Pawan Kalyan స్థానిక సంస్థ ఎన్నికలు యువ నాయకత్వానికి మంచి వేదికలని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే Vamsikrishna Srinivas పాల్గొన్నారు.
'కవి కోకిల' శ్రీ గుర్రం జాషువా గారు విరచితమైన ‘ఫిరదౌసి’లోని కవితలు ఇవి. గజినీ మహమ్మద్ పద్దెనిమిదిసార్లు మనదేశంపై దండయాత్ర చేసి మన సోమనాథుణ్ణి పెకలించడం గురించి, సంపదను ఏ విధంగా దోచుకొనిపోయాడో చెప్పిన కవితా పంక్తులు...
గజనీమహమ్మదుఁడభూత పరాక్రమశాలి,
వీరవాహినుల బలంబుతో
బదియునెన్మిది మాఱులు కత్తిదూసి
చిక్కని రుధిరంబులో
భరతఖండము నార్ద్ర మొనర్చి
సోమనాధుని పెకలించి
కైకొని యెతొమ్మిది వన్నెల రత్నరాసులన్
బంగారు నాణెముల్ బస్తాల కెత్తించి
మదపుటేన్గుల మీద బదిలపరచి
లేతపచ్చల నేరి గోతాల కుట్టించి
లొట్టి పిట్టలమీద దిట్టపఱచి
కురువిందమణులను కుంచాల కొలిపించి
పరువు డెద్దులబండ్లపై నమర్చి
మొలక వజ్రముల జాలెల పోసి కూర్పించి
గుఱ్రాల మూపుల గుస్తరించి
పదియు నెనిమిది విజయరంభల వరించి
గాంగలజలమున నెత్తుటికత్తి గడగి
సర్వము హరించి హిందూదేశంబు విడచి
గజనీమామూదు గజనీకి కదలిపోయె…
They came. They destroyed. They thought they erased us. They were wrong.
Somnath was razed 17 times. 17 times, Bharat rebuilt it — not just in stone, but in soul. This land does not forget. This civilization does not kneel.
Post-Independence, when the dust of partition still hadn't settled, it was Sardar Vallabhbhai Patel who chose to rebuild Somnath first because he knew a nation that honours its civilizational memory can never be truly conquered.
The Modern-day Cultural Renaissance of India began with the reconstruction of Somnath Temple 75 years ago. Today's Somnath Amrut Mahotsav isn't just a celebration. It is a declaration — that we know who we are, where we come from, and where we are going. Jay Somnath. 🔱
Jai Hind
#SomnathAmrutMahotsav
Hanumanji worship came into our home through my brother-Chiranjeevi garu; & that made my father to transform from an atheist& communist to Lord Rama Devotee. I used to recite Chalisa 108 times in certain days of my teen age.Jai Hanuman!🙏
శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు… కొత్త స్కూలు నిర్మించారు…
•పెదపాడు పాఠశాలకు కొత్త భవనం
•అడవితల్లి బాట ప్రారంభోత్సవంలో ఇచ్చిన మాట నిలుపుకొన్న ఉపముఖ్యమంత్రివర్యులు
•రూ. 17.50 లక్షలతో భవన నిర్మాణం
అడవితల్లి బాటకు శ్రీకారం చుట్టిన శ్రీ @PawanKalyan గారు, ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన పెదపాడు గ్రామ విద్యార్ధుల కోసం నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది.
రూ. 17.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన భవనంతో ఆ గ్రామ విద్యార్ధులు, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. గత ఏడాది ఏప్రిల్ 7వ తేదీ డోలీ రహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా అరకు నియోజకవర్గం, డుంబ్రిగూడ మండలం, పెదపాడు గ్రామంలో అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చాపరాయి నుంచి పెదపాడు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆ గ్రామంలో మౌలిక వసతులపై ఆరా తీశారు. పెదపాడులో ఉన్న ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం స్థానంలో కొత్తది నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు చక్కటి భవనాన్ని నిర్మించారు. ఈ పాఠశాల భవనం, త్వరలో మొదలయ్యే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకి అందుబాటులోకి రానుంది.
చైత్ర పౌర్ణమి నుండి ప్రారంభమయ్యే 41 రోజుల హనుమాన్ దీక్ష ముగింపు రోజైన వైశాఖ బహుళ దశమి పర్వదినాన మన తెలుగు రాష్ట్రాల్లో భక్తులు నిష్టతో, భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి జరుపుకుంటారు.
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా |
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్ ||
ఆ పవనపుత్రుడు ఆంజనేయ స్వామి కరుణతో మీకు, మీ కుటుంబానికి సకల శుభాలు కలగాలని కోరుకుంటూ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
#HanumanJayanti
Sharing a few memorable moments from the visit of Hon’ble Prime Minister Shri @narendramodi ji to my residence today.
A truly special , honoured and cherished occasion for me and my family.
@PMOIndia
Today, I had the great honour of welcoming Hon’ble Prime Minister Shri @narendramodi ji to my residence in Jubilee Hills along with my wife Smt. Anna Konidala, and our children Sri Konidala Akira Nandan, Ms. Konidala Aadya, Ms. Konidala Polina Anjani, and Master Konidala Mark Shankar. His gracious visit to personally enquire about my health reflects his warmth, affection, and humane leadership. Despite his hectic schedule and immense responsibilities, he took time to visit and extend his support, a gesture that I deeply value and cherish.
On April 19, immediately after my surgery, Hon’ble Prime Minister Shri Narendra Modi ji personally called to enquire about my health and extended his heartfelt reassurance and support during a difficult time. Now, during my recovery, his visit to my residence today is a gesture of immense kindness and care that I will always cherish.
Hon’ble Prime Minister Shri Narendra Modi ji treats every individual like family, always placing the well-being of people at the heart of his thoughts and actions, and this is what makes him truly exceptional. Even while carrying the enormous responsibility of leading the nation, his compassion, personal concern, and emotional connection with people remain truly inspiring.
I am deeply touched by the Prime Minister’s concern, his kind words, and the valuable time he spent with us. Beyond his exceptional leadership and unwavering commitment to the nation’s progress, it is his humility, compassion, and personal connect with people that continue to inspire millions across Bharat.
His blessings, guidance, and affectionate support will always remain special to me. I convey my sincere gratitude to Hon’ble Prime Minister Shri Narendra Modi ji for this memorable visit and for his constant guidance and encouragement.
@PMOIndia
శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారు 70వ దశకం నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. న్యాయవాదిగా, రాజకీయవేత్తగా ఆయనకున్న పరిజ్ఞానం ఎంతో విలువైనది. విజయవాడ ఈస్ట్, వేమూరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా, ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచి సేవలందించారు.
శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి కుమారుడు, నా సహచర మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పితృ వియోగం బాధ నుంచి త్వరగా కోలుకోవాలి. శ్రీ మనోహర్ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దటం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తున్నారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న శ్రీ చంద్రబాబు గారి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను... సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
@ncbn@JaiTDP
Thank you, Hon’ble Prime Minister Shri @narendramodi Ji, for your kind words and for taking the time to speak with me and enquire about my health following the surgery. Your concern, encouragement, and wishes for a speedy recovery give me great strength.
I remain grateful for your continued guidance, support, and healing wishes.
@PMOIndia
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
#AndhraPradesh