Two years of the NDA government in Andhra Pradesh, built on hard work, service, and the inspiring leadership of Sri @narendramodi garu, @ncbn garu and our leader @PawanKalyan garu. Grateful for the opportunity to walk this path for our people.🙏🏻 @JanaSenaParty
కోటి కాంతుల దీపం – ప్రతి ఇంటి వెలుగుకు ప్రభుత్వ భరోసా
🏠 రాష్ట్రవ్యాప్తంగా 1.08 కోట్ల కుటుంబాలకు 4.26 కోట్ల గ్యాస్ సిలిండర్ల పంపిణీ ద్వారా ₹3,392 కోట్ల మేర ఆర్థిక ఉపశమన�� అందిస్తూ ప్రజా సంక్షేమానికి కొత్త దిశగా అడుగులు.
#Deepam2 #NadendlaManohar
💡 కోటి కాంతుల దీపం – ప్రతి ఇంటి వెలుగుకు ప్రభుత్వ భరోసా
🏠 రాష్ట్రవ్యాప్తంగా 1.08 కోట్ల కుటుంబాలకు 4.26 కోట్ల గ్యాస్ సిలిండర్ల పంపిణీ ద్వారా ₹3,392 కోట్ల మేర ఆర్థిక ఉపశమనం అందిస్తూ ప్రజా సంక్షేమానికి కొత్త దిశగా అడుగులు
#Deepam2#NadendlaManohar
బడి పిల్లలకు "సూపర్ ఫైన్" భోజనం
విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం కోసం మధ్యాహ్న భోజన పథకంలో 2.25 లక్షల క్వింటాళ్ల సూపర్ ఫైన్ బియ్యం సేకరణ.
✅ 41 వేల పాఠశాలలు
✅ 4 వేల వసతి గృహాలు
✅ నాణ్యమైన, రుచికరమైన భోజనం
#SuperFineRice#StudentWelfare#APCivilSupplies#NadendlaManohar
Today on World Environment Day, I planted a sapling under the ‘Ek Ped Maa Ke Naam’ initiative at Eluru in the loving memory of my beloved mother, Late Smt. Nadendla Lalitha. 🙏🏻
Let us all plant more trees and protect our Mother Earth. @PawanKalyan@ncbn#EkPedMaaKeNaam #WorldEnvironmentDay
నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణకు ప్రభుత్వం సమష్టిగా కృషి చేస్తోంది
ధరల స్థిరీకరణ అంశంపై నిర్వహించిన 8వ మంత్రుల సమావేశంలో రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, సహచర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారితో కలిసి పాల్గొన్నారు.
గోదావరి పుష్కరాల సన్నద్ధతలో భాగంగా జల కాలుష్యకారక ప్��ాంతాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలిసి రాష్ట్ర ఆహార పౌరసరఫరాలు శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.
#GodavariPushkaralu #AndhraPradesh #PawanKalyan #NadendlaManohar
ఓం ఆంజనేయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమత్ ప్రచోదయాత్
బలం, భక్తి, ధైర్యానికి ప్రతీక అయిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఇంటిపై ఉండాలని కోరుకుంటూ…
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 🚩
Respected Chief Minister @ncbn garu,
76th birthday greetings and warmest wishes to you from all of us.
Your leadership, and unwavering commitment to good governance, technological advancement, farmer welfare, and inclusive growth continues to inspire all of us in the cabinet and the people of our State.
As a minister in your government, it is a great privilege to work under your guidance. Your experience, strategic thinking, and dedication to the welfare of our state have always been inspiring.
May this Birthday bring you abundant health, energy, and continued success in realizing the vision of Swarna Andhra 2047! 🙏🏻🌷🌷
#HappyBirthdayCBN
అధ్యాపకుడిగా ప్రారంభించి భారత రాష్ట్రపతిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశానికి విశిష్ట సేవలు అందించిన మహనీయుడు, స్పూర్తి ప్రదాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగా
ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ వినమ్ర నివాళులు అర్పిద్దాం.
#SarvepalliRadhakrishnan
నేడు క్యాబినెట్ సమావేశం
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు.
#APCabinetMeeting#AndhraPradesh
*అమరావతి*
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సింగపూర్ ప్రతినిధి బృందం పర్యటన సందర్భంగా రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు *శ్రీ ��ాదెండ్ల మనోహర్ గారి* కార్యాలయంలో ముఖ్యమైన సమావేశం నిర్వహించబడింది.
#NadendlaManohar
🌙✨ రంజాన్ శుభాకాంక్షలు ✨🌙
నా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక రంజాన్ పవిత్రమాస శుభాకాంక్షలు.
ఈ పవిత్ర మాసం ప్రతి కుటుంబానికి ఆనందం, శాంతి, సౌభ్రాతృత్వం నింపాలని
అల్లా ఆశీర్వాదం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను.
🤲 ఈద్ ముబారక్!
#Ramzan#EidMubarak