@Kishoreddyk@revanth_anumula I welcome the development works and welfare schemes announced for Siddipet. That's what people expect from a CM. My point is simple, just focus more on development and public welfare than political criticism.
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి
బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా తొలి స్వాతంత్ర్య సంగ్రామంలో వీరోచితంగా పోరాడి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ధీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె ధైర్యసాహసాలు, దేశభక్తి, పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శం.
ఆ వీరనారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాము.
#RaniLakshmiBai
తెలంగాణ ప్రజలే కాదు, మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా మీ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మీ వాళ్లే బహిరంగంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటే, ఇక మీ పాలన ఎలా ఉందో మీరే ఆలోచించుకోండి!
#CongressFailed#Telangana#CongressGovernment#Jsptelangana
ఇద్దరు వ్యక్తులు పరస్పర అవగాహన, గౌరవంతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం అది!
ప్రజా జీవితంలో ఉన్న నాయకుడి నుండి ప్రజలు ఆశించాల్సింది సమర్థవంతమైన పాలన, జవాబుదారీతనం మాత్రమే, వారి ప్రైవసీని కాదు.
విమర్శలు మానేసి, వ్యవస్థను మార్చే ఆయన పనితీరును చూద్దాం.
#PawanKalyan
It was a personal decision made with mutual understanding and respect.
As a public leader, he should be judged by his governance and accountability, not his private life. Let’s focus on his work, not unnecessary criticism. 🙏
#PawanKalyan#APDeputyCM
It was a personal decision made with mutual understanding and respect.
As a public leader, he should be judged by his governance and accountability, not his private life. Let’s focus on his work, not unnecessary criticism. 🙏
#PawanKalyan#APDeputyCM
ఆంధ్రా అర్బన్ ఎలక్షన్స్ లో 100% విజయంతో రికార్డు సృష్టించిన మన జనసేనకు హృదయపూర్వక అభినందనలు!
రేపు జరగబోయే MPTC, ZPTC కౌంటింగ్ లో కూడా మన జనసేన జెండా గ్రామీణ ప్రాంతాల్లో రెపరెపలాడాలని తెలంగాణ జనసైనికుల తరపున ఆల్ ది బెస్ట్!
#janaSenaParty#APLocalBodyElections#jspWinsAp
క్షేత్రస్థాయిలో జనసేనను మరింత బలోపేతం చేద్దాం!
యువతకు అవకాశాలు కల్పిస్తూ, జనసైనికులమంతా కలిసికట్టుగా ముందుకు సాగుదాం!
పాత, కొత్త నాయకుల సమన్వయంతో రాబోయే రెండేళ్లు కలిసికట్టుగా కష్టపడదాం,
రాబోయే ఎన్నికల్లో జనసేనను మరింత బలమైన శక్తిగా నిలబెడదాం.
#JSP4Telangana#JanaSainiks
ఒక్క ఛాన్స్ ఇవ్వండి,జనసేన పవర్ ఏంటో చూపిస్తాం!
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుల సమస్యలపై గళమెత్తే గడల శ్రీనివాసరావు గారిని గెలిపిద్దాం,
-జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, రామ్ తాళ్లూరి గారు.
#RamTalluri#SrinivasaRao#GraduateMLCElections
@AadiSrinivasINC గారు,
మన వేములవాడ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో వాగుల వంతెనల సమస్య మీకు తెలిసినదే.
దయచేసి ఈ వంతెనల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయించి, వీలైనంత త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.
#Vemulawada#BridgeConstructions#JSP
అసలు పార్టీ అంతర్గత సమావేశంలో ఏం జరిగిందో విన్నారా? ఎవరు ఏం మాట్లాడారో మీకే అన్నీ
తెలిసినట్టు కథనాలు రాసేస్తున్నారు!
మా పొత్తుల గురించి మీకెందుకంత ఆందోళన?
ముందు మీ BRS పార్టీ పరిస్థితి చూసుకోండి,రాబోయే రోజుల్లో మీ పార్టీ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది!
#JaiJSP✊🏼
జనసేనతో పొత్తు వద్దే వద్దు!
పార్టీ అంతర్గత సమావేశంలో జాతీయ నాయకులకు తెగేసి చెప్పిన తెలంగాణ బీజేపీ నాయకులు
జనసేనను ప్రజలు తెలంగాణ వ్యతిరేక పార్టీగా చూస్తున్నారని, ఇప్పుడు మనం జనసేనతో పొత్తు పెట్టుకుంటే మనల్ని కూడా తెలంగాణ వ్యతిరేకులుగా భావిస్తారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అంతర్గత సమావేశంలో తమ అభిప్రాయాన్ని తెలిపిన పలువురు బీజేపీ నాయకులు.
పవన్ కళ్యాణ్ హిందుత్వం గురించి మాట్లాడినా పెద్దగా ప్రయోజనం లేదని, ఇక్కడి ప్రజలను ప్రభావితం చేయదని మరికొందరి అభిప్రాయం.
పొత్తు లేకుండా పరోక్షంగా మద్దతు తీసుకుందామని, పొత్తు పెట్టుకుంటే మన పార్టీకి పుట్టగతులు ఉండవని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మరికొందరు నాయకులు.
చివరికి పొత్తు గురించి నిర్ణయాన్ని హైకమాండ్‌కు వదిలేద్దామని చెప్పగా వరంగల్–నల్గొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇద్దామని, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానంలో మనం జనసేన మద్దతు తీసుకుందామని కొందరు చెప్పినట్టు సమాచారం.
జల్ - జంగల్ - జమీన్
అడవి బిడ్డల హక్కుల కోసం…ఆదివాసీల ఆత్మగౌరవం కోసం…నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వీరమరణం పొందిన విప్లవ యోధుడు “ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక వీర కొమురం భీమ్!” కొమురం భీమ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరుఫున ఘన నివాళులు.
#KomaramBheemJayanti