@TelanganaCMO సార్ వి.ఆర్.ఏ ల బ్రతుకులు ఆగంలో ఉన్నాయి సార్ వి.ఆర్.ఓ ల అబాలిషన్ తరువాత వి.ఆర్.ఏ లకు ప్రమోషన్ ఛానల్ లేదు నిండు అసెంబ్లీ లో వి.ఆర్.ఏ లకు పెస్కెల్,అర్హులైన వారికి ప్రమోషన్, 55 సంవత్సరాల పైబడిన వారికి వారి వారసులకి ఉద్యోగం ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇఛ్చిన హామీల గురించి
@BRSHarish VRA ల బ్రతుకులు ఇక జీవితాంతం బానిసలు గా బ్రతకాలా సార్?
10500 వేతనం?
24/7 విధులు?
హెల్త్ కార్డ్ లేదు
పే స్కేల్ లేదు
పదోన్నతి లేదు
ఈ బంగారు తెలంగాణ లో బానిస బ్రతుకులు ఇంకా ఎన్నాళ్ళు?
ఈ బానిస సంకెళ్ళ నుండి విముక్తి ఎప్పుడు సార్?
🙏🙏🙏🙏
@KTRBRS అన్నయ్య మమ్మల్ని (vra )మర్చిపోయావా తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డగా vedukuntunnanu మాకు న్యాయం చేయండి plz అన్న మీరు న్యాయం చేస్తారన్నా ఆశతో 6 నెలల నుండి ఎదురు చూస్తున్న మహిళా vra la మొఖం చూసి ఐనా ఆదుకో మా payscel &pramotion g.o లు అమలు చేయండి plz అన్నయ్య plz...
#Telangana VRA లతో ఎంతటి వెట్టి చాకిరి పనులు చేయిస్తున్నారో ఇక్కడ ఈ ఆర్డర్ ను చూస్తే తెలుస్తుంది👇
ఏకంగా డిపార్ట్మెంట్ నే మార్చేసి ప్రమాదకర విధులు నిర్వహించాలి అని హుకుం జారీ చేయడం, చెయ్యకపోతే కోరాడ జూలిపించడం 😭
#PayScaleForVRAs@KTRBRS@BRSHarish@TelanganaCMO @GouthamTRESA
@TelanganaCMO సారు మేం ఎం పాపం చేసాం సారు మీరు ఇచ్చినమాట సారు #vra లకు #payscale ఇస్తామని 2017,2020,2021,2022 లలో అసెంబ్లీ సాక్షిగా,ప్రగతి భవన్ సాక్షిగా మాటఇచ్చి మమ్మల్ని మరిచిపోయారు సారు ప్లీస్ 23000ల కుటుంబాలు sc,st,bc,పేద బడుగు బలహీన,మధ్యతరగతి కుటుంబం లకు చెందిన వారు ఉన్నారు🙏🏻
@TelanganaCMO 👉🏻 #VRA'లకు
పే స్కేల్ GO ఇయ్యలే🥺
CM #KCR గారు అప్పుడు..హామీ ఇచ్చి..ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు.!?
సం,,రాలు గడుస్తున్నా సప్పుడు లేదు
మునుగోడు ఆశ చూపి..నిండా ముంచి ఇప్పుడు👇
మా #VRA'లగోస పుచ్చు కుంటుంన్న
@BRS ప్రభుత్వం.🙏🏻
#PayscaleforVRA#PramosionforVRA