కామాంధుల వేధింపులకు బలైన షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ..
హీరోయిన్ కావాలనే కలతో నగరానికి వచ్చిన అమూల్య శ్రీ, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఆమె వ్యక్తిగత వీడియోలను బాత్ రూమ్ లో రహస్యంగా చిత్రీకరించిన కొందరు వ్యక్తులు, వాటిని లీక్ చేస్తామని బెదిరిస్తూ గత ఆరు నెలలుగా వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ వేధింపులను తట్టుకోలేక అమూల్య శ్రీ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
సూసైడ్‌కు ముందే ఆమె పోలీసులను ఆశ్రయించినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.
��మూల్య తల్లి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఘటన జరిగి 10 రోజులు గడిచినా ఇప్పటివరకు అరెస్టులు జరగలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిందితుల్లో నలుగురు యువకులతో పాటు ఒక యువతి కూడా ఉన్నట్లు సమాచారం.
#AmulyaSri #Hyderabad #TelanganaNews #ArjunBlogs #AndhraPradesh #Telangana #vijayawada #Tirupati #vizag
🚨 పెళ్లి పేరుతో కోట్ల మోసం!
మ్యాట్రిమోనీ సైట్లలో ఐటీ ఉద్యోగినులనే టార్గెట్ చేసి, ₹200 కోట్ల ఆస్తులున్న బిజినెస్మ్యాన్నంటూ నమ్మించి లక్షలు కాజేసిన వెంకట కామేష్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 18 కేసులు నమోదయ్యాయి.
గేమింగ్, బెట్టింగ్‌ల కోసం డబ్బులు ఖర్చు చేసినట్లు ఆరోపణలు.
#CyberCrime #MatrimonyFraud #CyberabadPolice #Telangana #AndhraPradesh #ArjunBlogs
తెలంగాణ కి చెందిన 12 ఏళ్ల బాలిక నీ గౌస్ అనే ఒక మృగం అత్యాచారం చేసి మూడో అంతస్తు ను��చి కిందకి తోసేస్తే
మేము జర్నలిస్టులం తెలంగాణ నీ ఉద్ధరించడానికి జన్మించాం తెలంగాణ
మా అయ్య జాగీరు అంటూ మైకుల ముందు పవన్ కళ్యాణ మీద ఏడ్చే ఈ ఎర్నాలిస్టులు ఆ బాలిక విషయం మీద స్పందించలేదు ?
కళ్యాణ్ మీద స్పందిస్తే పైసలు వస్తాయి
కాబట్టి అన్ని ఎగ్గొట్టుకుని గొట్టాల ముందుకు వచ్చేస్తారు.
తెలంగాణ ప్రజల కోసం అయితే మాత్రం రారు, సూపర్ రా. 👌
ప్రియుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన వివాహిత హత్య.. తల్లి, తాత, భర్త అరెస్ట్
శ్రీకాకుళం జిల్లా సోర్లిగాం గ్రామంలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న హరిణి (24)ని ��ిడాకుల పేరుతో గ్రామానికి రప్పించి, తల్లి విజయకుమారి, తాత బలుసాకు కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో భర్త దంతేశ్వరరావు కూడా సహకరించినట్లు తేలింది.
హరిణి ప్రియుడిని వివాహం చేసుకోవాలని పట్టుబడటంతో కుటుంబ సభ్యులు పరువు పోతుందనే భావనతో ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో బయటపడింది. అనంతరం గుండెపోటుతో మరణించిందని చెప్పి రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే హరిణి ముందుగానే తనకు ప్రాణహాని ఉందంటూ పంపిన వీడియో ఆధారంగా పోలీసులు కేసును ఛేదించి ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Arjun Blogs..✍️✍️
#AndhraPradesh #vizag #hyderabad #vijayawada #guntur #telangana #SrikakulamDistrict
పాపం ఈ సోకాల్డ్ జర్నలిస్టులు అందరూ తప్పిపోయి ఉంటారు..🤣🤣🤣
ఎక్కడ కనీసం ఒక వీడియో కూడా చేయలేదు..
చిన్న న్యూస్ కూడా చెప్పలేదు..🤷🤷
బండి సంజయ్ కొడుకు కేసులో ఉన్న నిబద్ధత ఇక్కడ కూడా చూపించలిగా ఈ సోకాల్డ్ జర్నలిస్టులు..
Arjun Blogs...✍️✍️
#Tirupati#AndhraPradesh#Telangana #vizag #vijayawada #vijayanagaram #guntur
💫..Social Media Power... 🔥🔥
హీరోయిన్స్ కి గట్టి పోటీ..😂😂
ఎక్కడ ఇంటి ముందు డాన్స్..?
ఎక్కడ brand collaborations..?
సోషల్ మీడియా లో ఫేమస్ అయినా దగ్గర చాలా బిజీ బిజీ గా ఉంది ఈ సుష్మ లైఫ్.
ఆమెకి కూడా టైం సరిపోవడం లేదంట వేరే వాళ్లకి promotions చేయడానికి.
పాపం ఆమె పైన పడి ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఆమెని తిట్టే వాళ్ళు ఉన్నారు.. పొగిడేవాళ్ళు ఉన్నారు..
ఈమె ��ూడా ఒక. నందు ఫ్యామిలీ..మన మంగ్లీ లా స్కామ్ లు జోలికి వెళ్లకుండా హ్యాపీగా తన పని తాను చేసుకుంటుందా.. లేక ఏమైనా..❓❓
చూడాలి..సోషల్ మీడియా కదా..
ఎంత ఫాస్ట్ గా వస్తారో..అంతే ఫాస్ట్ గా పోతున్నారు..😂😂😂
Arjun Blogs...✍️✍️
#hyderabad #vijayawada #Telangana #AndhraPradesh #vizag #guntur
ఖమ్మ��� ఘోరం ….
పన్నెండేళ్ల పాప…
వేసవి సెలవులు వచ్చాయని ఆనందంగా తాతయ్య ఇంటికి వచ్చింది.
ఆమె దృష్టిలో అది ఆటల ప్రయాణం… నవ్వుల ప్రయాణం… కొత్త జ్ఞాపకాలను దాచుకునే ప్రయాణం.
కానీ… తన జీవితాన్ని చీకట్లోకి నెట్టేసే ఒక మృగం అక్కడే పొంచి ఉందని ఆ చిన్నారికి తెలియదు.
ఒక అపార్ట్మెంట్… ఒక ఫ్లాట్… ఒక కామాంధుడు!
అంతే… ఒక చిన్నారి బాల్యం ముక్కలైపోయింది.
ఆడుకోవాల్సిన ఆ చేతులను కట్టేశారు.
స్కూల్ బ్యాగ్ మోయాల్సిన ఆ చిరు భుజాలపై అమానుషత్వం నృత్యం చేసింది.
లోకం తెలియని వయసులో… మనుషుల్లోని రాక్షసత్వాన్ని చూడాల్సి వచ్చింది.
ఆమె కేక వ���సింది… భయంతో, నొప్పితో, బతకాలనే ఆరాటంతో!
కానీ ఆ అరుపు వినే నాథుడే లేడు… విన్నా స్పందించే హృదయమే లేదు.
తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ రాక్షసుడు ఏం చేశాడో తెలుసా?
ఆ పసిగుడ్డును మూడో అంతస్తు నుంచి కిందికి తోసేశాడు!
ఒక మనిషి చేసిన తప్పును దాచడానికి, ఒక ప్రాణాన్ని బలితీసుకోవాలని చూశాడు.
ఆమె కింద పడినప్పుడు విరిగింది కేవలం ��ముకలు మాత్రమే కాదు…
ఒక కుటుంబపు ఆశలు, ఒక తల్లి గుండె, ఒక తండ్రి నమ్మకం, ఒక తాతయ్య విశ్వాసం!
ఇప్పుడు… ఆ పాప ఆస్పత్రి మంచంపై మృత్యువుతో పోరాడుతోంది.
తనకేం జరిగిందో కూడా అర్థం కాని స్థితిలో ఐసీయూలో ఉంది.
కానీ బయట కూర్చున్న తల్లిదండ్రులకు ప్రతి క్షణం నరకం కనిపిస్తోంది.
డాక్టర్ బయటకు వచ్చిన ప్రతిసారీ గుండె ఆగినంత పని అవుతోంది.
ఫోన్ మోగినా భయం… డాక్టర్ పిలిచినా వణుకు.
కూతురు మళ్లీ కళ��లు తెరుస్తుందా? మళ్లీ నవ్వుతుందా? మళ్లీ స్కూల్‌కి వెళ్తుందా?
ఈ ప్రశ్నలతో వాళ్లు ప్రతి రాత్రి నిశ్శబ్దంగా చనిపోతున్నారు.
ఆ నేరస్థుడు కొన్ని నిమిషాల్లో తన వికృత చేష్ట ముగించుకున్నాడు.
కానీ ఆ నిమిషాల క్రూరత్వం… ఆ కుటుంబానికి జీవితకాల శిక్షగా మారింది.
ఇక్కడే ఒక పదునైన ప్రశ్న మిగులుతోంది.
ఒక పసి ప్రాణాన్ని నాశనం చేయడానికి కొన్ని నిమిషాలు చాలు…
కానీ ఆ బిడ్డకు న్యాయం చేయడానికి ఎంద�����ు సంవత్సరాలు పడుతుంది?
నేరస్థుడికి చట్టాలు తెలిసి ఉండొచ్చు, లొసుగులు తెలిసి ఉండొచ్చు, ఎవరి కాళ్లు పట్టుకోవాలో తెలిసి ఉండొచ్చు.
కానీ ఆ కుటుంబానికి తెలిసిందల్లా ఒక్కటే… తమ బిడ్డ ఏ తప్పూ చేయలేదని, అయినా శిక్ష మాత్రం తామే అనుభవిస్తున్నామని!
ఈ దేశంలో…
ఒక చిన్నారి కన్నీటికి విలువ లేదా?
గుండె ముక్కలైన తల్లి బాధకు ధర లేదా?
ఒక తండ్రి గుండెల్లో దాచుకున్న ఆక్రందనకు అర్థం లేదా?
చట్టాల కం��ే, కోర్టు ఫైళ్ల కంటే, విచారణల కంటే… ఒక చిన్నారి బాల్యం గొప్పది కాదా…?
ఆమెకు ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు. ఒక వార్త అంతకంటే కాదు.
ప్రతి పుట్టినరోజునా గుర్తొచ్చే గాయం… ప్రతి అద్దంలో శపించే రూపం… ప్రతి రాత్రి నిద్రను మింగేసే చీకటి!
ఆ 12 ఏళ్ల పాప జీవితాంతం మోయాల్సిన క్షమించరాని నరకం ఇది!
ఖమ్మంలో ఆటో డ్రైవర్ చేతిలో నరకం చూసిన ఆ చిన్నారి ఇప్పుడు ఎముకలు విరిగి , వెన్నుపూస చితికిపోయి చావా��ో బతకాలో అర్ధం కాని స్థితిలో ఆసుపత్రిలో ఉంది
చిన్నారిని ఇంతలా వేధించిన
ఇలాంటి నీచుడికి ఈ లోకంలో బతికే హక్కు ఉందా ? మహ్మద్ గౌస్ అనే ఈ ఈడియట్ ని ఎందుకు కాల్చి చంపకూడదు ? భూమికి భారం కదా ఈ మృగం.. ? ఆలోచించండి .. అశోక్ వేములపల్లి
అవసరం ఉన్నా లేకున్నా
🦮🦮ల లెక్క మొరిగే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్
ఇప్పుడు ఒక్కడు మాట్లాడలేదు..
చందాల కోసం మొరిగే ఏ ఒక్క ఆడ వక్క మాట్లాడలేద��...
వాడు పింకీ నాయకుడు, కాబట్టి ప్రవీణ్ కుమార్ గుండూ స్పందించలేదు.
ఎందుకంటే తప్పుకు పాల్పడిన వాడు వాడు మరక కాబట్టి, మతాన్ని చూసి ఏ ఒక్క మరక గాడు సంఘటనను ఖండిస్తూ పోస్ట్ వేయలేదు కామెంట్ చేయలేదు.
ఇలా వారి మానవత్వాన్ని చాటుకున్నారు.
🚜💔 ఎద్దు చనిపోయినా... ఆగని వ్యవసాయం! అసలైన రైతు అంటే ఈమెనే...
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా బంబాలి గ్రామంలో హృదయాలను కదిలించే ఘటన వెలుగుచూసింది. పిడుగుపాటుకు ఒక ఎద్దు మృతి చెందడంతో సాగు ఆగిపోకూడదని ఓ మహిళా రైతు అసాధారణ త్యాగం చేసింది.
మరో ఎద్దు కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో తానే కాడెద్దులా మారి, భుజాలపై నాగలి మోస్తూ భర్తతో కలిసి పొలం దున్నింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవు���ూ అందరినీ భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.
రైతు కష్టం, పట్టుదల, కుటుంబం కోసం చేసే త్యాగానికి ఇది నిదర్శనం. 🙏🌾
#RealFarmer #FarmerLife #WomenPower #Agriculture #InspiringStory #ArjunBlogs
📱 జేబులోనే పేలిన Vivo స్మార్ట్‌ఫోన్.. వ్యక్తికి తీవ్ర గాయాలు!
ఓ వ్యక్తి జేబులో ���న్న మొబైల్ ఫోన్ అకస్మాత్తుగా పేలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. గోపాల్ సోని అనే వ్యక్తి తన దుకాణంలో పని చేస్తుండగా జేబులో ఉన్న ఫోన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడం గమనించాడు. వెంటనే ఫోన్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నించగా, అది భారీ శబ్దంతో పేలిపోయింది.
ఈ ఘటనలో గోపాల్ తొడ భాగంతో పాటు చేతి వేళ్లకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన తన VIVO ఫోన్ పేలుడుకు ముందు ఎలాంటి వేడి లేదా అసాధారణ లక్షణాలు కనిపించలేదని గోపాల్ తెలిపాడు.
ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Arjun Blogs..✍️
#vijayawada #guntur #vizag #Tirupati #AndhraPradesh #Telangana
#VivoPhone #MobileBlast #ViralVideo #TechAlert #ArjunBlogs
రేవంత్ పాలనలో తెలంగాణ శాంతిభద్రతల దుస్థితి
ఆన్లైన్లో అప్పులు వసూలు చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు.
అమ్మాయిలతో కాల్ ట్రాప్ చేసి, అప్పు చేసిన వ్యక్తిపై దాడి చేసి, అగ్రిమెంట్ చేసిన సోషల్ మీడియా ఆకతాయిలు.
హోంమం���్రి రేవంత్ రెడ్డి అసమర్థతకు ఈ పరిస్థితి నిదర్శనం కాదా!!
dont you people have shame on yourself
Doing these kinda things in public is just a curse for the people who are coming to the same public places with their family 🚶
Shame on you Genz
I donno where this shit is happening 🚶