ఆంధ్ర ప్రజలమైన మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నామని తెలియజేస్తున్నాం. @TSwithKCR@KTRBRS@BRSHarish 💐💐 మరియు #VizagSteelPlant పట్ల మరియు దీనిపై ఆధారపడి బ్రతుకుతున్న 4లక్షల మంది పట్ల బాధ్యత లేకుండా గాలికి వదిలేసిన మా రాష్ట్ర ప్రతినిధులు పట్ల @ysjagan@YSRCParty విచారపడుతున్నాం.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు…https://t.co/esaWtHiljo
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడి పదార్థాల సరఫరా మరియు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (EOI) జారీ చేసింది. SAIL, NMDC, AP, Telangana ప్రభుత్వాలు లేదా ఇతర ప్రభుత్వాలు పాల్గొని ప్రైవేట్ కంపెనీల ప్రవేశాన్ని ఆపాలి. @nmdclimited@SAILsteel@ysjagan@BRSHarish
Train Number 12861
Coach num. A1
Many cockroach and insects are roaming in berths..We have to 2AC ticket price and quality is like General Class?@RailMinIndia@IRCTCofficial@rail_seva
సర్ పక్క రాష్టంలో సింగ్రేణిని ప్రవేటికరణ చేయం అని చెప్పారు,మన రాష్టంలో ఎందుకు విశాఖఉక్కును ప్రవేటికరణ చేయం అని చెప్పించ లేకపోయారు,తప్పు ఎవ్వరిది..#savevizagsteel@ysjagan@somuveerraju
విశాఖ ఉక్కు నిరసనకారులను అడ్డగిస్తున్న పోలీస్ వారు. మోదీ ప్రభుత్వం అమ్మెస్తాం లేదా ముసేస్తాం అంటున్నా మన ప్రజా ప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరు ముందుకు వచ్చి మేము అడ్డుకుంటాం అని ప్రత్యక్ష కార్యక్రమాలకు దూరంగా గా ఉండటం విచారకరం! #SaveVizagSteelPlant
Dear @IRCTCofficial I booked ticket in Godavari superfast https://t.co/FRXFrTNC8z 3months early..berth given 7 and 8...and how to sleep when nearest to washroom..atleast try to modification on that problem
Nerves filled with passion to #Help the needy, Mr Karri Srinivas, DGM(Operations) #RINL donated rare #Blood O-ve for the 50th time to a needy patient. Shri Atul Bhatt, CMD #RINL lauded Sri Karri Srinivas for his life saving gesture. @JM_Scindia@Officejmscindia@fskulaste