At this point, one has to wonder if Revanth Reddy is running a state or running a covert operation to make sure Congress never returns to power in Telangana.
@PuttaVishnuVR@KTRBRS Breaking News: CM Revanth caught breathing the same air as KTR..... Not just revanth reddy rest of the world is using the same air as KTR
Coincidence or …⁉️🤔
మీ పంతం నెగ్గడానికి రాష్ట్రానికి కరువు రావాలా?
మీ నీచ రాజకీయాల కోసం రైతుల కడుపులు కాలాలా?
తమ రాజకీయ సిద్ధాంతమే నిజమని నిరూపించుకోవడానికి, తమ వాదన నెగ్గడం కోసం... వర్షాలు పడకూడదని, ప్రకృతి సహకరించకూడదని కోరుకోవడం ఏ మనస్తత్వం? ఇది రాజకీయమా? రాక్షసత్వమా?
ప్రజల క్షేమం కంటే రాజకీయ అహంకారానికే ప్రాధాన్యం ఇచ్చే ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. పచ్చని పంటలను, రైతుల భవిష్యత్తును, పేదవాడి బతుకును రాజకీయ పంతాలకు తాకట్టు పెట్టాలనుకునే ఈ స్వర్ణకమల ‘మేధావులకు’ ప్రజలే బుద్ధి చెప్పాలి!
@PawanKalyan@itsRamTalluri
Hyderabad can finally sleep peacefully tonight.
Our police caught a big criminal. A small tiffin centre owner who kept his shop open beyond permitted hours. And @MalkajgiriCop proudly posted it on social media too. What an achievement!!!!!
2 days in jail. For what? Trying to earn a few hundred rupees extra for his family?
And then proudly posting it as “Public Order Protected.”
Seriously, how cruel can the system be?
Where was this same “Public Order Protected” ruthlessness when a POCSO accused was out on bail, the minor complainant needed protection and six people ended up being murdered?
But yes, apparently idlis and dosas after hours are a bigger threat to society than dangerous criminals.
The purpose of law is not merely to punish. It demands judgment, fairness and humanity.
Maybe this is what “no more friendly policing” means. @TelanganaDGP@revanth_anumula@PawanKalyan@itsRamTalluri
శవ రాజకీయాలు మళ్లీ మొదలుపెట్టావా అక్కా?
“పోలీసుల దాష్టీకాన్ని అందరం గమనించాం” అంటున్నావ్...
గమనించావా? మరి అప్పుడు నోరు ఎందుకో మెదపలేదు అక్కా? నేరెళ్ల బాధితులపై పోలీసుల దాడి జరిగినప్పుడు అధికారంలో ఉన్నది మీరే కదా . మీ నాన్న కేసీఆర్ గారే కదా ముఖ్యమంత్రి.
అప్పుడు బాధితుల అరుపులు వినిపించలేదా?
అప్పుడు ఈ ఆవేశం ఎక్కడికి పోయింది?
అప్పుడు ఈ పోరాటం ఎందుకు గుర్తుకురాలేదు?
ఈరోజు @revanth_anumula గారిని ప్రశ్నిస్తున్నావ్... @bandisanjay_bjp గారిని ప్రశ్నిస్తున్నావ్... మరి అసలు ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న మీ నాన్న కేసీఆర్ గారిని ఏ రోజైనా ప్రశ్నించావా?
“అవసరమైతే ఢిల్లీ పోతాం” అంటున్నావ్...
సరే, ఢిల్లీ పోదాం... కానీ ముందు మీ నాన్న గారి ఫామ్‌హౌస్‌ను ముట్టడిద్దాం పదా!
నేరెళ్ల బాధితులకు తొమ్మిదేళ్లు న్యాయం ఎందుకు చేయలేదో కేసీఆర్ గారినే నిలదీద్దాం పదా! అప్పుడు పోలీసుల దాష్టీకంపై ఎందుకు చర్య తీసుకోలేదో అడుగుదాం పదా!
నా దళిత సోదరుల గాయాలు మీ రాజకీయాలకు ప్రచార సామాగ్రి కావు.
నేరెళ్ల బాధితులకు న్యాయం జరగాలి. ఖచ్చితంగా జరగాలి. కానీ వాళ్ల తరఫున మాట్లాడే ముందు... తొమ్మిదేళ్ల నీ మౌనానికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి మాట్లాడు.
ధన దాహాం కోసం నేరెళ్లలో పేదల ప్రాణాలు తీసిన బడా బాబులకు ఒక్కరికైనా శిక్ష పడిందా?
ఎన్నికలకు ముందు నెరేళ్ల బాధితుల పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకున్న @revanth_anumula గారు, 30 నెలలు గడిచినా సరే ఇప్పటి వరకు నెరేళ్ల బాధితుల పేరు ఎత్తలేదు. ఈ ముఖ్యమంత్రికి కనీస మానవత్వం ఉందా?
స్థానిక ఎమ్మెల్యే @KTRBRS గారిని ప్రశ్నిస్తున్నా? ఈ దాష్టీకానికి పాల్పడిన ఒక్క పోలీసుకైనా శిక్ష పడిందా?
జాతీయ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఏమైందో @bandisanjay_bjp గారు సమాధానం చెప్పాలి. కచ్చితంగా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కోసం పోరాటం చేస్తాం. అవసరమైతే నెరేళ్ల బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్తాం.
శవ రాజకీయాలు మళ్లీ మొదలుపెట్టావా అక్కా?
“పోలీసుల దాష్టీకాన్ని అందరం గమనించాం” అంటున్నావ్... గమనించావా? మరి అప్పుడు నోరు ఎందుకో మెదపలేదు అక్కా?
నేరెళ్ల బాధితులపై పోలీసుల దాడి జరిగినప్పుడు అధికారంలో ఉన్నది మీరే కదా . మీ నాన్న కేసీఆర్ గారే కదా ముఖ్యమంత్రి.
అప్పుడు బాధితుల అరుపులు వినిపించలేదా?
అప్పుడు ఈ ఆవేశం ఎక్కడికి పోయింది?
అప్పుడు ఈ పోరాటం ఎందుకు గుర్తుకురాలేదు?
ఈరోజు @revanth_anumula గారిని ప్రశ్నిస్తున్నావ్... @bandisanjay_bjp గారిని ప్రశ్నిస్తున్నావ్... మరి అసలు ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న మీ నాన్న కేసీఆర్ గారిని ఏ రోజైనా ప్రశ్నించావా?
“అవసరమైతే ఢిల్లీ పోతాం” అంటున్నావ్...
సరే, ఢిల్లీ పోదాం... కానీ ముందు మీ నాన్న గారి ఫామ్‌హౌస్‌ను ముట్టడిద్దాం పదా!
నేరెళ్ల బాధితులకు తొమ్మిదేళ్లు న్యాయం ఎందుకు చేయలేదో కేసీఆర్ గారినే నిలదీద్దాం పదా!
అప్పుడు పోలీసుల దాష్టీకంపై ఎందుకు చర్య తీసుకోలేదో అడుగుదాం పదా!
నా దళిత సోదరుల గాయాలు మీ రాజకీయాలకు ప్రచార సామాగ్రి కావు.
నేరెళ్ల బాధితులకు న్యాయం జరగాలి. ఖచ్చితంగా జరగాలి.
కానీ వాళ్ల తరఫున మాట్లాడే ముందు...
తొమ్మిదేళ్ల నీ మౌనానికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి మాట్లాడు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే Gen Z కి విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్న @revanth_anumula గారు ముందు తెలంగాణలో తన మంత్రివర్గంలో Gen Z కి అవకాశం ఇవ్వాలి.
తన దగ్గరే ఉన్న విద్యాశాఖనో, హోంశాఖనో Gen Z యువ నాయకులకు అప్పగించి, యువతపై తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
@PawanKalyan@itsRamTalluri
These scenes are from Hyderabad, where Congress is in power.
If protesting students in Delhi deserve your voice,
why don't protesting students in Hyderabad deserve the same?
Principles that change with power aren't principles—they're politics.
That's not leadership. That's hypocrisy.
@RahulGandhi@priyankagandhi@revanth_anumula@PawanKalyan@itsRamTalluri
#rahul_gandhi #राहुल गांधी #नरेंद्र मोदी

ఆరోపణలకు హడావిడి... నిజాలకు నిశ్శబ్దం!
ఈ మధ్య కాలంలో కొంతమంది యూట్యూబ్ ఛానెళ్లు జర్నలిజం చేయడం కంటే రాజకీయ కథనాలను నిర్మించే పనినే ఎక్కువగా చేస్తున్నాయి. ఒక ఆరోపణ వస్తే చాలు... గంటల కొద్దీ లైవ్‌లు, సంచలన థంబ్‌నెయిల్స్, ముందే తీర్పు చెప్పే విశ్లేషణలు. కానీ అదే ఆరోపణలు వాస్తవాల ముందు నిలవలేకపోతే? అదే ఉత్సాహం కనిపించదు... అదే గొంతు వినిపించదు.
పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇదే జరిగింది. రోజులు తరబడి ఆరోపణలను ప్రచారం చేసిన వారు, ఇప్పుడు హైడ్రా కమిషనర్ అధికారికంగా వెల్లడించిన విషయాలను ప్రజలకు అదే స్థాయిలో చెప్పడానికి ముందుకు వస్తారా? చేరవేస్తారా?
* కబ్జా చేయలేదని
* చెరువులో మట్టి నింపలేదని
* చెరువు స్వరూపాన్ని మార్చలేదని
* నీటి ప్రవాహానికి అడ్డంకి కల్పించలేదని
జర్నలిజం అంటే ఆరోపణలను మాత్రమే ప్రసారం చేయడం కాదు, నిజం బయటపడినప్పుడు అదే ప్రాధాన్యంతో ప్రజల ముందుకు తీసుకురావడం. ఒక వార్తలో సగం మాత్రమే చెప్పడం కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడమే.
ప్రజలు ఇప్పుడు ఒక ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది. వీరి లక్ష్యం నిజం చెప్పడమా? లేక సంచలనాన్ని అమ్ముకోవడమా? ఎందుకంటే ఆరోపణలతో వ్యూస్ సంపాదించి, నిజాల వద్ద మౌనం పాటించడం జర్నలిజం కాదు. ప్రజాస్వామ్యంలో విమర్శ అవసరం. కానీ విమర్శకు ప్రామాణికం నిజం కావాలి, సంచలనం కాదు.
@PawanKalyan@itsRamTalluri@JSPTelangana
కొంతమంది యూట్యూబ్ ఛానెళ్లలో ఒక విచిత్రమైన విషయం ఉంటుంది.
ఆరోపణ వస్తే...
మూడు వీడియోలు.
రూమర్ వస్తే...
ఐదు లైవ్‌లు.
థంబ్‌నెయిల్స్...
డజన్లు.
కానీ...
ఆ ఆరోపణ తప్పని తేలితే?
ఒక్క క్షమాపణ వీడియో కూడా ఉండదు.
"మా తప్పు" అని ఒక వివరణ కూడా వినిపించదు.
ఎందుకంటే వారి పోటీ నిజం కోసం కాదు.
ముందుగా వైరల్ కావడం కోసం.
@PawanKalyan@itsRamTalluri@JSPTelangana
TSPSC paper leaks. Dharna Chowk shut. Students and unemployed youth silenced.
Where was your concern for democracy then, KTR?
Your Selective outrage is pure hypocrisy.
#BRSCongressBetrayedYouth#JanaSenaWithTelanganaYouth