Only Leader To Have Development Milestones Like
Hitech City
Kia Motors
River Linking
Rain Water Harvesting
Internet Of Things
Real Time Governance
Zero Budget Natural Farming & Many
The Best Politicain & Visionary Leader
CBN Is My Role Model
#CBNMyRoleModel 🤙🏻🔥🔥
నాడు @ncbn గారు చేసిన సాయంతోనే నేడు నడవగలుగుతున్నానని, అందుకు కృతజ్ఞత తెలుపుకునేందుకు వచ్చానని తేజ అన్నాడు. అతన్ని హత్తుకుని నీకు ఎల్లప్పుడూ మేము అండగా ఉంటామని చెప్పగా.. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోవాలంటూ తేజ కన్నీటిపర్యంతమయ్యాడు.(2/3)
కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఏపీ ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు గారు చేసిన సాయం, నేడు నా పాదయాత్రకు మద్దతుగా తేజ రూపంలో నడిచొచ్చింది. రాజకీయం గానీ, అధికారం గానీ ఇలా జనజీవితాలను ప్రభావితం చేసినప్పుడే వాటికి సార్ధకత. తేజతో ఒక సెల్ఫీ దిగాను.(3/3)
#YuvaGalam#YuvaGalamPadayatra
ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సర వేళ సత్సంకల్పంతో ముందుకు వెళ్దాం. అభివృద్ధి, ఆనందం, ఆరోగ్యంతో కూడిన మార్పును అందుకుందాం. మీ ఇంటిల్లిపాదికీ 2023వ సంవత్సరం ఆనందమయం కావాలని, మీ ఆశయాలను నెరవేర్చాలని మనసారా కోరుకుంటున్నాను
#NewYear2023
యువగళానికి ప్రతీకగా, యువత ఆకాంక్షలకు ప్రతిరూపంగా... 'యువగళం' పేరిట తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి చేయనున్న పాదయాత్ర-జనవరి 27, 2023 నుండి ప్రారంభం.
#YuvaGalam#LokeshPadayatra
నిన్న జరిగిన సంఘటన తరువాత .. చంద్రబాబు గారి సభ టీవీ లో చూద్దాంలే అనుకోలేదు.
ప్రజలు ఇంట్లో కూర్చుంటే రాక్షసుడిని తరిమెయ్యలేము అనుకున్నారు ఏమో
రోడ్డు మీదకు వచ్చి బాబు గారికి సంఘీభావం చెబుతున్నారు....👌💪👏