@JaganannaCNCTS@PawanKalyan విలువలు, విశ్వసనీయత, కుటుంబంలోని ఆడవాళ్ల గురించి జగన్ అన్న మాట్లాడితే జనాలు వినలేదా? సిగ్గుండక్కర్లా?
కోట్ల రూపాయలు దోచుకుని, తన కుటుంబాన్ని, తల్లిని, చెల్లిని రోడ్డుమీదకు తీసుకొచ్చిన వాడిని సమర్థించడానికి నువ్వు ముందుకొచ్చావు. నీకుండక్కర్లా సిగ్గు?
@YSRCParty అంత బుర్ర లేని వాళ్లే మన అన్న చుట్టూ ఉన్నారు! మెటా ప్రభుత్వం కంట్రోల్లో ఉండదని కూడా తెలియని బుర్ర తక్కువ బ్యాచ్. అందుకే ప్రజలు మనకి 11 సీట్లు ఇచ్చారు!” 😄