Following Warangal, had a great social media session in Mahabubnagar today under @itsRamTalluri garu's guidance. Thanks once again to @vineeldutt21 garu for conducting it. Bright days ahead for @JSPTelangana .
People’s love for @PawanKalyan garu in Telangana needs no introduction. Now it’s our responsibility to back that emotion with strong political communication and turn every bit of that affection into votes.
Home Minister - BJP
Prime Minister - BJP
Chief Minister - BJP
MLA - BJP
Minister - BJP
I don't understand why they're holding this rally and who they're protesting against.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వరకు జనసేనకు మూడో వంతు సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కూటమి.. ఆచరణలో మాత్రం సీట్ల సర్దుబాటు పేరుతో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది?
9,829 ఎంపీటీసీ స్థానాల నుంచి ఇతర స్థానిక సంస్థల వరకు సాగిన సీట్ల లెక్కలు, మైక్రో మేనేజ్మెంట్, స్థానిక నాయకత్వానికి ఎదురైన ఇబ్బందులు.. జనసేనక��� ఇచ్చిన హామీకి, క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి?
#AndhraPradeshPolitics #PoliticalFlashback #CoalitionPolitics #IndianNationalCongress
So grateful you could make it to the event, brother! Your inspiring words and endless support truly made this whole thing possible. Couldn't have done it without you! @Jspmahesh1#JanaSena#janasenatelangana
Janasena Flag Stands Unveiled in Remote Villages of Rajanna Sircilla District
Janasena Party leaders established Janasena flag stands in Vattimalla and Gollapalli villages of Konaraopet Mandal, Rajanna Sircilla District. Janasena Party State Student Leader Mahesh Pentala attended the programme as the chief guest and formally unveiled the flag stands.
The programme began with paying tributes to Dr. B.R. Ambedkar. The flag-stand inauguration programmes were conducted under the leadership of the Janasena units of Vattimalla and Gollapalli villages.
On learning that local Janasena activist Vankayala Laxman was unwell, Mahesh Pentala visited his residence, enquired about his health and extended his support.
Later, he participated in the Teachers’ Day celebrations held at local schools. As part of the birthday celebrations of Janasena Party President and Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan, exam pads were distributed to students at Gollapalli Primary School and Vattimalla ZPHS School.
The programme was attended and successfully supported by State Student Ad hoc Leaders Edla Neeraj, Vemulawada POC Ponnam Pawan, Constituency Leaders Medudula Anil and Islavath Aravind Naik, District Leader Vangari Sai Kiran, Vemulawada Town Leaders Naresh and Sai Ram, and Constituency Leaders Nakka Madhu, Gangaram Manikantha, Lakavath Karthik, Vijay, Justin, Shravan, Bharat, along with several other Janasena leaders and activists.
#JspTelangana #jspfortelangana
@PawanKalyan@itsRamTalluri@JSPshankargoud@urRKsagar
నాయకులు కేవలం పైస్థాయిలోనే కాకుండా, స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో మమేకమైనప్పుడే పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అవుతుంది.
True leadership happens on the ground, not from high offices. Strengthening the party means connecting with the people✊ #RamTalluri#JSP4Telangana
@AadiSrinivasINC గారు, గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్య ఇది.!
ఇరుగు ఊర్లోకి వెళ్ళాలన్న, విద్యార్థులు స్కూల్స్‌కి వెళ్ళాలన్న వంతెన సమస్య వాళ్ళ చాలా ఇబ్బంది కలుగుతుంది.! ఈ సమస్యపై మీరు త్వరగా చొరవ తీసుకొని పనులు అయ్యేలా చూడాలని ఆశిస్తున్నాము.
@AadiSrinivasINC గారు,
మన వేములవాడ నియోజకవర్గంలోని కొన్ని గ్రా��ాల్లో వాగుల వంతెనల సమస్య మీకు తెలిసినదే.
దయచేసి ఈ వంతెనల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయించి, వీలైనంత త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.
#Vemulawada #BridgeConstructions #JSP
BRS అధికారం కోల్పోయాక , బీజేపీ వల్ల బాత్రూమ్ క్లీనింగ్ లో జాయిన్ అయిన @TeluguScribe ! ఏం చేద్దాం, ఇకపై అధికారం దొరకదు కాబట్టి బాత్రూమ్ క్లీనింగ్ వర్క్ చూసుకున్నారేమో!!
BRS అధికారాన్ని కోల్పోయినంక బీజేపీ ఆఫీసులో బాత్రూమ్ క్లీనింగ్ పని చేస్తున్నావా @TeluguScribe ??
వాళ్ళు మాట్లాడుకునే సంభాషణ విన్నావా? ఏది పడితే అది మాట్లాడినందుకే మీ పార్టీకి లోకసభ ఎలక్షన్ లో హీరో నుండి జీరో కి వచ్చారు. పనికొచ్చే న్యూస్ సర్క్యులేట్ చేయు BRS 🥄
#jaijanasena#jsp
జనసేనతో పొత్తు వద్దే వద్దు!
పార్టీ అంతర్గత సమావేశంలో జాతీయ నాయకులకు తెగేసి చెప్పిన తెలంగాణ బీజేపీ నాయకులు
జనసేనను ప్రజలు తెలంగాణ వ్యతిరేక పార్టీగా చూస్తున్నారని, ఇప్పుడు మనం జనసేనతో పొత్తు పెట్టుకుంటే మనల్ని కూడా తెలంగాణ వ్యతిరేకులుగా భావిస్తారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అంతర్గత సమావేశంలో తమ అభిప్రాయాన్ని తెలిపిన పలువురు బీజేపీ నాయకులు.
పవన్ క���్యాణ్ హిందుత్వం గురించి మాట్లాడినా పెద్దగా ప్రయోజనం లేదని, ఇక్కడి ప్రజలను ప్రభావితం చేయదని మరికొందరి అభిప్రాయం.
పొత్తు లేకుండా పరోక్షంగా మద్దతు తీసుకుందామని, పొత్తు పెట్టుకుంటే మన పార్టీకి పుట్టగతులు ఉండవని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మరికొందరు నాయకులు.
చివరికి పొత్తు గురించి నిర్ణయాన్ని హైకమాండ్‌కు వదిలేద్దామని చెప్పగా వరంగల్–నల్గొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇద్దామని, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానంలో మనం జనసేన మద్దతు తీసుకుందామని కొందరు చెప్పినట్టు సమాచారం.
తెలంగాణ నిధులు కేసీఆర్ కుటుంబానికే,
నియామకాలు కేసీఆర్ కుటుంబానికే,
చివరకు నీళ్లు కూడా కేసీఆర్ ఇంటికే,
- కాంగ్రెస్
మరి అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా! సాగునీళ్లను ఫామ్‌హౌస్‌కు మళ్లిస్తున్నారనే ఆరోపణలు నిజమైతే, మీరు ఏం చేస్తున్నారు? విమర్శలకే పరిమితమా, లేదా చర్యలు తీసుకుంటారా!
I’ve just reached London
It’s time the world sees the reality of vote chor and murderer of democracy.
International danka bajane ka time aa gaya hai
Join the protest tomorrow in front of Mahatma Gandhi’s statue in parliament square at 12pm if you’re here
Jai Hind 🇮🇳