@revanth_anumula జొన్న పంటకు అనువైన భూములు అనుకూలమైన వాతావరణము ఉండడం వల్ల మండల రైతులకు ఎకరానికి 25 నుండి 30 క్వింటా��్ల జొన్నలు పండించడం జరిగింది . పత్తి పంటలు సరైన దిగుబడిదాకా రైతులు చాలా నష్టపోయారని కనీసం జొన్నలైన కొనుగోలు చేస్తే బాగుంటుందని రైతు అందరూ నిర్ణయించారు.
@revanth_anumula రేపు ఉదయం 9:15 నిమిషాలకు భోత్ వ్యవసాయ మర్కెట్ నుండి రైతులు ర్యాలీగా వెళ్లి కోరమండల్ వద్ద రాస్తారోకో చే��ుటకు నిర్ణయించబడింది కాబట్టి రైతులందరూ సకాలంలో చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి జొన్న కొనుగోలు సరికాదని కచ్చితంగా ఎకరానికి 20 క్వింటాళ్ల జొన్నలు కొనాలని
@revanth_anumula రేపు ఉదయం 9:15 నిమిషాలకు భోత్ వ్యవసాయ మర్కెట్ నుండి రైతులు ర్యాలీగా వెళ్లి కోరమండల్ వద్ద రాస్తారోకో చేయుటకు నిర్ణయించబడింది కాబట్టి రైతులందరూ సకాలంలో చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి జొన్న కొనుగోలు సరికాదని కచ్చితంగా ఎకరానికి 20 క్వింటాళ్ల జొన్నలు కొనాలని
@KTRBRS#BoathConstituency#BoathMandal @wewantrevenuedivision
@fightingfrom85days
Dear KCR & KTR ji, We request you to declare Boath as Revenue Division as we have all the qualifications to make Boath Revenue Division.
@SabithaindraTRS @TelanganaCMO@KTRoffice పిల్లలు స్కూల్ వెళ్లిన తర్వాత నిద్ర లేచి విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన విద్యా శాఖ మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
@Collector_ADB@AclbAdilabad @RBrao_MLA_TRS @VPR_BRS People of 14 villages are suffering from this road since three years. Please can it be completed soon.
@Collector_ADB@AclbAdilabad @RBrao_MLA_TRS @VPR_BRS People of 14 villages are suffering from this road since three years. Please can it be completed soon.
@Collector_ADB 25 days ago, a young man complained about the road as part of the public radio, n d collector responded n issued orders to the R&B officials to complete the road asap possible, but d contractor did not listen to d collector's words, but still d work has not started
@Collector_ADB ప్రజావాణిలో భాగంగా 25 రోజుల క్రితం రోడ్డు గురించి కంప్లైంట్ ఇవ్వగా కలెక్టర్ ��ారు స్పందించి సదరు R&B అధికారులకురోడ్డు వీలైనంత తొందరగా పూర్తి చేయాలని కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు.కలెక్టర్ గారి మాటలను కాంట్రాక్టర్ లెక్క చేయకపోవడం ఇప్పటికీ పనులు మొదలు ఎత్తకపోవడం.
@TelanganaCMO@KTRTRS@IKReddyAllola@SmitaSabharwal రంజాన్ మరియు క్రిస్మస్ సందర్భంగా ఎలాగైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున విందును ఏర్పాటు చేస్తారో అలాగే పవిత్ర కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధరించే అయ్యప్ప స్వాములకు ఉచిత భోజనం మరియు శబరిమల యాత్రకు రవాణా సౌకర్యం కల్పించగలరని కోరుచున్నాము.