These images are a stark reminder of what truly matters. A government's foremost responsibility is to ensure that every child has access to safe classrooms and quality education.
Seeing this featured in their own media raises an important question: is this another genuine attempt to address the issue, or just the beginning of another PR exercise?
Over the past two years, Chief Minister Chandrababu Naidu and Education Minister Nara Lokesh have repeatedly visited government schools, many of them upgraded under the Nadu-Nedu initiative launched during our tenure and showcased them as symbols of their government's commitment to education.
However, the same urgency shown in halting the remaining Nadu-Nedu works and pursuing "Red Book" politics has not been shown toward hundreds of government schools across the state that continue to lack safe infrastructure.
Our children deserve safe classrooms every single day, not attention only when it makes for a photo opportunity.
ఫోటోల కోసం ఆరాటం... మౌలిక వసతులపై నిర్లక్ష్యం!
ఇదిగో మీ కూటమి మార్కు పాలనకు సాక్ష్యం!
ఈ చిన్నారుల దుస్థితే మీ అబద్ధపు ప్రచారాలకు నిలువెత్తు నిదర్శనం!
రాజ్యాంగ ఉల్లంఘన పాలన పై ఉన్న శ్రద్ధ, ప్రభుత్వ పాఠశాలల భద్రతపై ఎందుకు లేదు?
ముఖ్యమంత్రి గారూ, విద్యాశాఖ మంత్రి గారూ...
మా పిల్లలకు కావాల్సింది సురక్షితమైన తరగతి గదులు, మీ పబ్లిసిటీ జిమ్మిక్కులు కాదు!
#APSchools #NaduNedu #APPolitics #EducationFirst
ఏపీ లాకప్ డెత్ లపై లోక్ సభలో చర్చకు నోటీసు
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన గాదె సాయికృష్ణ, ఏడుకొండలు, మాల గంగమ్మ, క్రాంతికుమార్, హుస్సేన్ కస్టోడియల్ మరణాలపై లోక్‌సభలో చర్చ జరపాలని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు.
ఈ ఘటనలపై కేంద్రం స్పందించి సమగ్ర విచారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
#Adminpost #Adjounmentmotion #Parliament #ysrcp #TirupatiMP #MaddilaGurumoorthy
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని ఒక పోస్టును డిలీట్ చేయవచ్చు. ఒక అకౌంట్‌ను బ్లాక్ చేయవచ్చు. కానీ వాస్తవాలు మాట్లాడే లక్షలాది మంది ఆలోచనలను ఎలా ఆపుతారు @ncbn గారూ? 1/2
Congratulations to PV Sindhu on adding one more crown to her illustrious career by becoming the first Indian woman shuttler to win the Japan Open title. A proud moment for India. Wishing her many more glorious victories ahead.
@Pvsindhu1
.@ysjagan గారి హయాంలో మన రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్-1గా ఉంటే ఇప్పుడు @ncbn పాలనలో అది 8వ స్థానానికి పడిపోయింది. ఇది నీతి ఆయోగ్ అధికారిక నివేదికలో నమోదైన వాస్తవం. ఎవరి హయాంలో పాలన బాగుందో ఇంతకంటే సాక్ష్యం కావాలా?
#CBNFailedCM
If the government truly believes in "Zero Tolerance," it should stop issuing tweets and start delivering justice. Suspending one individual from the party is political optics, not justice. Every person involved in the assault must face the full force of the law. 1/2
గుంటూరులో ఓ మహిళను నడిరోడ్డుపై దాడి చేసి, వివస్త్రను చేస్తే మీ ప్రభుత్వం ఏం చేస్తోంది @ncbn గారూ? మహిళల భద్రత అంటే ఘటన జరిగిన తర్వాత `దిగ్భ్రాంతి` అంటూ ట్వీట్ చేయడమేనా? చట్టం నిజంగా అందరికీ సమానమే అయితే, అధికార పార్టీ నాయకుల పేర్లు వినిపించే ప్రతి ఘటనలో వారిపై వెంటనే కఠిన చర్యలు ఎందుకు లేవు? ఇంకెన్ని రోజులు మహిళలు భయపడుతూ బతకాలి? సమాధానం చెప్పండి బాబుగారూ?
#APisNotInSafeHands
#CBNFailedCM
#SadistChandraBabu
ఒక మహిళ గౌరవాన్ని కాపాడలేని వ్యవస్థ... ప్రజల భద్రతను ఎలా కాపాడుతుంది @ncbn గారూ? శాంతిభద్రతలు నిజంగా బలంగా ఉంటే ఇలాంటి ఘటనలు వరుసగా ఎందుకు వెలుగులోకి వస్తున్నాయి? నేరం జరిగిన తర్వాత ట్వీట్ చేయడం కాదు.. అసలు నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా?
#APisNotInSafeHands
#CBNFailedCM
#SadistChandraBabu
రాష్ట్రంలో మహిళలపై వరుసగా దాడులు, అత్యాచారాలు, వేధింపుల ఘటనలు వెలుగులోకి వస్తుంటే... ప్రతి సారీ ప్రభుత్వం స్పందన మాత్రం ఒకటే. ట్వీట్ చేయడం.. ప్రకటన విడుదల చేయడం.. అంతటితో ప్రభుత్వ బాధ్యత పూర్తైపోతుందా @ncbn గారూ? మహిళలకు నిజమైన భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎక్కడికి పోయింది? నేరం జరిగిన తర్వాత స్పందించడం కాదు... నేరం జరగకుండా చూడడమే ప్రభుత్వ బాధ్యత.
#APisNotInSafeHands #CBNFailedCM
#SadistChandraBabu #SaveAndhra
నాకు తెలియక అడుగుతున్నా @ncbn గారూ, రూ.13,112 కోట్ల అవసరం ఉన్న తల్లికి వందనం పథకానికి ఎందుకు కేవలం రూ.10,120 కోట్లకే అనుమతి ఇచ్చారు? నిధులు తగ్గించడం వల్లే లక్షల మంది లబ్ధిదారులకు కోత పెట్టడం కాదా? ఇదేనా మీ సంక్షేమం?
#SadistChandraBabu#LooterLokesh
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు తమ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ కూడా లేదా @ncbn గారూ? సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులు.. ప్రశ్నిస్తే అరెస్టులు దీనిని పాలన అంటారా? అందుకే ప్రతి కార్యకర్తకు అండగా నిలిచేందుకు `జగన్ 2.0` వచ్చింది.
జగన్ 2.0 యాప్‌ను డౌన్లోడ్ చేసుకుందాం... నిజాన్ని మరింత గట్టిగా వినిపిద్దాం.
App Link- https://t.co/JXMCKfI7zf
#Jagan2_0SuperApp
#YSRCPOfficialApp
ప్రభుత్వ మెడికల్ కళాశాలల అనుమతులపై ఎంపీ గురుమూర్తి ప్రశ్నకు కేంద్రం వివరణ.
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్న అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి గత పార్లమెంటు సమావేశాలలో ప్రస్తావించారు. ఇందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఎంపీ గురుమూర్తికి లేఖ ద్వారా సమాధానం పంపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపీ గురుమూర్తి 2025 డిసెంబర్ 12న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు, లోక్‌సభలో రూల్-377 కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)తో సంప్రదించి అంశాన్ని పరిశీలించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 39 మెడికల్ కళాశాలలు ఉన్నాయని, వాటిలో 19 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, 20 ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 7,215 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, అందులో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 3,415, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 3,800 సీట్లు ఉన్నట్లు వెల్లడించింది. అదేవిధంగా, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు, చిత్తూరులోని ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు 150 ఎంబీబీఎస్ సీట్లతో అనుమతి జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తన లేఖలో స్పష్టం చేసింది.
ఈ సందర్బంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ధి, ప్రభుత్వ వైద్య కళాశాలల బలోపేతం, వైద్య విద్య అవకాశాల విస్తరణకు సంబంధించిన అంశాలను పార్లమెంట్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పేద విద్యార్ధులకు వైద్య విద్యతోపాటు, మెరుగైన వైద్యం అందించాలన్న తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రయోజన అంశాలపై భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నిరంతరం కృషి కొనసాగిస్తానని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.
#AdminPost #APMedicalColleges #YSJagan #YSRCP #AndhraPradesh #TirupatiMP #mptirupati #MaddilaGurumoorthy #MBBS #mbbsadmission
అధికారంలో ఉన్నవారు అవినీతి చేసినా, అక్రమాలకు పాల్పడినా ప్రశ్నించకూడదా @ncbn గారూ? ప్రజాస్వామ్యంలో ఇది సరైన దారేనా? అందుకే ప్రతి కార్యకర్త సమస్యను నేరుగా పార్టీ దృష్టికి చేరే వ్యవస్థగా `జగన్ 2.0` రూపుదిద్దుకుంది.
జగన్ 2.0ను డౌన్లోడ్ చేసుకుందాం... నిజాన్ని నిర్భయంగా చెబుదాం.
App Link- https://t.co/i3tgUQygmV
#Jagan2_0SuperApp
#YSRCPOfficialApp
ప్రతి గ్రామంలో కొంతమంది కార్యకర్తలు.. ప్రతి కార్యకర్త చేతిలో ఒక శక్తివంతమైన డిజిటల్ వ్యవస్థ.. ఇదే `జగన్ 2.0` లక్ష్యం. @ncbn ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నించేందుకు ఇదే సరైన వేదిక.
జగన్ 2.0ను డౌన్లోడ్ చేసుకుందాం... పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాం
App Link- https://t.co/eyQcQwjbzm
#Jagan2_0SuperApp
#YSRCPOfficialApp