భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా జహీరాబాద్ పట్టణంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది @narendramodi blood donation camp in Zahirabad assembly
వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానానికి ప్రజలందరూ మద్దతు పలకాలి. తద్వారా సమయ, ధన వ్యయాల సద్వినియోగం జరిగేందుకు ప్రభుత్వానికి సహకరించాలి. నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల విధానపరమైన, పాలనాపరమైన నిర్ణయాల అమలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తద్వారా అభివ��ద్ధి నెమ్మదిస్తుంది.
లోకమాత అహల్య బాయి హేల్కర్ 300వ జయంతి ఉత్సవాలు శోభాయాత్ర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణం శాంతినగర్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి ఎమ్మెల్సీ అంజి రెడ్డి గారు రావడం జరిగింది
నూతనంగా ఎన్నికైనటువంటి పట్టభద్రుల శాసనమండలి సభ్యులు డాక్టర్ శ్రీ అం���ి రెడ్డి గారికి మరియు జిల్లా అధ్యక్షురాలు గోదావరి అక్క గారికి శాలువాతో సన్మానించిన జహీరాబాద్ బిజెపి నాయకులు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సి అంజి రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జహీరాబాద్ పట్టణం హమాలీ కాలనీలో ప్రచారం నిర్వహి��చడం జరిగింది
మోడీ ప్రభుత్వ హయాంలో రైల్వేల అభివృద్ధి వేగంగా సాగుతోంది. అందులో భాగంగా మన జహీరాబాద్ కూడా లబ్ధి పొందుతోంది. ఇప్పటికే స్టేషన్ అభివృద్ధితో పాటు ఎలక్ట్రిక్ లైన��� పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు జహీరాబాద్ నుంచి తాండూరుకు నేరుగా నూతన రైల్వే లైన్ నిర్మాణం.