@miryalasrikanth@sm_gouse@insidemalli@chandurodu గురువు గారు... మీరు ఈ మధ్యనే గుండు చేశారు అనుకుంటున్న... గుండు తరచూ చేయడం అనేది జుట్టు ఎదుగుదలకు & జుట్టు రాలడం తగ్గడం కి Help అవుతుంది అంటారా?
@miryalasrikanth 6 నెలల లోపు పక్కా అమ్మ పాలు, కుదరకపోతేనే ఫార్ములా పాలు. మరి ఫార్ములా పాలు ఎన్ని నెలల వరకు ఇవ్వవచ్చు డాక్టర్ గారు? . & గేదె పాలు ఏ వయస్సు నుండి ఇవ్వవచ్చు?
@greatandhranews@ncbn Smart Work అని మీరే చెప్తూ... మరెందుకు అండి News Papers, News Channels, Social Media ఉండగా ఇంటి ఇంటికి వెళ్ళి Whatsapp Governance పై అవగాహన ఇమ్మని VSWS Staff ను చంపుకు తినడం, Smart Phone లేని మనిషి ఉన్నారా ఇప్పుడు... చీ చీ మీరు & మీ సవతి బుద్ధి🤦🤦🤦