ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ కీచకుడి దుర్మార్గం
ఖమ్మంలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా పనిచేసే వ్యక్తి మనుమరాలు (12)పై అదే అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్న మహ్మద్ గౌస్ (50) కన్నేశాడు.
15 రోజుల క్రితం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించగా, బాలిక తన తల్లికి చెప్పింది. ఆమె ఈ విషయాన్ని ఓ ఫ్లాట్‌లోని మహిళకు చెప్పగా, బాలికను ఒంటరిగా బయటకు పంపొద్దని సూచించింది.
ఈ నెల 6న గౌస్ భార్య ఇంట్లో లేని సమయంలో, తన ఫ్లాట్ ఉన్న అంతస్తులోకి బాలిక రావడాన్ని గమనించిన గౌస్.. ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అనంతరం బాధితురాలు ఈ విషయాన్ని బయటపెడుతుందనే ఉద్దేశంతో ఆమెను హతమార్చేందుకు ఐదో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. తర్వాత ఏమీ తెలియనట్టుగా కిందకు వచ్చి, బాలిక కళ్లు తిరిగి పడిపోయి ఉంటుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు.
అయితే సోమవారం సాయంత్రానికి కాస్త కోలుకున్న బాలిక.. అత్యాచారం, హత్యాయత్నం గురించి తన మేనమామకు చెప్పగా, ఆయన ఇతర కుటుంబ సభ్యులతో కలిసి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో గౌస్‌పై ఫిర్యాదు చేశారు.
అనంతరం బాధితురాలి నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం సేకరించారు. ఈ మేరకు గౌస్‌పై పోక్సో కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
#Peddi is the 2nd film of #RamCharan after #RRR where "International Media" is talking about its Box Office Biz 🤯🔥
Growing POPULARITY of @AlwaysRamCharan .
KUDOS 👏 🎉
#Peddi will be crossing - #350Cr Worldwide by TOMORROW
@BuchiBabuSana has another SUCCESS in HAND👌
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the applause.
Striking performance by @IamJagguBhai garu and all the other artists. Love to the leading lady, #JanhviKapoor.
Compliments to all the technicians and producers.
My warm regards to the captain of the ship, @BuchiBabuSana garu, for elevating everyone and putting Charan garu on a high pedestal.
Congratulations to the entire team of #Peddi !
అట్టడుగు స్థాయిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి దేశానికి పరిచయం చేయాలనే ఒక అద్భుతమైన ఆశయంతో ప్రధాని మోదీ గారు 2017-18లో 'ఖేలో ఇండియా' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓట్ల కోసం మనం ఇంటింటికీ వెళ్లగలిగినప్పుడు.. క్రీడలను ప్రోత్సహించడానికి, మట్టిలోని మణిక్యాలను గుర్తించడానికి మనం ఎందుకు ఇంటింటికీ వెళ్లకూడదు. సరిగ్గా ఇదే ఆలోచన నుంచి ప్రేరణ పొంది, మేము పెద్ది సినిమా మూల కథను రూపొందించాము.
- శ్రీ బుచ్చిబాబు గారు, సినీ దర్శకుడు
The #KheloIndia initiative envisioned by Hon'ble Prime Minister Shri @narendramodi Ji has transformed sports into a powerful vehicle for youth empowerment, discipline, and national pride.
Telugu feature film #Peddi beautifully captures this spirit, showcasing how sports can inspire dreams, build character, and create champions.
Congratulations to the entire team for bringing such a motivating story to the screen.
@PeddiMovieOffl@AlwaysRamCharan
“Don’t get pressurised by political leaders. I want the administration to do its job.
If you have any issues, bring them to our notice. We will take them to the Cabinet and Assembly.”
– #PawanKalyan
Inspired by Hon’ble PM Shri @narendramodi Ji’s visionary #KheloIndia campaign, #Peddi movie beautifully captures the spirit of our youth thriving in sports.
Kudos to the entire team for bringing this inspiring journey to the big screen!
@PeddiMovieOffl@AlwaysRamCharan
నేను డైరెక్టర్ ని కాదు... ఇక్కడ ఇలా ఉంది అక్కడ అలా ఉంది అని జడ్జిమెంట్ ఇవ్వటానికి.
నేను నటిని కాను..ఇలా నటించారు, అలా నటించారు అని నా సలహాలు ఇవ్వటానికి.
నేను art డైరెక్టర్ ని కాదు, గ్రాఫిక్స్ రావు. వాటి గురించి రివ్యూ లు ఇవ్వటానికి.
నేను ఏ హీరో అభిమానిని కాదు.. మరొక హీరో ని డౌన్ చేస్తే నా హీరో హైప్ అవుతాడు అని అబద్దం చెప్పటానికి.
నెను రాజకీయం కేవలం రాజకీయం వరకే చూస్తా. మిగిలిన అంశాలకి ముడి పెట్టను.అందుకె ఎవరి సినిమా లకి బురద పూయను, అనవసరం గా పూలు కూడా వేయను.
నిన్న నేను నా కుటుంబం మొత్తం మీ సినిమా #peddi కి వెళ్ళాం. నేను సినిమా ల విషయం లో పూర్తిగా సాధారణ ప్రేక్షకురాలిని.డబ్బులు పెట్టి మూడు గంటల పాటు వినోదం వెటతుక్కుంటూ వెళ్తాము.
నాలాటి సాధారణ ప్రేక్షకులు అందరు సంతోషం గా పెద్ది సినిమా చూడొచ్చు. చాలా బాగా నచ్చింది. థియేటర్ నుండి బయటికి వచ్చేప్పుడు ఒక మంచి ఫీల్ తో వచ్చాము మొత్తం ఫ్యామిలీ.
ఈమధ్య కాలం లో టీనేజ్ లో ఉన్న నా పిల్లలు కి ఒక మంచి భవిష్యత్తు అభిప్రాయం ఏర్పడే మోటివేషన్ తో ఉన్న కథ ని చూపించాను అనిపించింది..
మీ నటన, కథ లో పాత్ర కోసం మీ మార్పులు తెర మీద నాలాంటి వారికీ కూడా చాలా బాగా అర్ధం అయ్యాయి.
చాలా మంచి మూవీ తీశారు డైరెక్టర్ గారు కూడా ఎక్కడ బోర్ లేకుండా.
Congratulations @AlwaysRamCharan గారు @BuchiBabuSana గారు 💐💐
సినిమా ని వినోదం కోసం చూడాలి అనుకునే ప్రతి ప్రేక్షకుడు బిందాస్ గా ఫ్యామిలీ తో వెళ్లి చూడొచ్చు. మంచి సినిమా.👍