ఆరాధ్యదైవం తిరుపాన్యంపై
ఆరోపణలు ఖండించిన పూర్వ విద్యార్థులు #WeSupportTirupanyamSir
ఎంతోమంది పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలిచి తమ ఆరాధ్య దైవంగా కొలిచే పి ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపాన్యం పై వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ తగిన న్యాయం చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కు వినతి పత్రం అందజేశారు. పి ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న బి వి తిరుపాన్యం గత మూడు సంవత్సరాలుగా పి ఆర్ కళాశాలలో ఎన్నో మార్పులు తీసుకువచ్చి కళాశాల అభివృద్ధికి అహర్నిశలు పాటుపడిన వ్యక్తిపై కొంతమంది వ్యక్తులు కళాశాలలో తమ హవా కొనసాగడం లేదని కావాలనే ఆయనపై ఉద్దేశ పూర్వకంగా లేనిపోని ఆరోపణలు కల్పించారని ఆయనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని దీనిపై సమగ్ర విచారణ జరిపి తగిన న్యాయం చేకూర్చాలని జాయింట్ కలెక్టర్ ను పూర్వపు విద్యార్థులు కోరారు. (Andhra Prabha NEWS)
@naralokesh@CollectorKakin1@PawanKalyan@AndhraPradeshCM@APDeputyCMO@thulasichandu1@eenadulivenews
#WeSupportTirupanyamSir
#WeSaveOurTeacher
#FightAgainstFalsePropaganda
#FalsePropaganda #FalseJornalism #PRCollegeKKD
#TeluguNews
నిష్పక్షపాత విచారణకు వినతి - #WeSupportTirupanyamSir
పీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.బీవీ తిరుపాణ్యంపై వచ్చిన ఆరోపణలపై సాగుతున్న విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని పలువురు పూర్వ విద్యార్థులు కోరారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జేసీ రాహుల్ మీనాకు వినతిపత్రాన్ని అందజేశారు. కొంతమంది కావాలనే ప్రిన్సిపల్ పై ఆరోపణలు చేస్తూ తప్పుడు ఫిర్యాదులు చేశారన్నారు. కళాశాల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి ప్రిన్సిపల్ ఎంతగానో కృషి చేస్తు న్నారన్నారు. జేసీని కలిసిన వారిలో పూర్వ విద్యా ర్థులు ఆర్పీ కిషోర్, నళినీకాంత్, జోగినాదం, కుశ రాజు, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. (NEWS in Eenadu)
@naralokesh@OfficeofNL@CollectorKakin1@PawanKalyan@AndhraPradeshCM@APDeputyCMO@thulasichandu1@eenadulivenews
#TeluguNews
#WeSupportTirupanyamSir
#WeSaveOurTeacher
#FightAgainstFalsePropaganda
#FalsePropaganda #FalseJornalism #PRCollegeKKD
Fighting Back on False Accusations on our role model & our beloved teacher
Old students of Tirupanyam sir got united to fight back false news, false accusations & allegations
Old students of past 25 years mentored by sir are gathering to save him 4m deliberate false propaganda
This teacher values will shock you
Thanks Suresh for highlighting such a surprising fact about Tirupanyam Sir
Our beloved Tirupanyam sir and his family abstain using reservation, So that it might helpful to much needy poor student!!
Salute to Tirupanyam Sir!!
Where can we find such a person??
@naralokesh@CollectorKakin1@PawanKalyan@AndhraPradeshCM@APDeputyCMO@thulasichandu1@eenadulivenews
#WeSupportTirupanyamSir
#WeSaveOurTeacher
#FightAgainstFalsePropaganda
#FalsePropaganda #FalseJornalism #PRCollegeKKD
Nothing Stops this teacher from teaching - Tirupanyam sir
During Samaikyandhra Protests, Tirupanyam sir continued teaching, irrespective of tense situation!!
@naralokesh@CollectorKakin1@PawanKalyan@AndhraPradeshCM@APDeputyCMO@thulasichandu1@eenadulivenews
#WeSupportTirupanyamSir
#WeSaveOurTeacher
#FightAgainstFalsePropaganda
#FalsePropaganda #FalseJornalism #PRCollegeKKD
It is God’s gift to be his Student!!
On #ScienceDay alumni students stand in support of their teacher #WeSupportTirupanyanSir (principal of PR college Kakinada)
#ScienceDay - In 1928 Sir CV Raman Explaining Raman Effect to his students
Inspiring Teacher Accused of False by corrupt people - Tirupanyam sir
Tirupanyam sir students know him what he is, Student group is ready to go till the last mile to bring justice to Sir
@naralokesh@CollectorKakin1@PawanKalyan@AndhraPradeshCM@APDeputyCMO@thulasichandu1@eenadulivenews
#WeSupportTirupanyamSir
#WeSaveOurTeacher
#FightAgainstFalsePropaganda
#FalsePropaganda #FalseJornalism #PRCollegeKKD
గత కొంత కాలం గా కాకినాడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ
ప్రిన్సిపాల్ గారు అయిన బి.వి.తిరుపన్యం పై జరుగుచున్న పలు ఆరోపణలు ఖండిస్తూ వారి దగ్గర చదువుకున్న వందలాది మంది పూర్వపు విద్యార్దులు శనివారం కాకినాడ కలక్టరేట్ నందు బి వీ తిరుపాన్యంతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, గురువుగా ఆయన చేసిన సేవలను, ఆయన మంచితనాన్ని వివరిస్తూ జయింట్ కలక్టర్ రాహుల్ మీనా కి మరియు జిల్లా రెవెన్యూ అధికారికి గురువు కి న్యాయం జరగాలి అని వినతి పత్రం అందజేయడం జరిగింది. వినతి పత్రం తో పాటు విద్యార్థులు అందరూ వారి వారి వ్యక్తిగత అనుబంధాన్ని లెటర్ లో రాసి జా యింట్ కలక్టర్ కి ఇవ్వడం జరిగింది. దీనికి జేసీ రాహుల్ మీనా చాలా సమయం ఇచ్చి ప్రతి చిన్న విషయం అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తా అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమ లో ఆయన పూర్వ విద్యార్దులు కిషోర్, నళిని కాంత్, కుశ రాజు, నాగేంద్ర, సుబ్రహ్మణ్యం, వెంకట్, రాఘవ తదితరులు పాల్గొన్నారు #WeSupportTirupanyamSir