“Central project” doesn’t mean it’s funded with someone else’s money.
A significant share of the Centre’s revenue comes from taxpayers across states, including Andhra Pradesh.
When tens of thousands of crores are spent, every taxpayer has the right to ask for transparency.
Asking for a DPR and cost breakup isn’t anti-development
@appeoplepulse Your point is right but its a Central Project by NHAI, state has nothing to do. Whether they spend 40,000 Crs or 4,00,000 Crs its upto NHAI.
We just stated our requirements with MORTH & NHAI and they are planning. All your questions should go to NHAI for all above documents
Tunnels and river bridges definitely increase project costs. Nobody is denying that.
But 3 tunnels (4.72 km total), 2 river bridges, 51 major bridges, 78 minor bridges, 3 ROBs, and 7 underpasses still don’t automatically prove ₹200 crore per km.
Show the DPR, item-wise BOQ, and cost estimates. Let people see how much is allocated for tunnels, bridges, land acquisition, interchanges, and road construction.
@appeoplepulse@ncbn@JaiTDP Reasons for that massive budget
Massive Tunnel Network & Two massive river bridges. Generally many ORRs wont have all these
సౌదీ అరేబియా లో jeddah tower అని ఒక కిలోమీటర్ ఎత్తు లో కడుతున్నారు
2013 లో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు
2018 కి ఫౌండేషన్ తో కలిపి 64 ఫ్లోర్స్ ఏసారు
2018-2023 వరుకు పొలిటికల్ ప్రెషర్స్ వల్ల ఆ గవర్నమెంట్ ఆపేసింది అండి
తిరిగి 2023 లో మళ్లీ వేరే కాంట్రాక్టర్ కి ఇచ్చారు కట్టమని
వాళ్ళు 2025 జనవరి 2025 లో 64వ ఫ్లోర్ నుండి స్ట్రాట్ చేసి నేటికి 100 ఫ్లోర్స్ కంప్లీట్ చేయడం జరిగింది
అంటే 18 నెలల్లో 36 ఫ్లోర్ లు కట్టారు
మరి 20 నెలలు క్రింద స్టార్ట్ అయిన ఐకానిక్ టవర్స్ కేవలం 2-3 ఫ్లోర్స్ అవ్వడం ఏంటి ?
ఐకానిక్ టవర్స్ ఫౌండేషన్ 2019 ముందే అయిపోయింది
మరి ఇంత లేట్ గా ఎందుకు కడుతున్నారు?
@naralokesh How can you endorse him when his negligence led to paper leaks that affected tens of students lives ? Are you really supporting someone who failed to protect them?
The incident you claim happened in Andhra Pradesh.
You were part of the government in AP.
Yet you’re filing the case in Telangana? 🤡
Doesn’t make any sense, Jana Sena Party.
No wonder people are calling this political theatre. At this rate, you might as well rename it “Joker Sena Party.” 🤡🎭
@JSPTelangana
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు పాముల గణపతి కాకినాడ వెంకట నగర్ కు చెందిన విష్ణుమూర్తి గారిపై తప్పుడు కేసులు పెట్టించడమే కాకుండా లక్షల రూపాయలు నష్టపోయేటట్టు చేశాడు
విష్ణుమూర్తి గారికి జరిగిన అన్యాయం పైన కాకినాడ అప్పటి 2 Town సిఐ గారు కేసు తీసుకోకపోగా వారి అండతో తప్పుడు కేసులు పెట్టించారని బాధపడుతూ జనసేన జనవాణి కార్యక్రమంలో
సంపత్ నాయక్ గారికి చెప్పడంతో సంపత్ నాయక్ గారు వెంటనే స్పందించి కాకినాడ టూ టౌన్ సిఐ అప్పలనాయుడు గారికి కాల్ చేయడమే కాకుండా విష్ణుమూర్తి గారికి సంబంధించిన కంప్లైంట్ తీసుకొని నిజానిజాలు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా CI గారితో మాట్లాడారు.
#JanaVaaniJanaSenaBharosa #JanaSenaTelangana
బాహుబలి సినిమా లో చెప్పినట్టు నాయకుడు లేని సేన కుప్పకూలిపోతుంది అన్నట్టు
పవన్ కళ్యాణ్ జైల్ కి వెళ్తే మీరు ఏం చేస్తారు ?
అటవీ శాఖ లో అవినీతి ఎక్కువైపోయింది
కృష్ణ తేజ గారు కూడా పలు సార్లు హెచ్చరించారు
అయినా కూడా మీ జనసేన MLAలు వినట్లేదు
ఆ అవినీతి బైటకి వచ్చిన రోజు మీలో ఒక్కరు కూడా నేను అవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పుకోడానికి ముందుకు రారు
ఆ రోజు జగన్ ప్రభుత్వం లో రుషికొండ మీద టూరిజం బిల్డింగ్స్ కడితే కొండకి గుండు కొట్టారు అని అందరం జగన్ మీద ఎగిరి ఎగిరి పడ్డాం
ఇవ్వాళ హోటల్స్ కోసం అదే విశాఖపట్నం లో 3 కొండలు , డేటా సెంటర్ కోసం ఒక కొండని తవ్వుతుంటే ఎందుకు గమ్మున ఉన్నాడు పవన్ కళ్యాణ్ ?
అన్ని అనుమతులు ఉన్నాయి అని చెప్పకు @PJRaghuRanjith
నా ఫోటో కూడా save చేసి పెట్కో...ఒకవేళ మేము ఓడిపోతే నీకు బాగా పనికొస్తుంది 👍🏻
bcoz నా కొడుకు నాకు తలకురివి పెట్టే చివరి క్షణం దాకా…ఈ జీవం పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే పని చేస్తుంది 🙌🏻
మేము ఓడిపోతే ఇంత soft tone లో మాట్లాడను 😂 ఇప్పుడైతే అధికారంలో ఉన్నాం కాబట్టి భయం బాధ్యత!! అప్పుడేం ఉంటుంది…మీ YCP ని తొక్కి పెట్టి నార తీసేస్తా 🤣
సోషల్ మీడియా జనసైనికులకు ముఖ్యమైన విజ్ఞప్తి
• ఎన్నో సంవత్సరాలుగా @JanaSenaParty కి సోషల్ మీడియాలో ఒక బలమైన గళంగా, పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆలోచనలు, పార్టీ భావజాలాన్ని ప్రజలకు చేరవేసే సైన్యంగా పనిచేసిన మీ అందరికీ శతఘ్ని టీం మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
• జనసేన పార్టీ సోషల్ మీడియా వారియర్స్... మీరు కేవలం మీ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకోవడమే కాకుండా, ఆర్గనైజ్డ్గా పార్టీ విధివిధానాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అవకాశాన్ని కల్పిస్తున్నారు.
• ఇన్ని రోజులు మీరు సోషల్ మీడియాలో పార్టీలో ఏం చేస్తే బాగుంటుందో సూచనలు ఇచ్చారు. ఇప్పుడు మీకే పార్టీ నిర్మాణంలో భాగమయ్యే అవకాశం కల్పించారు. సూచనలు చేస్తూ ఉండిపోతారా? లేక పార్టీ మార్పు కోసం ప్రత్యక్షంగా పనిచేస్తారా? అనేది మీరు నిర్ణయించుకోవాలి.
• మీరు కోరుకున్న మార్పును మీరే తీసుకురావడానికి, మీ నియోజకవర్గాల పరిధిలో సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసేందుకు మీకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
• నిన్నటి నుంచి ప్రారంభమైన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను సంప్రదించి, మీరు పార్టీలో ఏ విభాగంలో, ఏ స్థాయిలో పనిచేయాలనుకుంటున్నారో తెలియజేస్తూ దయచేసి దరఖాస్తు చేసుకోండి.
• మీకు సోషల్ మీడియా విభాగంలో పనిచేయాలనే ఆసక్తి ఉంటే సోషల్ మీడియా విభాగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా పార్లమెంట్, అసెంబ్లీ, మండల, గ్రామ స్థాయిలో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలనుకుంటే ఆ బాధ్యతల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
• పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ, వారికి ఆసక్తి ఉన్న విభాగంలో బాధ్యతలు అప్పగించి, సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తున్నారు.
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
సత్యం, న్యాయం కోసం తన ప్రాణాలను అర్పించిన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ గారి మహా త్యాగాన్ని స్మరించుకునే పవిత్ర దినమే మొహర్రం ‘ఆషురా’. ఈ మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ గారు చూపిన శాంతి, త్యాగం, మానవతా మార్గాన్ని అనుసరిస్తూ ప్రేమ, కరుణ, సోదరభావంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.