@KCube_3K I also thought the same.... Manchi ki rojulu levu.... Kanisam pension teesukunna musalollu kuda bokka pettaru.... Nadu nedu scheme kinda pillalni chadiviste vallu kuda vyathirekincharu
ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.
@Swathireddytdp Aadu Puli ani meru anna...... Furniture dengeainudo ani peru techukoni poyadu chudu .... Adi chirakalam untundi..... Kodela furniture donga
బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు ఇద్దరూ నారా లోకేష్ అనుచరులే. బెంగళూరు ఐటీ ఫోరంలో కీలకంగా ఉన్న ఈ ఇద్దరికీ చిత్తూరు, పూతలపట్టు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సత్సంబంధాలు ఉన్నాయి.
#TeluguDrugsParty
ఓరి లంజ్వోడ్క ల్లార.... ఎంతకీ తెగించార్రా?? పిచ్చి పట్టినాక టీవీ లో కనిపిస్తరా?? లేక ఛానల్ లో డిబేట్ కి వెళ్ళాక ఇలా ఉంటారా?? మొన్న ఒకడు ఆర్థిక శాస్త్ర వేత్త అని ....టిక్ టాక్ లో కామెడీ చేస్తా ఉన్నాడు... ఇంకోడు లెమన్ జ్యూస్ అంతే
నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మన @YSRCParty గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను.