Antha clear ga, Srikrishnudi Thalakai theesesi, Modi gaari Face pettaaru ani chebithe, aaa illiterate sainik gaadini alaa ardam iyyindi ..
Anduke anedhi, these sainiks are dangerous to society ani...
జగన్ టైంలో ముంతాజ్ హోటల్ కి పర్మిషన్ ఇస్తే మేము ధర్నా చేస్తే ఆయన వదిలేశారు
బాబు గారు వచ్చాక మళ్లీ పర్మిషన్ ఇస్తే మేము ధర్నా చేసాం
ఈ సారి మమ్మల్ని అరెస్ట్ చేసి ఊరి చివర వదిలేశారు ⁉️
ఇదేనా మీరు హిందూ ధర్మానికి చేసేది ⁉️
అమరావతి అనేది ప్రజల రాజధాని కాదు.. అదొక రియల్ ఎస్టేట్ గేమ్..
బిల్డింగులు కడితే అది సిటీ అయిపోతుంది అనుకోవడం హాస్యాస్పదం.
అన్ని వర్గాల ప్రజలు చేత సిటీ నిర్మించబడాలి.
రియల్ ఎస్టేట్ గేమ్ కాకపోతే.. అంత భూమి ఎందుకు?
- రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్.
#Amaravathi#MosagaduBabu#TDPScams #JaganannaConnects
ఎంతో కష్టపడి చదివితేగానీ డాక్టర్లు, అందులోనూ కార్డియాలజిస్టులు కాలేరు. కష్టపడి చదువుకున్న వాళ్లకు జ్ఞానం ఉంటుంది కదా. పోనీ ఇలాంటి ఆరోపణలు చెయ్యడానికి ఆధారాలైనా ఉంటే బాగుండేది. పైగా నాది కాని పేరుతో నా ఫోటోలను వాడి పోలీసులు వెతుకుతున్నారు, పరారీ అని రాశారు.
గౌరవనీయులైన డాక్టర్లను ఇంత దుర్మార్గమైన ట్రోల్ ముఠాల స్థాయికి దిగజార్చేస్తున్న మోటివ్ ఏంటి? నా పేరు తులసి కాదు అని వేలాది ఫేక్ పోస్టులు, ట్రోల్స్ నేను చూశాను, చూస్తున్నాను. కానీ ఒక డాక్టర్ ప్రొఫైల్ నుంచి ఇలాంటి పోస్ట్ చూస్తే నిజంగా చాలా బాధేసింది. రాజకీయ పార్టీలు ఎంతో విలువైన యువశక్తినీ, విలువైన మెదళ్లను ఇంత నీచమైన స్థాయికి దిగజార్చేస్తున్నాయా??
ఉప్పలపాటి రామ్ వర్మ గారు.. check your facts before you post anything online. మీరు వ్యాధి తెలుసుకొని చికిత్స, సర్జరీ చెయ్యాలి.. ట్రోల్స్ కాదు. Please take care..
ప్రకాషారాజ్ పై అమర్యాదగా మాట్లాడుతున్న కాకినాడ జనసేన ఎంపీకి చట్టాలు వర్తించవా?
ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో ఓడిపోతే.. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోలేదా !
-ప్రొఫెసర్ నాగేశ్వర్...
ప్రపంచ చరిత్రలో, రైతులతో పెట్టుకున్న నేతలు కాని, పార్టీలు కాని ఎక్కువ సమయం అధికారంలో ఉండటం- గెలవడం చాలా అరుదు
అమరావతి రైతులపై ఈ రోజు CRDA చేసిన కృత్యాలు రైతులు మర్చిపోరు. బలవంతంగా భూములు తీసుకుంటే అది ఎన్నో తరాల వరకు గుర్తుంటుంది.
చంద్రబాబు తర్వాత టీడీపీ అధికారంలోకి రావడం కష్టం.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
గుంటూరు: ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత
బలవంతపు భూసేకరణకు అధికారుల యత్నం
పంటలను ధ్వంసం చేస్తున్న అధికారులు
జేసీబీలతో పంటలను ధ్వంసం చేస్తున్న CRDA సిబ్బంది
రైతులను బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు
మాజీ ముఖ్యమంత్రి, ఆయన భార్యపై నీచంగా సోషల్ మీడియాలో పోస్టులు
ఇంత నీచానికి తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ ఒడిగడుతూ.. సోషల్ మీడియా చెడిపోయిందంటారా..?
- మాజీ మంత్రి పేర్ని నాని