Vizag City Collections : 30-07-2023
Matinee Show :
#BROTheAvatar :
Sarat - Full
Sree Kanya - Full
Sree Rama - Full
Kameshwari - Full
Jagadamba - Full
Ramadevi - Full
Sri Melody - Full
Sri Venkateswara - Full
Venkateswara - Full
SVC Gokul - 59864
#లాకు_తలుపులకు_మరమత్తులు_చేయలేదు_ఇదిప్రభుత్వ_తప్పిదమే
గత మూడు సంవత్సరాలుగా లాకులకు మరమత్తు లేక, గ్రీజు కూడా పెట్టక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో ఆవరద నీరు అంతా కూడా ఈ లాకుల ద్వారా ఎదురొచ్చి ఊళ్ళకుఊర్లు కొట్టుకు���ోయే పరిస్థితి ఉంది.ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా పట్టనట్టుగా ఉంది.
పెళ్లయిన తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు గారిని కలవడానికి వచ్చాము..
రేపు మా బాబు పుట్టినరోజు బ్లెస్సింగ్ కోసం వచ్చాము..
పొలిటికల్ ఎంట్రీ పై త్వరలో నిర్ణయం ఉంటుంది: మనోజ్
పెళ్లయ���న తర్వాత ఎప్పటినుంచో కలవాలని అనుకున్నాం..ఈరోజు కుదిరింది.
శాస్త్రవేత్తగా దేశ అణు, శాస్త్రీ�� రంగాలకు మార్గనిర్దేశనం చేసి, మేధావిగా, తత్వవేత్తగా యువతకు స్ఫూర్తినిచ్చిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత మానవతావాది సేవలను స్మరించుకుందాం.