ఇది కదా మంచి ప్రభుత్వం, సుపరిపాలన అంటే...!
ఇంటింటికీ సుపరిపాలనలో భాగంగా కార్మికశాఖా మంత్రి వాసం���ెట్టి సుభాష్ కాజులూరు మండలం, గొల్లపాలెం గ్రామం, తోట కాలనీలో సుందరపల్లి జ్యోతి ఇంటిని సందర్శించారు. భర్త సుందరపల్లి శేషారావు ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు ఆడపిల్లలతో, చిన్న గుడిసెలో నివసిస్తున్నామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన మంత్రి రెండు నెలల్లో ఇల్లు కట్టించి ఇస్తానని, అప్పటివరకూ సురక్షితమైన ఇల్లు అద్దెకు తీసుకుంటే తానే అద్దె చెల్ల��స్తానని భరోసా ఇచ్చారు. ఆడపిల్లల్లో ఒకరికి ఉద్యోగం వేయిస్తానని మాటిచ్చారు. మంత్రే నేరుగా తమకు ఇంటికి వచ్చి, తమ దుస్థితి చూసి అడగకుండానే వరాలిచ్చారని ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది.
#సుపరిపాలనలోతొలిఅడుగు
#FirstStepRebuildingAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాస్ మృతి పట్ల మంత్రి సుభాష్ సంతాపం..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ( ఎంపీపీ ) కేతా శ్రీనివాస్ అకాల మరణం పట్ల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శనివారం ఆయన భౌతిక కాయాన్ని దర్శించి కన్నీటి పర్యంతమయ్యారు.
కేతా శ్రీనివాస్ అందరితో కలిసిపోయే మంచి స్వభావం ఉన్న మనిషిని, ఆయన పార్టీకి చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయన్నారు.
పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన భౌతిక కాయంపై తెలుగుదేశం పార్టీ కండువాను కప్పి గౌరవించారు.
మంత్రి సుభాష్ వెంట పలువురు కూటమి నాయకులు కూడా పాల్గొని ఎంపీపీ మృతికి సంతాపం తెలియజేశారు.
#adminpost
రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాస్ మృతి పట్ల మంత్రి సుభాష్ సంతాపం..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ( ఎంపీపీ ) కేతా శ్రీనివాస్ అకాల మరణం పట్ల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శనివారం ఆయన భౌతిక కాయాన్ని దర్శించి కన్నీటి పర్యంతమయ్యారు.
కేతా శ్రీనివాస్ అందరితో కలిసిపోయే మంచి స్వభావం ఉన్న మనిషిని, ఆయన పార్టీకి చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయన్నారు.
పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.
ఆయన ��ుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన భౌతిక కాయంపై తెలుగుదేశం పార్టీ కండువాను కప్పి గౌరవించారు.
మంత్రి సుభాష్ వెంట పలువురు కూటమి నాయకులు కూడా పాల్గొని ఎంపీపీ మృతికి సంతాపం తెలియజేశారు.
#adminpost
కూటమి ప్రభుత్వ సుపరిపాలన తొలి అడుగు చారిత్రాత్మకం..
ఏడాదిలోనే హామీలన్నీ అమలు చేసాం*
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష��..
కూటమి ఏడాది పాలన ఒక చారిత్రాత్మక ఘట్టమణి, ఇదే స్ఫూర్తితో ప్రజా రంజక పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో సాగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఏడాది పాలనపై అమరావతిలో ఏర్పాటుచేసిన తొలి అడుగు సదస్సులో మంత్రి సుభాష్ పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి ఎంపీ పురంధరేశ్వరి, మంత్రి లోకేష్. హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్, ఉన్నతాధికారులు, హెచ్వోడీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు. ఈ సదస్సుకు హాజరైన వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు. ఏడాది సంక్షేమంపై సమీక్ష, అభివృద్ధిపై అవలోకనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగనుందని అన్నారు. మొదటి ఏడాదిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం వివరించి రెండో ఏడాది లక్ష్యాలపై సమావేశంలో చర్చ జరుగుతుందన్నారు. అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో తొలిసారి భిన్నంగా ఈ కార్యక్రమం జరగనుందని ��ంత్రి సుభాష్ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై "సుపరిపాలనలో తొలి అడుగు" సమావేశం భవిష్యత్తు కార్యాచరణ నిర్దేశిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
#AdminPost
త���క్కి పడేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం..
ఇది జగన్ రెడ్డి పెంచి పోషించిన ఉన్మాదులు పొదిలి పర్యటనలో చేసిన అరాచకం. ఇలాంటి ఉన్మాదులని అరెస్ట్ చేస్తే, వాళ్ళు సౌమ్యులు, మంచి వాళ్ళు, నోట్లో వేలు పెడితే కొరకలేని వారు అంటూ, జగన్ ట్వీట్ పెట్టి ఇలాంటి రౌ��ీలని వెనకేసుకుని రావటం దారుణం.
#PsychoFekuJagan
#YSRCPRowdyism
#EndOfYCP
#AndhraPradesh
ఎవరి అలవాట్లకు అభిరుచులకు తగ్గట్టుగా వారి వారి అలవాట్లకు అభిరుచులకు దగ్గరగా ఉన్న వాళ్ళను కలుస్తూ ఉంటారు పరామర్శిస్తూ ఉంటారు అది సహజ నైజం..!
@YSRCParty#TDPTwitter#SycoJagan#EndOfYCP
ఎవరి అలవాట్లకు అభిరుచులకు తగ్గట్టుగా వారి వారి అలవాట్లకు అభిరుచులకు దగ్గరగా ఉన్న వాళ్ళను కలుస్తూ ఉంటారు పరామర్శిస్తూ ఉంటారు అది సహజ నైజం..!
@YSRCParty#TDPTwitter#SycoJagan#EndOfYCP
దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకునితో @narendramodi రాష్ట్రంలో రెండో అత్యంత శక్తివంతమైన నాయకునితో @naralokesh.. ఈ కాంబినేషన్ ఏపీకి మంచి రోజులు తెస్తుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు..
#tdptwitter#AndhraPradesh
దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకునితో @narendramodi రాష్ట్రంలో రెండో అత్యంత శక్తివంతమైన నాయకునితో @naralokesh.. ఈ కాంబినేషన్ ఏపీకి మంచి రోజులు తెస్తుంది ���నడంలో ఎటువంటి అనుమానం లేదు..
#tdptwitter #AndhraPradesh
ఉగ్రదాడిలో అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్ర మూకలు ప్రపంచంలో ఏ కలుగులో దాక్కున్న పొగ పెట్టి బయటికి తెచ్చి చంపుతాం అని మరొక్కసారి ఆపరేషన్ సింధూర్ ద్వారా రుజువు చేసిన భారత త్రివిధ దళాలకు సెల్యూట్ చేస్తున్నాను.. 100 మిస్సైళ్లకు సమాధానం ఒక్క మోడీ గారు అని గౌరవ లోకేష్ గారి మాటలు మరొక్కసారి గుర్తు చేస్తూ.. జైహింద్..
@naralokesh@narendramodi

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచం మొత్తం గుర్తించే ఏకైక నాయకుడు మా ���ాయకుడు చంద్రబాబు నాయుడు గారు!!
అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన!!
విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆశా కిరణమైన ఆయన ఆలోచనలు ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ ��ిశగా నడిపిస్తున్నాయి!!
ఆయన ఆలోచనలు భావితరాలకు స్ఫూర్తి కిరణాలు!!
ప్రపంచం రేపటి ఆలోచనలను ఈ రోజే అమలులోకి తెచ్చే విజన్ ఆయనది!!
మా అధినేత నిత్య స్ఫూర్తి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు!! @ncbn
#tdptwitter #HBDCBNsir
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచం మొత్తం గుర్తించే ఏకైక నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు!!
అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన!!
విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆశా కిరణమైన ఆయన ఆలోచనలు ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నాయి!!
ఆయన ఆలోచనలు భావితరాలకు స్ఫూర్తి కిరణాలు!!
ప్రపంచం రేపటి ఆలోచనలను ఈ రోజే అమలులోకి తెచ్చే విజన్ ఆయనది!!
మా అధినేత నిత్య స్ఫూర్తి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నా���ుడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు!! @ncbn
#tdptwitter #HBDCBNsir