రెండు రోజుల పర్యటనకు సింగపూర్ వచ్చిన నాకు, మా బృందానికి ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కుటుంబ సమేతంగా తరలివచ్చి, మీరు చూపిన ప్రేమాభిమానాలు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. మీతో మాట్లాడటం చాలా సంతోషాన్నిచ్చింది. మీ అందరి ఆదరణకు ఎప్పటికీ కృతజ్ఞుడిని.
కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు. ప్రతి అక్కకీ, ప్రతి చెల్లికీ చెప్పండి @ysjagan గారు పెంచుకుంటూ పోతున్నారు అని. ఉల్లి కోయకుండానే మా అక్కాచెల్లెళ్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నారు. పనులు లేకుండా చేసారు.
లక్ష కోట్ల ప్రజాధనం లూటీ చేసిన దొంగ బెయిల్ పై బయట తిరుగుతూ వ్యవస్థల్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు.
రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ రాజ్యాంగం పై గౌరవం లేదు,ప్రజాస్వామ్యం అంటే లెక్క లేదు అంటున్నారు @ysjagan గారు.(1/2)
.@ysjaganగారు స్కామ్ స్టార్ అని మరోసారి ఆధారాలతో రుజువైంది. గ్రామ వాలంటీర్ల స్కామ్ తో 12వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి తెరలేపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ వాలంటీర్ల నియామకం అని జగన్ గారు ఆస్కార్ రేంజిలో నటిస్తుంటే, కడుపులో దాచుకోలేక వైకాపా స్కామ్ ని దొంగలెక్కల వీరుడు బయటకి కక్కేశారు
రూ.1500 ఉన్న ఇసుక ధరని రూ.8000 నుంచి రూ.15000 వరకు బ్లాక్ లో అమ్ముకుంటూ మీ పార్టీ నేతలు కూలి ప్రజల కడుపు కొడుతున్నారు. చెయ్యడానికి పనులు లేక వాళ్ళు పస్తులుంటుంటే మీకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదా @ysjagan గారు ? కూలి ప్రజల కడుపు కొట్టడమేనా రాజన్న రాజ్యం అంటే ?
ఈరోజు మంగళగిరి టీడీపీ కార్యాలయంలోను, గుంటూరు పార్టీ కార్యాలయంలోనూ ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. నేను, చంద్రబాబుగారు విడివిడిగా ఆ వేడుకల్లో పాల్గొన్నాం. @ncbn గారు పాల్గొన్న గుంటూరు పార్టీ కార్యాలయంలో ఓ మహిళా కార్యకర్త భావోద్వేగంతో చేసిన ప్రసంగం ఇది.
పేదవాడికి అన్నం పెట్టింది అన్న క్యాంటిన్... పేదవాడి నోటి దగ్గర ముద్ద దూరం చేసింది రాజన్న క్యాంటిన్. రివర్స్ టెండరింగ్ లో పేదలకు పెట్టే అన్నం కొట్టేశారు @ysjagan గారు. (1/2)
నోటుకి ....నీళ్లు!
హిట్లర్ కాస్తా ఒక్కసారిగా భగీరథునిగా మారిపోయాడు. ఒకప్పుడు జగన్ గారి జలదీక్షలో ఆంధ్రా నీళ్లు దోచేసిన కేసీఆర్ కాస్తా @ysjagan గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆంధ్రాకి నీళ్లు దానం చేసే మనసున్న మారాజుగా మారారు.
కారంపూడి సీఐ చిన్న మల్లయ్య గారు వైసీపీ ప్యాకేజీ మత్తులో మీకు తెలియడంలేదు కానీ, మీ జగ్గూభాయ్ సీను ఎప్పుడో కాలిపోయింది. పోకిరి సినిమా అనుకుంటున్నారా? సర్వీస్ రివాల్వర్ గురిపెడుతున్నారు?
జగ్గూభాయ్ కళ్లలో ఆనందం కోసం సన్నగండ్ల టిడిపి నేత చప్పిడి రాముపై గన్ ఎత్తిన సీఐ చిన్న మల్లయ్యని వెంటనే సస్పెండ్ చేయాలి. ఖాకీల గూండాయిజంపై ఎన్నికల సంఘం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
#YCPAntham
#AndhraPradesh
అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపి కాసేపు మంత్రులతో, అధికారులతో మాట్లాడితే కొంతవరకైనా వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది @ysjagan గారు! నిరుద్యోగులను నిలువునా ముంచేసిన మీ జాబ్ లెస్ క్యాలెండర్ ని రద్దు చేస్తూ
క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి.(1/2)
కేసుల మాఫీ కోసం సాష్టాంగ పడ్డారు, ఏపీకి రావాల్సిన నిధులు,హక్కులు గాలికొదిలారు 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం అన్నారు, కేంద్రం ముందు సాష్టాంగపడి ఏపీ ప్రజల మెడలు వంచారు. @ysjagan గారు మీకు 22 ఎంపీలను ఇచ్చినందుకు కేంద్రం నుండి జీరో బేస్డ్ న్యాచురల్ బడ్జెట్ సాధించారు.
మాట మార్చే వంశం, మడమ తిప్పే వంశం... ఉంటుందా ఇంతకంటే దారుణం. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలి, అందరికి సమాన దూరంలో ఉండాలి. రాజధాని నిర్మాణం కోసం కనీసం 30 వేల ఎకరాలు ఉండాలి అని ఆనాడు అన్న @ysjagan గారు ఇప్పుడు ఎందుకు మాట మార్చారు?
మీరు చదువుకోండి ఫీజులు మేము 'కడతాం' అని ప్రచారం చేసుకున్న జగన్ గారు ఇప్పుడు ఫీజులు అడిగితే 'కొడతాం' అంటున్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్సుమెంటు బకాయిలను చెల్లించమంటూ మూడు గంటలు మండుటెండలో నిరసన చేసినా విద్యార్థుల సమస్యలు వినే తీరిక ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది.
లంకలో పుట్టినవాళ్లు అంతా రాక్షసులు, ఆంధ్రాలో పుట్టిన వాళ్లంతా వారి వారసులు అని ఆంధ్రులను అవమానించిన కేసీఆర్ గారు, ఆంధ్రా బిర్యానీ పేడలా ఉంటుంది అని అవహేళన చేసిన కేసీఆర్ గారితో జగన్ మోడీ రెడ్డి జత కట్టారు
బీసీ నేత అచ్చెన్నాయుడు గారి అక్రమ అరెస్ట్ ని పక్కదారి పట్టించేందుకే ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి లను అరెస్ట్ చేసారు. 16 నెలల జైలు పక్షి, లక్ష కోట్ల దోపిడీదారు, 11 కేసుల్లో ఏ1 జగన్ రెడ్డి, టిడిపి నాయకుల్ని జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందాలనుకుంటున్నాడు(1/3)
.@ysjagan గారి స్టాండ్ అప్ కామెడీ అదిరిపోయింది. అవినీతికి అమ్మా, నాన్న కూడా తానే అయిన జగన్ గారు అవినీతిని నిర్ములిస్తా అని స్టేట్ మెంట్ ఇవ్వడం కన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా? (1/3)
ఇన్నాళ్ళూ బొత్సాగారి మెదడు అరికాల్లో ఉంది అనుకున్నా. అసలు మెదడే లేదని నిన్న ఇచ్చిన స్టేట్ మెంట్ తో తేలిపోయింది. శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకుంటున్న @ysjagan గారు అక్కడే ఆగిపోతారని ఊహించలేదు. అందుకే అమరావతిని, శ్మశానంతో పోల్చి ప్రజా రాజధానిని అవమానపరుస్తున్నారు. (1/3)
పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కావాలని, పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ భద్రాద్రి రామయ్య కి మొక్కుకున్నాను(3/3)
గాల్లో తిరుగుతూ, గాలి కబుర్లు చెబితే రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయా @ysjagan గారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తక్షణ వరదసాయంగా 5వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మీరే!(1/4)
.@ysjagan గారు హామీ ఇచ్చిన విధంగా 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి నిరసన తెలిపాం. ఉన్న నిరుద్యోగ భృతి ఎత్తేసారు, ఫేక్ క్యాలెండర్ విడుదల చేసి దగా చేసారు.(1/2)