నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతి���ి కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి... ... ... Thank you @themohanbabu 🤗
చిత్తూర్ లో పవన్ birthday కి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మ�� ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వo..
Happy Birthday Dear @mammukka ! Proud to be your colleague in this wonderful industry.Your work over the years is a real treasure that movie lovers always relish & keep asking for more. May you continue to enthrall the audiences for many many years. ജന്മദിനാശംസകൾ !
తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే
మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే
తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే
తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.
జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
కళ్యాణ్ బా��ు Happy Birthday @PawanKalyan
#HBDPawanKalyan one and only Inspiration to the present Society Great Leader and gud Human Being @PawanKalyan Sir wishing a very Happy Birthday Anna... have a successful year ahead To you @PawanKalyan Anna.
Happy Birthday to Power Star
@PawanKalyan@Janasenani
garu May God gives you happiness, Great Success and Good Health in Your life.
Many people have followers but only few have devotees
#HBDPawanKalyan
Small contribution from my mother-in-law. The only contribution till date to any political party from her and the reason is trust, confidence and belief for our future
#HBDPawanKalyan