🚨 మతాల పేరుతో విషప్రచారం ఎందుకు?
ఎవరి మతం ఏదైనా అది వారి వ్యక్తిగత విశ్వాసం, వ్యక్తిగత ఎంపిక. ఎవరు ఏ మతాన్ని ఆచరించాలో నిర్ణయించేది వారే.
@abntelugutv వారు ఇలాంటి సున్నితమైన అంశాలపై బాధ్యతగా వ్యవహరించాలి.
ద్వేషం కాదు… సామరస్యమే సమాజానికి అవసరం. 🙏
నమ్మితేనే మోసం చేయగలరు అది జీవితంలో అయినా, రాజకీయాల్లో అయినా
ఆ నమ్మకం నిలబెట్టుకోటం, నిలబెట్టుకోపోటం అవతలి వారి ఇష్టం.
అలాంటి వారి గురించి మనకి ముందుగా తెలియటం దేవుడు మనకు చేస్తున్న మంచి