ఎమ్మెల్యే అవుదాం అనుకున్నాడు.. అది పవన్ కళ్యాణ్ కి ఇచ్చేశారు.
ఎమ్మెల్సీ అయినా అవుదాం అనుకున్నాడు.. అది నాగబాబుకి ఇచ్చేశారు..
మొత్తానికి.. కాకినాడలో కన్వెన్షన్ సెంటర్ పేరుతో రూ.104 కోట్ల కాంట్రాక్టు పిఠాపురం వర్మకు ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు
వర్మ హ్యాపీ ఫుల్ డబ్బులు ✌️
#Varma #TDP #Kakinada
నీ గురించి చెప్పే స్థాయి, స్థానం నాకు లేదు అనుకుంటూ ♥️🙏
నువ్వు వేసినా బాట తెలుగు సినిమా చరిత్ర కాకుండా రాజకీయ చరిత్ర కూడా మార్చింది
#HBDMegaStar@KChiruTweets