ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చి చొరవ చూపుతున్న శ్రీ @TKL_Venkappa గారికి హృదయపూర్వక అభినందనలు! 👏💐
ఈ సమస్యపై స్పందించి, సంప్ శుభ్రపరిచే చర్యలు చేపట్టిన RWS అధికారులకు ధన్యవాదాలు. 🙏
ఈ సంప్ ద్వారా బంటనహల్తో పాటు చిప్పగిరి మండలంలోని పలు గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతున్నందున, దీని పరిశుభ్రత చాలా కీలకం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సంప్‌ను పూర్తిగా శుభ్రపరిచి, నీటి నాణ్యతను నిర్ధారించడం ఎంతో అవసరం.
@APDeputyCMO@ddipr_knl@kurnool_jsp@PawanKalyan
#Bantanahal #BantanahalVillage #Chippagiri #Kurnool #RWS #WaterSump #DrinkingWater #CleanWater #VillageDevelopment #YouthPower #YouthForDevelopment #PublicIssues #PeoplePower #TwitterForChange #Gramabhivruddhi #మనబంటనహల్ #బంటనహల్ #చిప్పగిరి #గ్రామాభివృద్ధి #యువతచొరవ #ప్రజాసమస్యలు
అవును బ్రో, మీ మాటతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. @ChayJSP
The people of Bantanahal have raised the drinking water issue multiple times, both offline by meeting officials and online pgrs . Bcz of that Govt sanctioned the RO plant but it's still in progress last two years...
Every year this time bcz of rains and low water levels in SS tank, offical should take care of colour changes, smelling etc.
ఇటీవల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆస్పరి ప్రజా సమావేశంలో కూడా ప్రజలు ముక్తకంఠంతో ఇదే తాగునీటి సమస్యను ప్రస్తావించారు. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం.
కాజీపురం రిజర్వాయర్→ బంటనహళ్ → చిప్పగిరి మార్గంలోని గ్రామాలతో పాటు మరో కొన్న��� గ్రామాల ప్రజలకు దుర్వాసన వచ్చే తాగునీరు సరఫరా అవుతోంది.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు వెంటనే నీటి నాణ్యతను పరీక్షించి, నీటిని శుద్ధి చేసి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలి.
ప్రజల ఆరోగ్యంతో రాజీ పడొద్దు. వెంటనే చర్యలు తీసుకోండి.
Todays ఈనాడు paper లో కూడా వచ్చినది.
#SafeDrinkingWater #AndhraPradesh #Chippagiri
@APDeputyCMO @PawanKalyan @kurnool_jsp @collector_krnl
RWS అధికారులు గ్రామస్తులతో వివరించిన ప్రకారం – బంటనహల్ తాగునీటి సమస్యకు పరిష్కార మార్గం 💧
ఈ రోజు బంటనహల్ గ్రామానికి వచ్చిన RWS అధికారులు గ్రామస్తులతో తాగునీటి సమస్యపై వివరంగా చర్చించి, సమస్యకు గల కారణాలు, తక్షణ, మధ్యంతర మరియు శాశ్వత పరిష్కార మార్గాలను వివరించారు.
1️⃣ Root Cause – ప్రధాన కారణం
RWS అధికారులు వివరించిన ప్రకారం, కాజీపురం ప్రాంతంలో నీటి లభ్యత తగ్గిపోవడం వల్ల బంటనహల్ ఇతర గ్రామాలకి వచ్చే నీటి సరఫరాపై ప్రభావం పడుతోంది. ప్రస్తుతం ఉన్న ట్యాంక్ నుంచి ఇతర గ్రామాలకు కూడా నీటి సరఫరా జరుగుతోంది.
2️⃣ Immediate Solution – తక్షణ పరిష్కారం
నీటి పరీక్షల అనంతరం అవసరమైన గ్యాస్ ట్రీట్మెంట్ చేసి నీటిని సరఫరా చేస్తామని RWS అధికారులు తెలిపారు.
3️⃣ Intermediate Solution – మధ్యంతర పరిష్కారం
ప్రస్తుతం ఉన్న నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి వాటర్ సంప్��ు శుభ్రం చేయడం, తుప్పు పట్టిన పైపులను మార్చడం వంటి చర్యలు చేపట్టాలని అధికారులు వివరించారు.
4️⃣ Permanent Solution – శాశ్వత పరిష్కారం
బంటనహల్ గ్రామానికి ప్రత్యేకంగా 60,000 లీటర్ల సామర్థ్యం గల కొత్త వాటర్ ట్యాంక్ అవసరమని అధికారులు గ్రామస్తులకు వివరించారు. గ్రామస్తులు RWS శాఖకు వినతి పత్రం ఇవ్వడంతో పాటు, అప్రూవల్ కోసం పై అధికారులు కి పంపి కొత్త ట్యాంక్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
5️⃣ RO Plant – తదుపరి చర్య
ఆగస్టు 30లోపు RO వాటర్ ప్లాంట్ ప్రారంభించకపోతే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని RWS అధికారులు గ్రామస్తులకు స్పష్టం చేశారు.
6️⃣ గ్రామస్తుల తదుపరి చర్యలు
RWS అధికారులు సూచించిన విధంగా, గ్రామస్తులు అందరూ కలిసి 60,000 లీటర్ల కొత్త వాటర్ ట్యాంక్ కోసం వినతులు సమర్పించి, సంబంధిత అధికారులతో నిరంతరం ఫాలోఅప్ చేయాలి.
👉 పై వివరాలు ఈ రోజు RWS అధికారులు బంటనహల్ గ్రామస్తులతో వివరించిన సమాచారం ఆధారంగా తెలియజేస్తున్నాము. 💧🙏
శ్రీ @TKL_Venkappa Thank you so for arranging the RWS dept to our village.
We are looking forward for permanent solution.
@PawanKalyan @vykutam
#Bantanahal #DrinkingWater #WaterProblem #RWS #ROPlant #VillageDevelopment #Chippagiri #Kurnool #AndhraPradesh #గ్రామాభివృద్ధి
@mallikarjunabgm We saw this issue every year at same time especially July and august. Please provide permanent solution and timely water checking, provide the concern dept number at the Water tanks.
@PawanKalyan@TKL_Venkappa@Vykuntam_Jyothi
https://t.co/79c2WDAJCK
ఇది మన ఆలూరు తాలూకా, చిప్పగిరి మండలంలోని అనేక గ్రామాల వాస్తవ పరిస్థితి.
ఈ రోజు ఈనాడు కథనం, ఈ సమస్యలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. సంబంధిత అధికారులు ��ృష్టికీ తీసుకుని వెళ్లి, వీలైనంత త్వరగా శాశ్వత పరిషారం చూపాలని మనవి.@PawanKalyan @TKL_Venkappa @Vykuntam_Jyothi
#చిప్పగిరి #AP
గౌరవనీయులు @ncbn గారు, @PawanKalyan గారికి వినమ్ర వినతి.
ఈ ప్రభుత్వంలో మా బంటనహాళ్ గ్రామానికి బస్ స��కర్యం, CC రోడ్లు, Bantanahal-Guntakal BT అంతరజిల్లా రోడ్డు(4.5cr),RO ప్లాంట్ నిర్మాణం, శ్మశాన వాటిక బ్రిడ్జి వంటి అభివృద్ధి పనులు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి.
#ncbn #Pawankalyan
ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా మందికి రక్తాధానం చేస్తూ ఆదర్శం���ా నిలుస్తున్న "ప్రాణదాత సేవా సమితి " హనుమంతు మామ గారికీ హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము 💐🙏
#BantanahalHanumanthu
#Bantanahal
Warmest congratulations to Ravali on being selected as Deputy Tahsildar, a truly inspiring achievement that marks a significant milestone in her career.
#BantanahalRavali
చిప్పగిర��: డిప్యూటీ తహశీల్దారుగా రవళి ఎంపిక
https://t.co/35x5XCgOOU
After years of waiting, great news for Bantanahal–Guntakal road! 🎉
The long-awaited road has finally been sanctioned, bringing relief and hope to the villagers. 👏
Heartfelt thanks
Hon’ble Shri @PawanKalyan Garu 🙏
It’s a true & just demand to declare #Adoni as a District.
Today’s bandh shows the people’s voice ✊
Chippagiri Mandal & Bantanahal village people actively participated.
ప్రజల ఆకాంక్షను గౌరవించాలి. #AdoniDistrict#Bandh@ncbn@PawanKalyan@drparthabjp
ఎట్టకేలకు మా గ్రామ ప్రజల ఎన్నాళ్లగానో ఉన్న కల నెరవేరింది! 🎉
బంటనహళ్–గుంతకల్లు రోడ్డుకు మంజూరు లభించింది. 🛣️
ఈ చారిత్రాత్మక నిర్ణయానికి
శ్రీ @PawanKalyan గారికి, శ్రీ @JayaramGummanur గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు