AP Minority Welfare Dept is committed to social, educational, economic advancement of minorities including Muslims, Christians, Sikhs, Buddhists, Parsis, Jains.
🌟రెండేళ్ళ NDA పాలన🚀
✅అన్నదాత సుఖీభవ | ఎన్టీఆర్ భరోసా | తల్లికి వందనం
✅దీపం 2.0 | స్త్రీ శక్తి | మన మిత్ర | డ్రగ్స్ ఫ్రీ ఆంధ్ర
💰₹23 లక్షల కోట్ల పెట్టుబడులు
👥20 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు
ప్రతి కుటుంబానికి భరోసా — ప్రతి యువకుడికి అవకాశం — ప్రతి ప్రాంతానికి అభివృద్ధి💚🇮🇳
🏆రెండేళ్ళ NDA పాలన — AP నంబర్ 1🇮🇳
🏡పంచాయతీలు:
✅దేశంలో అగ్రస్థానం
✅9 జాతీయ అవార్డులు
✅13,351 పంచాయతీల్లో పూర్తి చెత్త సేకరణ
🌾రైతు సంక్షేమం:
✅ అన్నదాత సుఖీభవ — లక్షలాది మందికి సహాయ���
✅రికార్డు సేకరణ & వేగంగా చెల్లింపులు
✅మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి రైతు రక్షణ
@ncbn
🧘యోగ���ంధ్ర — నంద్యాల నుండి అమరావతి వరకు!
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నంద్యాలలో వేలాది మంది యోగాభ్యాసం
📅07–21 జూన్ 2026
🗺️28 జిల్లాలు | 56 పర్యాటక స్థలాలు
🎯1 కోటి మంది భాగస్వామ్య లక్ష్యం
📍గ్రాండ్ ఫినాలే — అమరావతి | జూన్ 21🙏
#యోగాంధ్ర #YogaDay2026 #AndhraPradesh
🌿 హరిత ఆంధ్రప్రదేశ్‌కు మహా శ్రీకారం!
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం — వర్షాకాలంలో పంపిణీ ద్వారా AP అంతటా పచ్చదనం నింపే లక్ష్యంతో!
🌱 ఒక్క సీడ్ బాల్... రేపటి పచ్చని AP కు పునాది! #హరితఆంధ్రప్రదేశ్
🗳️AP Voter List Special Revision 2026 Schedule అనౌన్స్ అయింది
🏠House to House Enumeration: 15 Jun – 14 Jul
📄Draft Roll Publication: 21 Jul
📝Claims & Objections: 21 Jul – 20 Aug
📢Final Publication: 22 Sep
ECINET App డౌన్లోడ్ చేసి BLO తో కాల్ బుక్ చేయండి
Helpline: 1950
మత్స్యకారుల సేవలో.. కూటమి ప్రభుత్వం🎣💙
వేట నిషేధ కాలంలో నష్టపోయిన 1,30,795 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.20,000 చొప్పున మొత్తం 262 కోట్లు నేల్లూరు జిల్లాలో @ncbn విడుదల చేశారు.
రెండేళ్లలో మొత్తం 505 కోట్లు విడుదల — ఇదే నిజమైన సంక్షేమం!💪🌊
#MatsyakarulaSevalo
రతనాల సీమ... ఉద్యాన సీమ... ఇప్పుడు రక్షణ సీమ! 🇮🇳✈️
పుట్టపర్తిలో నేడు చరిత్రాత్మక భూమి పూజ!
రక్షణ మంత్రి @rajnathsingh, CM @ncbn — ADA Aircraft Integration & Flight Test Center శంకుస్థాపన!
🛩️350 ఎకరాలు
💰₹15,800 కోట్లు
👷7,500 ఉద్యోగాలు
భారత రక్షణ రంగానికి మరింత బలం! 💪
రతనాల సీమ... ఉద్యాన సీమ... ఇప్పుడు రక్���ణ సీమ🇮🇳✈️
పుట్టపర్తిలో నేడు చరిత్రాత్మక భూమి పూజ!
రక్షణ మంత్రి @rajnathsingh CM @ncbn — ADA Aircraft Integration & Flight Test Center శంకుస్థాపన!
🛩️350 ఎకరాలు
💰₹15,800 కోట్లు
👷7,500 ఉద్యోగాలు
భారత రక్షణ రంగానికి మరింత బలం!💪
#RoyalEnfield రాకతో రాయలసీమ నిజంగానే రాయల్‌గా మారబోతోంది👑🔥
🏭India's Next Major Manufacturing Hub — రాయలసీమ!
📊239 Projects
💰₹4.63 లక్షల కోట్లు
👷4.11 లక్షల ఉద్యోగాలు
Royal Enfield నుంచి AMCA వరకు — అన్నీ రాయలసీమలోనే🚀
#ChooseSpeedChooseAP#ChandrababuNaidu#AndhraPradesh
12 వాహనాల కాన్వాయ్ → 4 వాహనాలు!🚗
@narendramodi పిలుపు మేరకు @ncbn తన వాహన శ్రేణిని వెంటనే కుదించారు. ఉండవల్లి క్యాంపు నుంచి సచివాలయం వరకు ఈరోజే 4 వాహనాల కాన్వాయ్ అమల్లోకి
మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఇదే బాటలో నడవాలని ఆదేశాలు
పొదుపు మన బాధ్యత — ఆదర్శం చూపించింది నాయకుడే!✅
#CollectorsConference లో @ncbn సమగ్ర దూరదృష్టి💙
💻99 పైసల పాలసీతో — Knowledge Economy Hub
🏡పల్లె పండగ, 4G నెట్వర్క్, అమరజీవి జలధారతో గ్రామీణ & గిరిజన అభివృద్ధి
📊భారతదేశంలోనే తొలి Data-Driven Education Platform
📖అక్షర ఆంధ్రలో 99% భాగస్వామ్యం — Collectors కి CM అభినందనలు!
మాటల్లో కాదు — పనుల్లో మార్పు!
@ncbn సందేశాలు💙
📊జిల్లాల మధ్య ఆరోగ్యకర పోటీ - AP దేశానికే Benchmark
⚡విద్యుత్ సంస్కరణలు, గ్రామీణ Digital Payments లో అద్భుత ముందంజ
🌐Online సేవలు + East Coast Logistics Hub గా అడుగులు
🤝సామాన్యుడి క్షేమమే లక్ష్యంగా — సానుకూల మార్పు!
#Progress
🛕#Somnath – Virasat Ke 75 Saal
A symbol of India’s indomitable civilisation & spiritual pride. Sardar Patel’s resolve revived Somnath. Under PM @NarendraModi leadership, Somnath stands as a beacon of India’s cultural renaissance.
Golden occasion✨
📍 Prabhas Patan
📅 8–11 May
7వ క��ెక్టర్ల సమావేశంలో @ncbn కీలక సందేశాలు💙
💰సంపద సృష్టి ద్వారానే సమాజాన్ని Empower చేయగలం
🌾క్షేత్రస్థాయి ప్రోత్సాహకాలతో వ్యవసాయ రంగంలో అద్భుత వృద్ధి
🙏తిరుమల సహా ప్రధాన దేవాలయాల్లో సేవలు ఆధునికీకరణ
🌊సాగునీరు, మౌలిక వసతులు, సంక్షేమంతో రాయలసీమకు కొత్త ఊపిరి!
#AndhraPradesh
7వ కలెక్టర్ల సమావేశంలో @ncbn కీలక ప్రకటనలు🔥
🟢Green Energy & Data Centers కి AP Global Brand
📚Mega PTM, ముస్తాబుతో ప్రభుత్వ బడులు కార్పొరేట్ స్కూల్స్‌కు సవాల్
👁️"Seeing is Believing" — Field Visits తో బలమైన పాలన
🏭శ్రీ సిటీ + అమరావతి — AP కి Global Industrial Hub హోదా
విశాఖలో కొత్త రైల్వే జోన్ — AP అభివృద్ధిలో మరో మైల��రాయి🚂
Visakhapatnam Railway Zone ను అందుబాటులోకి తీసుకువస్తున్న ప్రభుత్వం. Connectivity-driven development ద్వారా AP ని కొత్త Economic Growth Hub గా తీర్చిదిద్దాలని @ncbn స్పష్టమైన దిశానిర్దేశం💪
—7వ కలెక్టర్ల సమావేశం, అమరావతి
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్త రికార్డు!
🏆 #AndhraPradesh achieves its HIGHEST EVER monthly revenue — ₹5,542.70 Crore in April 2026📈
12.07% growth powered by AI-driven enforcement & smart governance.
అద్భుతమైన ప్రారంభం FY 2026-27💪
@ncbn#APGrowth#GSTCollections