ఉండవల్లి గారి సవాలును స్వీకరించిన GV రెడ్డికి అభినందనలు. మొత్తానికి ఉండవల్లితో చర్చకు ఒక రెడ్డి కావాల్సి వచ్చింది. సదరు జాతీయ పార్టీ అధికారికంగా మా ప్రతినిధి అని ప్రకటించి - ఉండవల్లి లాగా తన వాదన తప్పు అని నిరూపిస్తే కేసు నుంచి తప్పుకుంటాను అన్నట్లు తెలుగుదేశం కూడా ప్రకటించాలి.
The video of the vandalism is being peddled with political narratives, which is completely false.
Be aware of such fake content peddlers, who don't even think twice before using such sensitive issue for peddling fake narratives.
క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి.
మీనాక్షిని అభినందించిన సీఎం శ్రీ వైఎస్ జగన్, అంతర్జాతీయ స్ధాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాతలు నిలబెట్టేలా మరింతగా రాణించాలని సీఎం ఆకాంక్ష. ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం.