@pradeepchinta1@DrPradeepChinta యాక్టింగ్ చేసేవాడికి అన్ని తెలుసు భయ వాడు కావాలనే ఇలాంటివి చేస్తున్నాడు, వాడిదే కంటెంట్ అంత. వాడు అంత సొల్లు చెప్తున్నాడు. వాడికి డబ్బులు కావాలి అంతే. వాడు ఎంత నీచానికైనా ఒడిగడతాడు.
@OjaasNaidu@JustAsking2_0 City is not all about concrete, it’s all about people. What is the population of Amaravathi. Elite people who stay in Amaravathi where will they go for shopping? Will the govt dump people in Amaravathi from other parts of the state.
@BolisettiSrinu@AmbatiRambabu మీరు ఎన్ని చేసిన 2029 లో మాత్రం జగన్ గారంటీ గా గెలుస్తాడు. అప్పుడు ఉంటది పరిటాల రవి ఎపిసోడ్ ఇంకోసారి రిపీట్ అవుతుంది. రాసి పెట్టుకోండి!
@NaperuShivaMani అంటే ఎంటి భయ వీళ్లు నారా లోకేష్ సీఎం అవుతాడు అని ఆశకూడా ఉందా? ఒడియమ్మ ఇంత బుర్రతక్కు వెధవలు ఉన్నారా ఏపీ లో! తల్లి తండ్రి చేసిన పాపలు పిల్లలకి వస్తుంది అంట. సీబీఎన్ చేసిన ప్రతి పాపం లోకేష్ ని మింగేస్తుంది. కొంచెం టైం అంతే
@_Ysrkutumbam 2029 లో అధికారం లోకి రాగానే కిందది కోస్తే సంపాదించిన సొమ్ము అంత అంటిచికోవటానికే సరిపోతుంది ఇలాంటి వాళ్ళు చావకూడదు భయ జీవితాంతం కృంగి నశించిపోవాలి. ఇలా వెక్కిలి చేష్టలు చేయడం మానేయాలి.
@PawanKalyan మీ లోభం కోసం సాటిమనిషి జీవితాన్ని లాగేసుకోవటం సరి కాదు ఏమో. ఒక్క ఆడదాని భూమి లాగేసుకుని మీరు ఎన్ని బిల్డింగులు కట్టిన ఏం లాభం. మాకు మొహింజాదారో అవసరం లేదు ఒక్క inclusive city కావాలి. హోప్ యూ అండర్స్టాండ్!
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.
ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/oQRWNN2x71
@BeastOfYSRCP బ్రో సీబీఎన్ సిఎం గా ఉన్నప్రతీసారి ఒక్క సెన్సేషనల్ ఇష్యూ అవుతుంది బెల్లి లలిత, మాధవ రెడ్డి, యాక్టర్ ప్రత్యూష, సుగాలి ప్రీతి దరిద్రం ఏంటంటే ఏ కేసులో కూడా నిందితులు ఎవ్వరికీ శిక్ష పడదు. కానీ సీబీఎన్ గొప్ప అడ్మినిస్ట్రేటర్ 🤣🤣😂😂
@SingleMan122@tangella_uday@PawanKalyan 😂😂🤣🤣 ఎలా భయ ఇంత నిసుగ్గుగా బ్రతికేస్తున్నారు, 2017 లో జరిగిన సంఘటన అది, అప్పుడు జనసేన ర్యాంకు మొగుడు సీఎం గా ఉన్నాడు అప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్. సడన్ గా 2019 లో ఇష్యూ గుర్తు వచ్చింది. ఎందుకు రెండు చోట్ల ఓడిపోయాడు అనా?