అదేంటి హైదరాబాద్ ను కట్టింది నేనే అని మన విషణరి చెప్తాడు కదా.ఓహో క్రెడిట్ మింగడానికి మాత్రం మే నా ఇప్పుడు హైద్రాబాద్ లో వాటర్ వచ్చే సరికి kcr ఫోటో వేసేశారు.😆😆😆💦💦💦
హైదరాబాద్‌లో గంటపాటు వర్షానికే రోడ్లు, ఫ్లైఓవర్లు నీటమునిగిన దృశ్యాలు చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
నగర నిర్మాణం అంటే కేవలం భవనాలు కట్టడం కాదు… భవిష్యత్తు అవసరాలను ముందుగానే ఊహించి ప్రణాళిక వేయడం.
అందుకే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ప్లాన్ చేసినప్పుడు:
✅ విశాలమైన రోడ్లు
✅ ప్రత్యేక స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ
✅ భూగర్భ యుటిలిటీ కారిడార్లు
✅ వరద నీటి నిర్వహణకు శాస్త్రీయ ప్రణాళిక
✅ రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకున్న మాస్టర్ ప్లాన్
వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
ఈరోజు హైదరాబాద్ ఎదుర్కొంటున్న సవాళ్లు చూస్తే, “ఎందుకు అమరావతి అంత పెద్ద విజన్‌తో రూపొందించబడింది?” అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
నాయకుడు అంటే ఈరోజు కోసం కాదు…
రేపటి తరాల కోసం ఆలోచించే వ్యక్తి.
అందుకే అమరావతి ఒక నగరం కాదు…
భవిష్యత్తు భారతదేశానికి ఒక నమూనా. 💛✌️
2014 దాకా బాబు గారు అధికారంలో ఉండి ఉంటే రాష్ట్రం ఎలా ఉండేదో తెలుసా??
#Amaravati #CBNVision #FutureReadyCity #AndhraPradesh #UrbanPlanning #HyderabadRains #ChandrababuNaidu

టీమ్ 11 కెప్టెన్‌కు నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా.. టైం, డేట్ మీరు ఫిక్స్ చేయండి, సంక్షేమ పథకాలపై చర్చించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా?
— జగన్ కు మంత్రి లోకేష్ సవాల్
సరే మేము పీకలేదు గెలిచిన తరువాత ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి ది తీసుకుంటాం అన్నారు కదా సార్ మీరు ఏం పీకుతున్నారు. కూటమి అధికారం లో కి వచ్చినాక ఎన్ని దిశా కేసు లు ఫైల్ అయ్యాయి. ఎంత మంది కి న్యాయం జరిగిందో మాట్లాడుకుందామా?
మీరు ఏం పీకారు సార్ 2019-24 మధ్యలో ?
మేము కర్నూల్ లో 2 లక్షల మందితో ఒత్తిడి తెస్తేనే కానీ వారికి రావాల్సిన SC/ST బెనిఫిట్స్ కూడా ఇవ్వలేకపోయావ్ ?
అంతే కాకుండా ఒక పనికి రాని జీ.ఓ విడుదల చేసావ్! ఇదేనా నీ చిత్తశుద్ధి ?
మైనర్ అమ్మాయి శీలం తో ఎలక్షన్ చేసిన నీకు
ఒక పిల్లోడు ఆత్మహత్య చేసుకున్నాడు అని పెద్ద పిల్లలు జీవితాలు మార్చిన జగన్ తో
పోల్చుకుంటున్నావ్ చూడు అదే నీ జీవితం కి అతి పెద్ద విజయం బ్రో ..
#JVD#YSJaganJVD
సరే @PawanKalyan వల్ల నే న్యాయం జరిగింది అనుకున్నాం ఇప్పుడు అధికారం లో ఉంది పవన్ కళ్యాణ్ ఏ కధా మరి నేరస్థులను ఎందుకు శిక్షించలేక పోతున్నాడు. అంటే అధికారం లోకి రావటం కోసమే సుగాలి ప్రీతి కేసు నీ అడ్డం పెట్టుకొని రాజకీయం చేశాడు అని తెలుస్తుంది💦💦💦
అమ్మా పార్వతి గారు, SC/ST యాక్ట్ ప్రకారం మీకు రావాల్సిన హక్కులు @ysjagan గారు స్వచ్ఛందంగా ఇవ్వలేదు. ఆ రోజు @PawanKalyan గారు కర్నూల్లో 2 లక్షల మందితో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగానే మీకు న్యాయం జరిగింది. ఈ నిజాన్ని మర్చిపోవద్దు!
Janasena Vs TDP
పాకిస్థానా మా ఊరు.. నా కొ.. డా.. పులివర్తి నానిగా అంటూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి చెప్పు చూపించిన జనసేన నాయకుడు
నీకు 566 ఓట్ల మెజారిటీ ఇచ్చిన తొండవాడ గ్రామాన్ని శత్రుదేశం పాకిస్థాన్‌తో ఎలా పోలుస్తావో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన జనసేన నేత మురళి.
Many happy returns of the day Bava @tarak9999 ! May you have abundant prosperity, peace & love .
This time it ain’t tiger
It’s DRAGON 🐉
Roaring fire every shot 🔥