భార్య వ్యామోహం - కుటుంబం చిన్నాభిన్నాం
భార్య - సెలూన్ షాప్ లో పని చేసే జోస్ అనే అతనితో అక్రమ సంబంధం - ఇద్దరు ఒంటరిగా కలిసి ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా భర్త కళ్ళ ముందు
ఆవేశంలో భర్త- భార్య పై దాడి చేసి గొంతు కోసే ప్రయత్నం - జోస్ పరారి
ఆమెపై దాడి చేసిన అనంతరం వీడియో రిలీజ్ చేసిన భర్త
భార్య హాస్పిటల్ లో - భర్త జైల్లో - జోష్ పరారి
తల్లి చేసిన పాపం - తండ్రి ఆవేశం - ఆ పసిపిల్ల జీవితం ఛిద్రం చేసాయి
VC: @Kokki_Trolls@Millionaire_X_
#Tamilanadu
#viralvídeo
#APS_Observer
#Lust
#FamilyRelations
పనికి లంచం పధకం - రాయచోటి తహసీల్దార్
రాయచోటి లోని తహసీల్దార్ కార్యాలయం లో ఏ పని చెయ్యాలన్నా “లంచం”
లంచం ఇవ్వకపోతే - పదిరోజుల క్రితం ఫైల్ కూడా కనపడదు అక్కడ అధికారులకి
లంచం ఇస్తే - 100 ఏళ్ల క్రితం ఫైల్ కూడా వెంటనే దొరికేస్తుంది అక్కడ అధికారులకి
ఒక సామాన్యుడి ఆవేదన
మరొక వ్యక్తి: ఒక పని కోసం మూడు నెలల నుండి తిరుగుతున్నా ��పయోగం లేదు - ఒకరు చెప్తే 5 వేలు ఇచ్చా - వెంటనే పని అయిపొయింది
@ysjagan @ncbn @GSrikanthYSRCP
#AndhraPradesh
#YSJagan
#ChandrababuNaidu
#APS_Ovserver
#ycpSM
గంజాయి మత్తులో యువకుడు హల్చల్
చంద్రగిరి నియోజకవర్గం వర్గం - రాయలపురం లో - ఒక యువకుడు మత్తులో ఆ గ్రామం లో వాహనాలపై వెళ్తున్న వ్యక్తులపై దాడికి యత్నం
“నా ముందు బైక్ పై స్పీడ్ గా ఎలా వెళ్తారు అంటూ వితండవాదం ”
మండలించబోయిన గ్రామస్తులపై ఎదురుదాడి
@ysjagan@ncbn
#AndhraPradesh
#YSJagan
#ChandrababuNaidu
#APS_Ovserver
#ycpSM
���నాడు విలేకరి - భూ కబ్జా
రైల్వే కోడూరు లో ఈనాడు విలేకరి రమణ - ఉద్యోగ రీత్యా వేరే ఊరిలో ఉండే వారి పొలం 10.34 ఎకరాలు కబ్జా చేసి చుట్టూ ఫెన్స్ వేసిన వైనం
ఇదేం అన్యాయం అని ప్రశ్నించిన వృద్ధ మహిళని బెదిరిస్తున్నారు ఈనాడు విలేకరి రమణ
అన్యాయన్ని ప్రశ్నించాల్సిన విలేకరులే కబ్జా చేస్తే - ప్రశ్నించేది ఎవరు? ?
VC: @RTVexclusive
@ysjagan @ncbn
#AndhraPradesh
#YSJagan
#ChandrababuNaidu
#APS_Ovserver
#ycpSM
పవన్కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్
జన్వాడ లోని కబ్జాచేసాడు అని ఆరోపిస్తున్న పవన్కళ్యాణ్ ఫామ్ హౌస్ లో బీరు బాటిల్స్ అంటూ వీడియో రిలీజ్ తెలంగాణ జర్నలిస్ట్ పృథ్వి
ఎవ్వరికి అనుమతి లేని పవన్కళ్యాణ్ ప్రైవేట్ ఫామ్ హౌస్ లోకి బీర్ బాటిల్స్ ఎలా వచ్చాయి -అంటూ ప్రశ్న
VC: @kalojitv4ts@ysjagan@ncbn
#AndhraPradesh
#YSJagan
#ChandrababuNaidu
#APS_Ovserver
#ycpSM
ఆంధ్రప్రదేశ్ DSC
షేక్ మస్తాన్ బి అనే మహిళకి DSC పరీక్షలో 75 మార్క్స్ వచ్చాయి
ప్రభుత్వం నుండి ఆమెకి కాల్ లెటర్ కూడా వచ్చింది
తీరా పోస్టింగ్ పేపర్స్ కోసం వెళితే - ఈ ఉద్యోగం మీకు రాలేదు అని చెప్పరంట అధికారులు
ఇలాంటి సందర్భాలలో - ఆ మహిళ ఎంత మనోవేదనకి గురి అయ్యుంటుందో ఊహించలేము
ప్రభుత్వం ఇప్పటికి అయిన ఆమెకి న్యాయం చేస్తే బాగుంటుంది
@ysjagan@ncbn
#AndhraPradesh
#YSJagan
#ChandrababuNaidu
#APS_Ovserver
#ycpSM
#APDSC
Andhra Pradesh GST Collection
Last two years under the previous YSRCP government - First two years of GST collections under the current TDP government
YSRCP 2022-23 2023-2024 GST Collections
40,632 crores
TDP 2024-25 2025-2026 GST Collections
40,753 crores
Increase - 121 crores (0.3%)
@ysjagan@ncbn@the_hindu
#AndhraPradesh
#YSJagan
#ChandrababuNaidu
#APS_Ovserver
#ycpSM
పవన్కళ్యాణ్ స్కాం - భూ కబ్జా ల ఉదంతం
పవన్కళ్యాణ్ భూ స్కాం ల గురుంచి మొదట వెలికితీసి పబ్లిక్ లో పెట్టిందే టీడీపీ అనుకూల మీడియా @Telugu360
మంగళగిరి లో ఒక NRI సహాయంతో పవన్కళ్యాణ్ చేసిన భూ దందా గురుంచి ఆధారాలతో సహా 2018 లో ప్రచురించిన @Telugu360
ఇప్పుడు @PawanKalyan తో టీడీపీ కి అవసరం ఉంది కాబట్టి - ఈ విషయాలు పక్కన పెట్టేసారు
ఇదే పవన్కళ్యాణ్ స్కాం ల గురుంచి వేరే వాళ్ళు మాట్లాడితే మాత్రం అది నేరం అన్నట్టు ఇప్��ుడు మాట్లాడం విడ్డురం
వీళ్ళు పవన్కళ్యాణ్ స్కాంచేసాడుఅంటేకరెక్ట్- అదే విషయం వేరే వాళ్ళుచేప్తేమాత్రంతప్పు
పవన్కళ్యాణ్ ఎలాంటి వాడో టీడీపీ అవసరాన్న�� బట్టి వాళ్ళ అనుకూల మీడియా నిర్ణయిస్తారా
@ysjagan @ncbn @Mana_tolivelugu @Tolivelugu
#AndhraPradesh
#YSJagan
#PawanKalyan
#APS_Observer
#Manatolivelugu
ఆంధ్రప్రదేశ్ GST కలెక్షన్ - వివరాలు
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆఖరి రెండు సంవంత్సరాలు - ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం లో మొదటి రెండు సంవంత్సరాల GST కలెక్షన్స్
వైసీపీ 2022-23 2023-2024 GST కలెక్షన్స్
40,632 కోట్లు
టీడీపీ 2024-25 2025-2026 GST కలెక్షన్స్
40,753 కోట్లు
పెరుగుదల - 121 కోట్లు (0.3%)
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తీరుగ రాష్ట్రం
@the_hindu@ysjagan@ncbn
#AndhraPradesh
#YSJagan
#ChandrababuNaidu
#APS_Observer
పవన్కళ్యాణ్ స్కాం - భూ కబ్జా ల ఉదంతం
పవన్కళ్యాణ్ భూ స్కాం ల గురుంచి మొదట వెలికితీసి పబ్లిక్ లో పెట్టిందే టీడీపీ అనుకూల మీడియా @Telugu360
మంగళగిరి లో ఒక NRI సహాయంతో పవన్కళ్యాణ్ చేసిన భూ దందా గురుంచి ఆధారాలతో సహా 2018 లో ప్రచురించిన @Telugu360
ఇప్పుడు @PawanKalyan తో టీడీపీ కి అవసరం ఉంది కాబట్టి - ఈ వ���షయాలు పక్కన పెట్టేసారు
ఇదే పవన్కళ్యాణ్ స్కాం ల గురుంచి వేరే వాళ్ళు మాట్లాడితే మాత్రం అది నేరం అన్నట్టు ఇప్పుడు మాట్లాడం విడ్డురం
వీళ్ళు పవన్కళ్యాణ్ స్కాంచేసాడుఅంటేకరెక్ట్- అదే విషయం వేరే వాళ్ళుచేప్తేమాత్రంతప్పు
పవన్కళ్యాణ్ ఎలాంటి వాడో టీడీపీ అవసరాన్ని బట్టి వాళ్ళ అనుకూల మీడియా నిర్ణయిస్తారా
@ysjagan @ncbn @Mana_tolivelugu @Tolivelugu
#AndhraPradesh
#YSJagan
#PawanKalyan
#APS_Observer
#Manatolivelugu
ఈరోజు సోషల్ మీడియా తెరిస్తే చాలు.... పవన్ కల్యాణ్ మాత్రమే కనిపిస్తున్నాడు.
తిడుతూనో, పొగుడుతూనో.. పవన్ పేరే స్మరిస్తున్నారు.
పది ఎకరాల భూమిని పవన్ కబ్జా చేశాడన్నదే పాయింట్..!
సింపుల్ లాజిక్కు ఒకటి గుర్తు పెట్టుకోండి...
అడిగితే కోట్లు, అకక్కపోయినా ఆస్తులు రాసిచ్చినోడు..
వందల కోట్ల రాబడి ఉన్న సినిమాల్ని వదిలేసి, రాజకీయాల్లోకి వచ్చినోడు..
మంత్ర�� అయ్యిండి, సొంత శాఖ నిధుల్ని ఖర్చు చేసే అధికారం చేతిలో ఉండి, జేబులో డబ్బులు ధారబోస్తున్నోడు..
ఆంధ్��ాలో దర్జాగా వందల ఎకరాలు రాయించుకోగలిగినోడు... తెలంగాణ లో పది ఎకరాలు కబ్జా చేశాడంటే ఎలా నమ్ముతున్నార్రా!!?
బాధలో ఉన్నాడు అంటే.. ప్రాంతం, రాష్ట్రం గురించి పట్టించుకోకుండా సాయం చేసినవాడు
ఇప్పుడు సడన్ గా ఆంధ్రుడైపోయాడు..
అర్జెంటుగా తెలంగాణ ద్రోహి అయిపోయాడు..
తెలంగాణకు కష్టమొచ్చినప్పుడు ఎక్కడున్నాడో తెలియని వాడు కూడా ఈరోజు మైకు పట్టుకొని, కెమెరా ముందుకు వచ్���ేస్తున్నాడు. పవన్ని తిట్టడానికి.
పాత వీడియోలు బయటకు తీసి, చేసిన కామెంట్లలో ఏం కావాలో అవే కట్ చేసి, వాటిని తమకు అనుకూలంగా, పవన్ కి వ్యతిరేకంగా మార్చుకొనే పనిలో కిందా మీదా పడిపోతున్నారు.
ఈ సందర్భంగా ఓ పాట గుర్తొస్తుంది..
నవ్వేవాళ్లు నవ్వనీ...
ఏడ్చేవాళ్లు ఏడ్వనీ
పొగిడేవాళ్లు పొగడనీ
తిట్టేవాళ్లు తిట్టనీ..
డోన్ట్ కేర్!!!!
#PawanKalyan
Dear @greatandhranews
“పవన్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెడితే”
దృష్టి పెట్టడం - పొత్తు కోసమే కదా
తెలంగాణ కాంగ్రెస్ తో పొత్తు కి - బీజేపీ ఒప్పుకోదు
BRS తో పొత్తు కి వెళ్తే - టీడీపీ ఒప్పుకోదు
కవిత గారి పార్టీ తో పొత్తు కి - కవిత గారు ఒప్పుకుంటారా? కుటుంబం తో వ్యతిరేకించి పార్టీ పెట్టిన ఆవిడ - పొత్తులతో రాజకియం చేసే పవన్కళ్యాణ్ తో పొత్తు కి ఒప్పుకుంటారా?
బీజేపీ తో ఇది వరకే పొత్తులో ఉన్నారు కదా?
ప్రత్యేకంగా ఇప్పుడు ద���ష్టి పెట్టడం ఏంటీ - ఇది వరకే జనసేన తెలంగాణ లో పోటీ చేసింది కదా?
మీ ప్రకారం - ఎవరు భారీ మూల్యం చెల్లించుకోవాలి?
@PawanKalyan @RaoKavitha @BRSparty @INCTelangana
#Telangana
#AndhraPradesh
#PawanKalyan
#YSJagan
#ChandrbabuNaidu
#APS_Observer
తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరించి చాలా పెద్ద తప్పు చేసిన ప్రభుత్వం.
ఈ కసితో పవన్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెడితే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్న జనసైనికులు.
ఆంధ్రప్రదేశ్ - రాజకీయం
2024 పొత్తు కి బలమైన కారణం కోసం ఎద��రు చూసి - పొత్తు ప్రకటన
ఇప్పుడు
పొత్తు విరమణ - సరైన సమయం మరియు బలమైన కారణం కోసం ఎదురు చూపులు
రాబోయే ఎలక్షన్ కి ఆంధ్రప్రదేశ్ లో త్రిముఖ పోరు👍
(రసవత్తరంరాజకీయరణరంగం)
@ysjagan @narendramodi
#AndhraPradesh
#Politics
#NDAlliance
#NDA
#INDIA
ఆర్ధిక సంక్షోభం లో జగన్ @YSRCParty పార్టీ
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం
వైస్సార్సీపీ పార్టీ ఆర్ధిక వివరాలు
ఆర్ధిక సవంత్సరం 2022-2023 -
ఆదాయం : 74.788 కోట్లు
ఖర్చు : 79.329 కోట్లు
మిగుల��� ఖర్చులు : -4.541 కోట్లు (-6.07%) నష్టం
ఆర్ధిక సవంత్సరం 2023-2024
ఆదాయం : 191.0429 కోట్లు
ఖర్చు : 295.7664 కోట్లు
మిగులు ఖర్చులు : -104.7235 కోట్లు (-54.82%) నష్టం
టిడిపి పార్టీ ఆర్ధిక వివరాలు
ఆర్ధిక సవంత్సరం 2022-2023 -
ఆదాయం : 63.994 కోట్లు
ఖర్చు : 12.315 కోట్లు
మిగులు ఆదాయం : 51.679 కోట్లు (80.76%)
ఆర్ధిక సవంత్సరం 2023-2024
ఆదాయం : 285.07 కోట్లు
ఖర్చు : 121.098 కోట్లు
మిగులు ఆదాయం : 163.972 కోట్లు (57.52 %)
2022-2024 జగన్ అధికారం లో ఉన్నప్పుడు పార్టీ ఆర్ధికంగా నష్టప���తే - మరి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ గా మరింత ఆర్ధికంగా నష్టం
ఒక పక్క పార్టీ ఘోర ఓటమి - మరో పక్క పార్టీ కార్యకర్తలు మరియు నాయకుల అరెస్ట్ లు - వారికి లీగల్ సపోర్ట్ కి పార్టీ కి అదనపు ఖర్చులు - కుటుంబ సభ్యుల నుండి ఆర్ధిక ఒత్తిడులు - మరో పక్క నమ్మిన నాయకులు జగన్ వదిలి వెళ్ళడం
వీటన్నిటిని అధిగమించి - రాబోయే రోజుల్లో పార్టీ ని ముందుకు నడిపించడం జగన్ కి అతి పెద్ద సవాల్
గమనిక : జనసేన పార్టీ ఇప్పటి వరకు పార్టీ ఆర్ధిక వివరాలు ఎలక్షన్ కమిషన్ కి సమర్పించలేదు
@ysjagan @ncbn
Source: Election Commission of India
#Andhrapradesh
#YSJagan
#ChandrbabuNaidu
#Finance
జగన్ గారు - మీ 5 ఏళ్ల పాలన కూడా ప్రజలకి - మీ ఎమ్మెల్యే లకి వివరించండి - స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో
2019-2024 జగన్ 5 ��ళ్ల పాలన ప్రోగ్రెస్ కార్డు
తలసరి ఆదాయం 👇
వృద్ధి శాతం - 16.2%
భారతదేశం లో 4 వ స్థానం
2018- 1,38,299
2024- 2,19,518
చంద్రబాబు @ncbn పాలన లో 11% పెరుగుదల
పారిశ్రామికం👇
పారిశ్రామిక వృద్ధి-16.3%(ఇండియాలో4వస్థానం)
2019-2024
వచ్చిన పెట్టుబడులు - 1,00,570 కోట్లు
ఉద్యోగాలు కల్పన- 3,58,500
2014-2019- 10.4% ( 17 వ స్థానం )
పెట్టుబడులు- 33,950 కోట్లు
ఉద్యోగాలు - 35,600
ఎగుమతులు👇
2022-2023
1,59,800 కోట్ల ఎగుమతులతో దేశం లో 6 వ స్థానం మన రాష్ట్రం
2014-2019 -12 వ స్థానం మన ర��ష్ట్రం
ఉద్యోగాలు👇
2019-2024
ప్రభుత్వం ఉద్యోగాలు - 2,39,160
ప్రైవేట్ ఉద్యోగాలు - 17,36,000
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు - 3,00,000
2014-2019
ప్రభుత్వం ఉద్యోగాలు - 34,850
ప్రైవేట్ ఉద్యోగాలు - 4,50,000
వ్యవసాయం 👇
2019-2024: జగన్ 5 ఏళ్ల పాలనలో వివిధ పధకాలు ద్వారా రైతులకి అందించిన సహాయం - 1,75,600 కోట్ల
ముఖ్యంగా- పలు రకాల చిక్కుల్లో ఉన్న (అసైన్ భూమి,పోడు భూమి, చుక్కల భూమి,లంక భూమి) విడిపించి రైతుల కి పంచారు
విడిపించిన-పంచిన ఎకరాలు: 7,34,584
పంచిన రైతుల సంఖ్య: 4,64,755
2014-2019:
రైతులకి అందిన సహాయం- 62,500 కోట్లు
గృహాలు 👇
పంపిణి చేసిన ఇళ్ల పట్టాలు-35 లక్షలు
నిర్మాణం చేపట్టినవి - 23 లక్షలు
పూర్తి అయినవి- 9.5 లక్షలు
విద్య 👇
2019-2024
16 వేల కోట్లతో 15,575 స్కూల్స్ ఆధునికరణ
పేద విద్యార్థులు కి ఉచితంగా ఇంగ్లీష్ మీడియం బోధన
21,500 నూతన అధ్యాపకుల నియామకం
వైద్యం 👇
16,750 కోట్లతో 12,000 హాస్పిటల్ ఆధునికరణ
10,500 విలేజ్ క్లినిక్ ల నిర్మాణం
1000 పైగా నూతన అంబులెన్సు లు
17 మెడికల్ కాలేజ్ లకి అనుమతులు
5 కాలేజీ లు పూర్తి అయ్యి విద్యా సంవంత్సరం మెదలు
మిగతావి నిర్మాణం లో- ప్రారంభ దశలో ఉన్నాయి
ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్
ఉద్దానం కిడ్నీ హాస్పిటల్
అభివృద్ధి కార్యక్రమాలు👇
15,000 సచివాలయాలు నిర్మాణం
9,000 RBK లనిర్మాణం
4 పోర్ట్ లు నిర్మాణం (రామాయపట్నం,మూలపేట, మచిలీపట్నం, కాకినాడ)
8 ఫిషింగ్ హార్బర్ ల నిర్మాణం
6 ఫిష్ లాండింగ్ సెంటర్ ల నిర్మాణం
46,000 కోట్లు రోడ్��ు మరమ్మత్తులు మరియి నూతన రోడ్లు
అంబేద్కర్ విగ్రహం
వాలంటీర్ వ్యవస్థ
సచివాలయం వ్యవస్థ
ఫ్లైఓవర్ లు (విజయవాడ, వైజాగ్, తిరుపతి, అనంతపురం మొదలు అయినవి)
పనులు జరుగుతున్న ఎన్నో భారీ( వెలిగొండ, పోలవరం, నెల్లూరు డామ్, చిత్రావతి ఇంకా ఎన్నో ), మరియు చన్న తరహా డామ్ లు, కాలువలు, చెరువులు విస్తరణ
సీ హెరియర్ మ్యూజియం- వైజాగ్
అప్పులు 👇
2019-2023
జగన్ చేసిన అప్పు - 3,28,070 కోట్లు (అన్ని రకాల అప్పులు కలిపి)
2014-2019
చంద్రబాబు చేసిన అప్పు-3,58,801 కోట్లు (అన్ని రకాల అప్పులు కలిపి)
CM Jagan lifts ban on 'Dotted Lands' in AP
https://t.co/NnzDxkbYgp
Jagan grants over 37k acres of dotted lands to 25,052 families in Prakasam - https://t.co/UbzPzzSz6c
Tribals happy with distribution of RoFR pattas:
https://t.co/FdLZ42uIkt
CM YS Jagan Mohan Reddy to distribute Recognition of Forest Rights pattas to tribals today
https://t.co/gZMg1tdOEw
@ysjagan @ncbn @YSJaganTrends @YSRCPCommanders @StrictlyAsking @JaganannaCNCTS @YSRCPAmerica @VizagYSRCP @perni_nani @DrPradeepChinta @IamJaganJMR @rj_4_all @CuriousonCRDA @DrKSVarma @ysrcpvja @VizianagaramYCP
#AndhraPradesh
#YSJagan
#APS_Observer
జగన్ – APSRTC
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నిర్ణయం
పెద్ద పెద్ద రాష్ట్రాలే RTC ని ప్రభుత్వంలో విలీనం చేయడానికి వెనుకడుగు వేసిన సమయంలో…
కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం — APSRTC విలీనం.
2019లో జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు APSRTC పై సుమారు ₹6,445 కోట్ల అప్పు ఉంది.
అలాంటి పరిస్థితిలో కూడా 50,000 మంది RTC ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ RTC ని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధారణ విషయం కాదు.
అప్పట్లో చాలామంది ఇది అసాధ్యం అన్నారు.
మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో కూడా ఇది సాధ్యం కాదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే నాయకత్వ లక్షణం అని జగన్ నిరూపించారు.
జగన్ నాయకత్వంలో APSRTC సాధించిన పురోగతి:
రాష్ట్ర ప్రభుత్వానికి 38 నెలల్లో ₹5,130 క��ట్ల వాటా చెల్లింపు
5 జాతీయ అవార్డులు సాధన
వేలాది కొత్త బస్సుల కొనుగోలు:
2536 నార్మల్ బస్సులు
735 సూపర్ లగ్జరీ
145 అల్ట్రా డీలక్స్
542 ఎక్స్ప్రెస్
1500 డీజిల్ బస్సులు
ఎలక్ట్రిక్ వాహనాల ప్రవేశపెట్టడం
75 బస్సు డిపోల ఆధునీకరణ
15,000 బస్సుల్లో లైవ్ GPS ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు
కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా APSRTC ��దాయాన్ని పెంచుతూ ముందుకు సాగింది.
ఆ ఆదాయాన్ని తిరిగి RTC అభివృద్ధికే ఖర్చు చేయడం నిజమైన అభివృద్ధి, సంపద సృష్టికి ఉదాహరణ.
ప్రస్తుత పరిస్థితి:
APSRTC వార్షిక ఆదాయం: ₹6,645 కోట్లు
ప్రతి నెల ప్రభుత్వానికి సుమారు ₹135–150 కోట్ల వాటా
ప్రజారవాణా వ్యవస్థల్లో దేశంలో అగ్రస్థానం (2023)
టెక్నాలజీ వినియోగంలో దేశంలో ముందంజ
ఫ్యూయల్ ఆదాలో మొదటి స్థానం
2023 మార్చి నాటికి అప్పులు కేవలం ₹2,217 కోట్లకు తగ్గింపు
APSRTC ను బలోపేతం చేసి, ఉద్యోగులకు భరోసా ఇచ్చి, ప్రజారవాణాను ఆధునీకరించిన ఘనత జగన్ నాయకత్వానిదే.
2024 జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికీ APSRTC పరిస్థితి - గణంకాలు
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆర్టీసీ నీ ప్రైవేట్ పరం చెయ్యాలన్న నేపథ్యంలో - గతంలో ఆర్టీసీ వైభవం గుర్తుచేసుకుందాం
@ysjagan @YSRCParty @YSJaganTrends @JaganannaCNCTS @YSRCPCommanders
#AndhraPradesh
#YSJagan
#APSRTC
#APS_Observer
@ncbn
#ysrcpSM
#YCPSM
#ycpSM