Students voice of Andhra Pradesh.
We want Industries, Employment and Quality education in AP. We'll question irrespective of political party. Follow and join us
Roaming about Tirupathi for the last 1 hour for a pair for a pair of nike air shoes. Nope. No where. Have to go back to Hyderabad for them. Hmm strange
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ టెస్ట్ కి వెళ్తే రిజల్ట్స్ తొందరగా రాదు వచ్చినా ఇచ్చిన వాళ్ళందరికీ సింప్తొమ్స్ లేకుండానే పాజిటివ్ వస్తుంది. ఏంటి సార్ ఇది? మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడ..? స్పందించండి🙏🏻
@ysjagan@ncbn@ArogyaAndhra#ApWantsJustice#CovidTesting
Hi Elon sir,
Will be thrilled if you can bring some Monitoring Station to Vibrant #AndhraPradesh, will be helpful to do more research and do more help to the people of our state especially during Cyclone or Heavy Rainfall time. Thank you
ఏంటో కానీ గ్రాడ్యుయేషన్ ఆంధ్రప్రదేశ్ లో చేసి ఉద్యోగం కోసం కుటుంబాన్ని వదిలేసి వేరే రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి అదేదో ఇక్కడే ఉద్యోగ సంస్థలను తీసుకొని వస్తే హాయిగా ఉంటాం కదండీ సార్!
#AndhraPradesh#ProudAndhrite#ITCompanies#MekapatiGautamReddy
మన లక్ష్యం 100% అక్షరాస్యత మాత్రమే కాదు, 100% పిల్లల్ని గ్రాడ్యుయేట్లుగా నిలబెట్టడం కూడా. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 11.03 లక్షల మంది విద్యార్థులకు లబ్ది కలిగేలా ఈఏడాది 3వ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ రూ.686 కోట్లు విడుదల చేశాం.1/1