🤣🤣🤣 అప్పట్లో మన కతలు ఇలా ఉండేవి లోకల్ ఎన్నికలకి
ఇప్పుడు ఎందుకు ఊగిపోతున్నారు మరి @ysjagan
కుప్పంలో అడ్డగోలుగా గెలిచి చంద్రబాబు అసెంబ్లీకి వస్తే ఆయన మొహం చూడాలని ఉంది అని వాగినప్పుడు గుర్తులేదా మనకు అలాంటి పరిస్థితి వస్తుందేమో అని. ఇప్పుడు అసెంబ్లీ వైపే పొవట్లేదు 🤣
-నిమ్మగడ్డకు రాజకీయాలు కావాలంటే రాజీనామా చేసి బయటకు రావాలి.
-గ్రామ స్వరాజ్యం రావాలంటే ఏకగ్రీవాలు జరగాలన్నదే మా విధానం
https://t.co/qXUYZrBnNo
క్రికెట్ లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అనే దానికి ఇవాళ ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ ODI మ్యాచ్ ఇంకో ఉదాహరణ
పాకిస్తాన్ టార్గెట్ 242. 122 కి 7 వికెట్స్, 154 కి 9 వికెట్స్. ఆ స్టేజ్ నుండి shadab khan గెలిపించాడు
ఇంగ్లాండ్ కి వెంట వెంటనే రెండు దెబ్బలు. మొన్న శ్రీలంక చేతిలో, ఈరోజు ఇది.
పాపం ఈయన్ని తిడుతున్నారు కామెంట్స్ లో
అక్కడికి మిగిలిన డైరెక్టర్స్ ఎదో కళాఖండాలు తీసినట్టు, అందరూ తీసేవి అదే రొట్ట సినిమాలు కదా. ఈయన కనీసం ప్రొడ్యూసర్ కి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి నష్టం తీసుకురాడు
@drmahishmak@daivasahaayam పొలిటికల్ గానో, గవర్నమెంట్ మీదో విమర్శలు చెయ్యొచ్చు కానీ ఆ మనిషి పొద్దున్న లేస్తే కులం చుట్టే తిరుగుతుంది. ఆ రేంజ్ కుల ద్వేషంతో కూడా మనుషులు ఉంటారు అని ఇలాంటోళ్ళని చూస్తేనే తెలుస్తుంది
వాళ్ళు మెజారిటీ ఫ్యాన్ వార్ బ్యాచ్, ఆమె టీడీపీని తిడుతుంది కాబట్టి అందులోనూ కుల ద్వేషంతో పోస్ట్‌లు పెడుతుంది కాబట్టి ఆమె లాంటోళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేజర్ కనెక్షన్ అది
విజయవాడ చరిత్రపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి.....
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన ఏబీవి గారిని గెలిపించండి
: ప్రవీణ్ ప్రకాష్ మాజీ ఐఏఎస్ (IAS) అధికారి
#ABVenkateswaraRao#ABV#PraveenPrakash#PraveenPrakashIAS#Vijayawada#VijayawadaMayor#VoteForGasCylinder#VMC #VijayawadaPolitics
#VijayawadaDevelopment #PublicIssues #PublicWelfare
#AndhraPradeshPolitics #VijayawadaNews
AB Venkateswara Rao, ABV Vijayawada, Praveen Prakash IAS, Praveen Prakash former IAS, ABV mayor candidate, Vijayawada mayor election, Vijayawada politics, Vijayawada history, Vijayawada public issues, Vijayawada development, public problems in Vijayawada, ABV Venkateswara Rao campaign, Vote For Gas Cylinder, Vijayawada municipal corporation, VMC elections, Vijayawada civic issues, Vijayawada city development, public welfare Vijayawada, former IAS officer Praveen Prakash, Vijayawada latest political news, Andhra Pradesh politics, Vijayawada mayor candidate ABV, ABV election campaign, Vijayawada people problem
@Dr_Pawan_Kalyan@ItzmeSri4TDP పవన్ ని పొలిటికల్ లీడర్ గా చూసి ఆ పార్టీ ఎదగాలి అని కోరుకోవాలి నిజంగా అభిమానం ఉంటే.అంతే కానీ ఒక కులానికి నాయకుడుగా మాత్రమే చూపిస్తూ ఆ పార్టీని ఒక కుల సంఘంలా చూసి ప్రతీ దానిలో కులాన్ని లాగే ఇలాంటోళ్ళకి కొందరు జనసేన వాళ్ళే కొన్నిసార్లు ఎలివేషన్స్ వేస్తారు.అదేంటో అర్ధంకాదు నాకు అసలు
Basic ga favorites anedi poyindi naku eppudo. Cinema la meeda peddga interest kooda ledu ippudu. But theatre lo ee cinema worst ani okka sari kooda feel avvanidi allu Arjun ke. Nachani cinema undi but idi chetha ani nenu theatre lo chusi eppudu anukoledu.
మొదటి దశలో నామినేషన్లు వేయకుండా అడ్డుకుని, కొన్నిచోట్ల పోటీనే లేకుండా గెలిచారు.
రెండో దశలో పోలీసులను ఉపయోగించి మరికొంతమంది నామినేషన్లు తిరస్కరించి, కొన్నిచోట్ల గెలవబోతున్నారు.
మూడో దశలో నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేయడానికి పోలీసులను ఉపయోగించి, కేసులు, దాడులకు పాల్పడతారు
నాలుగో దశలో పోలింగ్ రోజు ఓటర్లను ఓటు వేయనీయకుండా రిగ్గింగ్‌లు.. కౌంటింగ్ హాల్లో పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తారంటూ వైసీపీ ఆరోపిస్తోంది.
From groundbreaking to commissioning in just 14 months! UltraTech, India's largest cement company, has expanded its capacity in Andhra Pradesh with its ₹2,650 crore Petnikota Cement Works in Nandyal district. It's a state-of-the-art plant with zero groundwater use, built to run on 100% green energy, and it creates 2,650 direct and indirect jobs. This is the speed of doing business in AP!
#RayalaseemaRising
#ChooseSpeedChooseAP
@UltraTechCement
ఒరేయ్ ఇంకా ఎంతకాలం తిప్పుతార్రా ఈ కమ్మ కాపు అనుకుంటా, కొంచెం కూడా బోర్ కొట్టదా లేక మీకు కొత్త ఐడియాలు ఏమీ దొరకట్లేదా
మళ్ళీ విజయవాడ మేయర్ దగ్గర కూడా ఇదే వాడుతున్నారు,కొత్తవి క్రియేట్ చేయండ్రా కూటమిలో గొడవలు కావాలి అంటే,ఎప్పుడూ అదే గోల.నవ్వొస్తుంది రా మీ పోస్ట్‌లు చూస్తుంటే
ఏ పార్టీ అయినా పదవులు కేవలం electoral గా ఉపయోగవాళ్ళకే కాదు నాయకులకు ఉపయోగపడే వాళ్ళకి కూడా వస్తాయి
ఈయన ఎలా ఉపయోగమో మనకేం తెలుసు
Anyway wrong selection at wrong time
I don't understand,
Anthe pedda leader aa, Enduku ila chestunnaru,
Okasari councillor ga chesadu, 3 sarlu mla ga contest chesi odipoyadu, pedda leader kuda kadu, electoral ga em help avvadu.
Why would they appoint him as governor when the investigation is ongoing