాకాలు కనిపించవా? అనే ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తోంది
మీరట్‌లో భారీ సైబర్ మోసం గుట్టురట్టు!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పోలీసులు భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను ఛేదించారు. అన్సార్ కాలనీలో నకిలీ జనసేవా కేంద్రం నిర్వహిస్తూ అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజాముద్దీన్, అతని కుమారుడు అర్కమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం, నిందితులు దొంగిలించిన వ్యక్తిగత గుర్తింపు వివరాలను ఉపయోగించి బ్యాంకు ఖాతాలు తెరవడం, ఆర్థిక మోసాలకు సహకరించడం వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు.
సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల పరిమాణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
🔹 139 గుర్తింపు కార్డులు
🔹 180 ఆధార్ కార్డులు
🔹 97 పాన్ కార్డులు
🔹 10 బ్యాంకు పాస్‌బుక్స్
ఈ ఘటన దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, గుర్తింపు చోరీలు, వ్యక్తిగత పత్రాల దుర్వినియోగం ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయో మరోసారి గుర్తు చేస్తోంది.
డిజిటల్ యుగంలో ప్రతి పౌరుడు తన వ్యక్తిగత సమాచారం విషయంలో అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం. ఇటువంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే సాధారణ ప్రజల భద్రతతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని కాపాడవచ్చు.
చట్టం ముందు ఎవరూ పెద్దవారు కాదు. నేరం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే సమాజంలో న్యాయం, శాంతి భద్రతలు నిలబడతాయి.
🚨 గిట్టుబాటు ధరలు లేక మామిడి రైతుల నిరసన
🔸 గిట్టుబాటు ధరలు లేక కృష్ణగిరిలో రైతులు టన్నుల కొద్దీ మామిడి పండ్లను రహదారి పక్కన పారబోశారు.
🔸 సరైన ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.
#Krishnagiri#MangoFarmers#FarmerProtest#TamilNadu#Muchatlu