@CSCegov_ sir my name Anil Kumar Satri, my location Andhra Pradesh,, nandyal district, my id not working id 552511430011 please activate sir , dm also verified and kyc complete ✅ but not active, customer's are suffering please sir
@RevenueAPGovt ఖర్చు అవుతుంది, సర్టిఫికేట్ కోసం వెళ్ళేవాళ్ళు అని తీసుకెళ్లిన ఏదో ఒక సాకు తో తిప్పుతున్నారు. పెళ్లి పత్రికలు పోటోలు డిటైల్స్ అన్ని ఆన్లైన్ లో ఫిల్ చేసిన రిజిష్టర్ గారు అప్లికేషన్ చూడకుండా వెనక్కి పంపాడు , బ్రోకర్ వుంటేనే పని అవుతుంది , దాచేసి మీరు ఎంక్వరి వెయ్యండి
@RevenueAPGovt నమస్కారం సార్, నంద్యాల జిల్లా కోవెలకుంట్ల సబ్ రిిస్ట్రారు గారు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం వెళ్తే అన్నీ వున్న కూడా అవి లేవు ఇవి లేవు అని చెప్పి వెనక్కి పంపిస్తున్నారు, ఏం లెక్కున్న బ్రోకర్ ద్వారా వెళ్తే వెంటనే చేస్తున్నాడు , బ్రోకర్ ద్వారా 15000/- రూపాయలు అదనంగా