@TANGEDCO_Offcl@TANGEDCO_Offcl
My current EB bill has suddenly jumped to ₹13,546, vs ₹2,975 in July 2026 and historically mostly below ₹1,000. There has been no significant change in household usage. I have already raised a Grievance Petition (No. 3108261114744) on 31-08-26
Shocking video! Only because she asked him to wear a mask, #AndhraPradesh tourism dept dy mgr Bhaskar beats up contract worker Usha with an iron rod in the office. Incident in #Nellore district on Saturday. The woman, a differently-abled, filed a police complaint. @Tourism_AP
#AndhraPradesh Vizianagaram:
Atrocity in Bhogapuram
Mechanic Mahesh assaults a young man, dragging him along the road with ropes tied around his hands and neck.
The victim was initially made to walk with ropes tied to his hands and neck, then dragged by a motorcycle and paraded along the main road.
The mechanic committed this brutal act because the victim had not paid for bike repairs.
Mechanic Mahesh and four others who assisted him have been arrested.
తండ్రి ఒక కేంద్ర మంత్రి..
అదే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రికి రహస్య స్నేహితుడు..
కాబట్టే ఒక పోక్సో కేసులో బెయిల్ తెచ్చుకుని,
స్వేచ్చగా తిరుగుతూ జల్సాలు చేస్తున్న పోక్సో నిందితుడు బండి భగీరథ్!
2023 ఏప్రిల్‌లో జరిగిన పదో తరగతి SSC హిందీ పేపర్ Leake లో...!!!
బండి సంజయ్ A-1 నిందితుడు
బండి సంజయ్ ప్రధాన అనుచరుడు బూర ప్రశాంత్ A-2 నిందితుడు...
పేపర్ Leake బైటకు వచ్చిన ఒక్క నిమిషానికే బండి సంజయ్ మొబైల్‌కు వాట్సాప్ ద్వారా చేరిందని స్వయంగా సీపీ రంగనాధ్ గారే చెప్పారు..
ఇప్పుడు మళ్ళీ నీతులు చెప్తుండు ThambakuTillu 🤙🤙
ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు, పోలీసుల వల్ల ఇంకా ఎంత మంది బలవుతారో?
కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, సీఐ నాగేంద్ర వేధిస్తున్నారని భాగ్యరాజ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.
రోజూ ఎక్కడో ఒకచోట కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు, పోలీసుల వేధింపులకు ప్రజలు గురవుతూనే ఉన్నారు.
కొన్ని వీడియోలు వైరల్ అయితేనే ప్రభుత్వ పెద్దల నుంచి “సీరియస్” అనే మాట వస్తుంది. లేకపోతే ఈ వేధింపులకు ప్రజలు బలవాల్సిందే.
సివిల్ సమస్యల్లో పోలీసులకు ఏమి పని ఉందో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి
We should have listened when one child cried.
Instead, we waited until far too many of our children died.
A system where coaching replaces learning, anxiety replaces curiosity, and criminality replaces merit is rotten.
A nation has failed when its children are met with barricades and batons instead of answers.
@Wangchuk66, the nation will need your conscience for the journey ahead. Please end your fast.
To the children of India: You are the best of us. You have done your duty. It is now time for the country to do its duty by you. May your dreams forever be bigger than our failures.
@cockroachisback #CJPProtest
మేము అధికారంలో లేము కదా, POCSO కేసులో ఉన్న మైనర్ బాలిక ఇంటికి వెళ్లి మేమెలా పరామర్శిస్తాం ఆ పని అధికార పార్టీ చేయాలి - రాంచందర్ రావు
ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజల సమస్యల మీద కాకపోతే గుడ్డి గర్రాల పళ్ళు తోమాలా...? Brs అధికారంలో ఉన్నప్పుడు పీకడానికి ప్రజలను పరామర్శించారా...?
బండి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు
అసలు బండి భగీరథ్ కరీంనగర్ పోలీస్ స్టేషన్‌కే వెళ్లలేదు..ఫిర్యాదులో ఉన్నది అతని సంతకమే కాదు
సాధారణ ప్రజలు కూడా ఇలాగే వేరే వారితో కంప్లైంట్ పంపిస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారా?
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
కవిత గారు పార్టీ పెట్టుకున్నప్పుడు
తెలంగాణకు అమ్మలా ఉంటానని చెప్పి మర మనిషిగా ఉంటున్నారు.
తెలంగాణ అమ్మలా ఉండాలని అనుకుంటున్న కవిత,
బాధితురాలి అమ్మ బాధ ఒకసారి చూడాలి!
మైనర్ బాలికకు అన్యాయం జరిగితే
కాంగ్రెస్ - బీజేపీ స్క్రిప్ట్ ను చదువుతున్న మరమనిషి కవిత.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
#Breaking Telangana High Court refuses to grant interim protection from arrest to Bandi Sai Bageerath, who is the son of Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar.
He is accused of sexually abusing a minor
సిగ్గుందరా బండి సంజయ్!
“నా కొడుకు తప్పు చేయలేదు, మొగోడు” అని ఏక్తా యాత్రలో ప్రగల్భాలు పలికావ్ కదరా!
ఏమైంది ఇప్పుడు..?
“నా కొడుకు కేసులో నా పేరు వాడకూడదు” అని కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నావు.
తప్పే లేకపోతే ఎందుకు ఆర్డర్లు తెచ్చుకున్నావురా ఎదవ!