#RapidNews | #DWCRA
విజయవాడలో DRP (డ్వాక్రా రిసోర్స్ పర్సన్)ఆవేదన వైరల్..!
“ఉద్యోగం చాలా టార్చర్‌గా ఉంది.. మానసికంగా పూర్తిగా నలిగిపోయాను” అంటూ విజయవాడ 50వ డివిజన్‌కు చెందిన మహిళా DRP సోషల్ మీడియాలో కన్నీటి వీడియో విడుదల చేశారు.
రాత్రింబవళ్లు పని చేస్తున్నా అధికారులు వేధిస్తున్నారని, ఆర్పీలు డబ్బులు తింటున్నారంటూ అవమానిస్తున్నారని ఆరోపించారు. కొత్త అధికారుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని వాపోయారు.
@AndhraPradeshCM@SKondapalliOffl
#Vijayawada #DRP #AndhraPradesh #NewsUpdate
వైఎస్ వివేకానంద రెడ్డి ని గొడ్డలితో నరికింది 2019 ఎన్నికల ముందు., జగన్ కి గొడ్డలికి సంబంధం వుంది అని కూటమి ఆరోపణ. కేసును త్వరగా విచారించి, సంబంధం ఉన్నవాళ్ళని ఎందుకు అరెస్ట్ చెయ���యట్లేదు?
అసలు జగన్ కి గొడ్డలికి సంబంధం వున్నట్లా… లేనట్లా..?
#YSVivekanandareddy #YSJagan #Kutami
అన్న #NTR చనిపోయిన తరువాత, ఇన్ని సంవత్సరాలలో నేను చూసిన అసలు సిసలైన మహానాడు అంటే.. నిన్న హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేట మైత్రీవనం సర్కిల్ లో జరిగింది.
అంతటి ఘనమైన నివాళి నేను ఎన్నడూ చూడలేదు.. ఇంకా చూడలేను కూడా..🙏
ఎంద���కంటే…
అన్న #NTR విగ్రహం స్థాపించింది #Congress ప్రభుత్వం.
అన్న #NTR విగ్రహం ఆవిష్కరించింది #Congress ముఖ్యమంత్రి.
జగన్ ని ఆర్ధిక ఉగ్రవాది అని 2011 నుంచి అంటున్నారు.
2014లో గెలిచాక అరెస్ట్ చేయలేదు,
2024 లో గెలిచాక అరెస్ట్ చేయలేదు,
కానీ.. జగన్ 2019లో, బాబు చేసిన నేరాలకు జైల్లో పెడతా అన్నాడు, చెప్పినట్లే జైలో పెట్టాడు.
మరి జగన్ తప్పు చేసి ఉంటే ఎందుకు అరెస్ట్ చెయ్యట్లేదు ? #Asking
నాలుగు రాజ్యసభ స్థానాలకు…
@JaiTDP : కాపు, ముస్లిం, ఎస్సీ
@JanaSenaParty : కమ్మ
ఒకవేళ బీజేపీ కి ఒక సీట్ ఇవ్వవలసి వస్తే…
@JaiTDP : కాపు, ముస్లిం
@JanaSenaParty : కమ్మ
@BJP4Andhra : ఎస్సీ
ఈ ప్రతిపాదన ఎలా వుంటుంది..!
జర ఆలోచించండి...🙏
#RapidNews | #Amaravati
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది..!
ఎంపీ కేశినేని చిన్ని భార్య జానకిలక్ష్మికి ఈడీ సమన్లు జారీ ��ేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపింది.
ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ LLP కంపెనీతో రాజ్ కెసిరెడ్డికి ఉన్న లింకులు, మద్యం కుంభకోణం లాభాల్లో వాటా ఉందనే అనుమానాలపై ఈడీ ఆరా తీస్తోంది.
గతంలోనూ జానకిలక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
#APLiquorScam #EDInvestigation #AndhraPradesh #KesineniChinni #RajKesireddy
#RapidNews | #FuelHike
పదిరోజుల్లో నాలుగోసారి ఇంధన ధరల మోత..!
దేశవ్యాప్తంగా మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.
లీటర్ పెట్రోల్‌పై ₹2.84, డీజిల్‌పై ₹2.86 పెంపు.
పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయ���.
#PetrolPrice #DieselPrice #Inflation #India
#RapidNews | అమరావతి
జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అనంతరం కీలక నిర్ణయం తీసుకున్న అరవ శ్రీధర్.
ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేసిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్.
లైంగిక వేధింపుల అభియోగం ఎదుర్కుంటున్న అరవ శ్రీధర్.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పరిణామం..!
#AndhraPradesh #PawanKalyan #JanaSena #AravaSridhar #APPolitics
#RapidNews | ఢిల్లీ
త్వరలో కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ..?!
ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో.. ప్రధాని మోడీ కేబినెట్లో భారీ మార్పులకు సిద్ధమవుతున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ.
పనితీరు సరిగా లేని మంత్రులకు ఉద్వాసన పలికి.. కొత్త ముఖాలకు అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
@AamAadmiParty రాజ్యసభ పక్షం విలీనంలో కీలకపాత్ర పోషించిన ఎంపీ రాఘవ్ చడ్డా, లోక్‌సభ ���్పీకర్ ఓం బిర్లాకు కేబినెట్ పదవులు దక్కే అవకాశమన్న ఊహాగానాలు.
తెలంగాణ నుంచి డాక్టర్ లక్ష్మణ్, ఈటెల రాజేందర్‌కు ఛాన్స్ దక్కొచ్చని.. కిషన్ రెడ్డి శాఖ మారే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ.
#ModiCabinet #CabinetReshuffle #BJP #NarendraModi #DelhiPolitics
#RapidNews | బాలినేని | వైఎస్ జగన్
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
“2024 ఎన్నికల్లో నేను వ్యక్తిగత కారణాలతో కాదు.. జగన్ కారణంగానే ఓడిపోయాను. సీఎం గా జ���న్ బటన్ నొక్కడం తప్ప ఇంకేం చేశారు?” అంటూ విమర్శలు.
“గుంటూరు-విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర రాజధాని నిర్మించాలని అప్పుడే చెప్పాను. ఇప్పుడు ‘మావిగన్’ పేరిట మూర్ఖత్వపు నిర్ణయాలు తీసుకొస్తున్నారు. పార్టీని అభివృద్ధి చేయడం @ysjagan కు చేతకావడం లేదు”.
@JanaSenaParty @balineni_vasu
#YSJagan #Balineni #JanaSena #AndhraPradesh #APPolitics
#RapidNews | మెగా పవర్‌స్టార్ ‘పెద్ది’ మూవీకి సెన్సార్ పూర్తి.
రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘పెద్ది’కి సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసింది.
సుమారు 3 గంటల 2 నిమిషాల రన్టైమ్తో రాబోతున్న ఈ సినిమా.. బోర్ కొట్టకుండా గూస్బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్‌తో అదిరిపోయిందంటూ ఇన్సైడ్ టాక్!
జూన్ 3న ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు ‘పెద్ది’
#Peddi #MegaPowerStar #PeddiMovie #Tollywood #TeluguCinema #MovieUpdate
#RapidNews | ఫార్మసి స్టైక్
దేశవ్యాప్తంగా నేడు ఫార్మసీల సమ్మె.. AIOCD పిలుపుతో మెడికల్ షాపులు మూసివేత.
ఆన్లైన్లో మందుల విక్రయాలను నిలిపివేయాలని, అధిక డిస్కౌంట్లపై నియంత్రణ విధించాలని ఫార్మసీ వ్యాపారుల డిమాండ్. #PharmacyStrike