5ఏళ్లలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టం
డిపాజిట్లతో పాటురుణాల మంజూరులో భారీగా వృద్ధి. 58.23% పె��ిగిన డిపాజిట్లు,రుణాల మంజూరులో 96.64% వృద్ధి నమోదు.#ఏపీ లో ప్రజల ఆదాయం పెరిగిందని ఆర్ధిక కార్యకలాపాలు 5ఏళ్లలో గణనీయంగా పుంజుకున్నా యనిచాటిన బ్యాకింగ్రంగ కీలక సూచీలు
@AndhraFactCheck
ఆదాయపరంగా దేశంలోనే టాప�� ప్లేస్‌లో #AndhraPradesh పొదుపు సంఘాలు.పేదింటి మహిళలు ఆదాయం పెంచు కునేలాా #YSJagan సర్కార్ ప్రోత్సాహం. 2019లో రూ.100 ఉండగా 2024 నాటికి రూ.373కు పెరిగిన సగటు #మహిళ రోజువారీ ఆదాయం. #SBI రీసెర్చ్ నివేదికలో వెల్లడి.
@JaiTDP @AndhraFactCheck
#Election2024
#చంద్రబాబు హయాం కంటే #వైఎస్జగన్ పాలనలో మూడు రెట్లు అధికంగా ఏపీకి తరలివచ్చిన పెట్టుబడులు.
కరోనా కష్టకాలాన్ని దాటుకుంటూ 5ఏళల్లో 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు సాధించిన స��్కార్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో జాతీయ స్థాయిలో #AndhraPradesh నెం1 #TDPJanasena @AndhraFactCheck
#ఆంధ్రప్రదేశ్ లో వేలాది కి.మీ మేర రోడ్లు అభివృద్ధి. ₹19,404కోట్లు రహదారుల కోసం ఖర్చు. రాష్ట్ర రహదారు లు, జిల్లా రోడ్లు,నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల రోడ్లు సహా ప్రతి రహదారి అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేసిన #YSJagan ప్రభుత్వం.@AndhraFactCheck@YSRCParty#GeneralElectionN0W