ఎన్టీఆర్ సినిమా ఎలాగో లేదు కళ్యాణ్ రామ్ అన్న సినిమాకి పోయి అరిచే అదృష్టం దొరికింది "బెన్ఫిట్ షో" కుమ్మేద్దాం 🤘🤘
సంక్రాంతి బరిలోకి కి ఎవడు వచ్చాడు అన్నది కాదు ఎవడు ఉన్నాడు అన్నదే ముఖ్యం..
#EnthaManchiVaadavura
మీకు మీ కుటుంబానికి భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. Wishing you all a very #HappyBhogi and #MakaraSankranthi. #EnthaManchivaadavuraa is all set to release tomorrow. Hope you enjoy this festive entertainer with your entire family.