ముఖ్యమంత్రి చంద్రబాబు గారి రాకతో కుప్పం అభిమాన జనసంద్రమైంది. 40 ఏళ్లుగా ఆదరించిన ప్రజానీకం కోసం ఎంత కష్టమైనా, భారమైనా భరించి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తానంటూ చంద్రబాబు గారు భరోసా ఇచ్చారు.
#CBNInKuppam#NaraChandrababuNaidu#AndhraPradesh
Delighted to meet Indian cricketer @hanumavihari today. How he was subjected to political bullying, humiliated and driven out of Andhra Cricket by the earlier Govt was shameful. I have invited him back to Andhra Pradesh and asked him to strive to make Telugus proud once again. He will have our full support.
తిరుమలలో ఐదేళ్లుగా దూరమైన సౌకర్యాలను పునరుద్ధరించిన టిటిడి. క్యూలైన్లో భక్తులకు పాలు, అల్పాహారం, సాంబార్ అన్నం పంపిణీ చేస్తున్నారు. క్యూలైన్లో ఎక్కువసేపు నిరీక్షణ లేకుండా చర్యలు తీసుకున్నారు. నడిచి వచ్చే భక్తులకు కిందే టోకెన్లు అందజేస్తున్నారు. లడ్డూ ప్రసాదం నాణ్యత పెరిగింది.
ఐదేళ్ల తరువాత వెంకన్న దర్శనం ప్రశాంతంగా చేసుకున్నాం అంటున్నారు భక్తులు.
#Tirumala
#AndhraPradesh
మంత్రి నారా లోకేష్ గారితో భేటీ కావడం చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో నా పునః ప్రవేశం గురించి చర్చించాను. ఏపీలో క్రికెట్, క్రీడల అభివృద్ధి కోసం నా సహకారం అందిస్తాను.
-హనుమ విహారి, టీం ఇండియా క్రికెటర్
#LokeshStandsWithHanumaVihari#NaraLokesh#AndhraPradesh
నా ప్యాలెస్ ముందు పేదలు ఉండకూడదు.. నా ప్యాలెస్ ముందు మీడియా రాకూడదు అంటే కుదరదమ్మా.. ఇప్పుడున్నది నీ లాగా నియంత పాలన కాదు, ప్రజా పాలన.. అది ప్రజల రోడ్డు.. ప్రజాధనంతో వేసిన రోడ్డు.. మీడియా వస్తుంది, ప్రజలు వస్తారు, త్వరలో సిఐడి కూడా వస్తుంది.
అయినా 175 మంది ఎమ్మెల్యేల్లో, నువ్వూ ఒకడివి.. ఎందుకు అంత ఎక్కువగా ఊహించుకుంటావ్ ? ప్రతిపక్ష నేతగా కూడా పనికి రావని ఏపి ప్రజలు తిరస్కరించారు. నిన్ను గెలిపించింది పులివెందుల ప్రజలు, తాడేపల్లిలో ఏమి పని నీకు ? పులివెందుల ప్రజలకు సేవ చేయి వెళ్లి.. అ��్కడ కూడా ప్యాలెస్ ఉందిగా, వెళ్ళు..
#PsychoJagan
#AndhraPradesh
ప్రజల సొమ్ముతో, జగన్ రెడ్డి తన ఇంటి చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ పెట్టించాడు.
ఇది భయమా ? బలుపా? ఇంతకీ ఆ ప్యాలెస్లో ఏమి జరుగుతుందని, ఇన్ని భారీ ఏర్పాట్లు?
#FurnitureDongaJagan#AndhraPradesh
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించబడిన గాజువాక ఎమ్మెల్యే @Pallasrinivas4u గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించగలరనే ప్రగాఢ నమ్మకం నాకుంది..నా వైపు నుండి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ��ీకు సహకరిస్తానని ఈ శుభ సందర్భంగా తెలియజేస్తున్నాను..ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన టిడిపి అధినేత, సీఎం శ్రీ @ncbn గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. #TelugudesamParty #AndhraPradesh
సమాజంలో త్యాగనిరతిని పెంపొందించే బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. ఇస్లాంలో త్యాగం, దానగుణాలకు ప్రత్యేకమైన స్థానముంది. ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ ఈద్ అల్ అదా (బక్రీద్) సమాన భావన పెంపొందిస్తుంది.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి @ncbn గారిని కలిసి నాకు మరొక్కసారి మంత్రిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.. #NaraChandrababuNaidu#NaraChandrababuNaiduAneNenu#KutamiTsunami #AndhraPradesh
గత అయిదేళ్లుగా జగన్ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోంది. రాష్ట్రాన్ని 12.5లక్షలకోట్ల అప్పుల్ల�� ముంచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్ ను తాకట్టుపెట్టాడన్న వార్త చూసి ఉదయాన్నే షాక్ కు గురయ్యాను. ఎపిని అప్పులకుప్పగా మార్చి మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని మేమంటే ఒంటికాలిపై లేచిన వైసిపి మేధావులు దీనికేం సమాధానం చెబుతారు? ఎపి సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్ పనితనాన్ని చూశాక శ్రీలంకతో పోల్చడం ఏ మాత్రం సరికాదని అన్పిస్తోంది. ఎంత ఆర్థిక సంక్షోభం��ో చిక్కుకున్నా శ్రీలంక తమ పాలనాకేంద్రాన్ని తాకట్టుపెట్టలేదు. ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారీ మరో మెట్టు దిగిపోతూ ఆంధ్రప్రదేశ్ పరువును అంతర్జాతీయస్థాయిలో మంటగలుపుతున్న ఈ ముఖ్యమంత్రిని ఏమనాలో, ఎవరితో పోల్చాలో మాటలు రావడం లేదు... మీరైనా చెప్పండి ప్లీజ్!!
#YCPAntham
#AndhraPradesh
మంగళగిరి లో మూడు సార్లు అభ్యర్థులను జగన్ మార్చినా ఫలితం గుండు సున్నా.. నియోజకవర్గంలో ఫ్యాన్ పా��్టీ ఖాళీ అవుతుంది. తాడేపల్లి, దుగ్గిరాల మండలాలకు చెందిన 150 వైసిపి కుటుంబాలు పార్టీలో చేరారు. వారందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించాను.
#YCPAntham
Absolutely loved it andi! Although we have packets of it in our kitchen, it just tasted so much better amidst the scenic beauty of Araku and the warmth of our people here. I think the secret to this special taste is the love with which our tribal sisters and brothers grow it — and I'm proud of how you turned it into a global brand! @ncbn